Thread Rating:
  • 8 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నవ రాత్రులు #Dasara
#4
-1-


రాజధాని నగరం మొత్తం  ఉత్సవాలతో .. గల్లీ గల్లీ కి పెద్ద పెద్ద విగ్రహాలతో .. ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఉదయం సాయంత్రం పూజలు సాంస్కృతిక కార్యక్రమాలతో  మారుమోగుతోంది .. జనాలు భక్తి భావాలతో గుంపులు గుంపులుగా చేరి పండగ చేసుకుంటున్నారు  .. విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి ఎప్పటి లాగే ..  ఇలాంటి వాతావరణంలో చిచ్చు పెట్టాలని , గొడవలు, కల్లోలాలు సృష్టించాలని కొంత మంది ప్రయత్నిస్తున్నారు .. సెంట్రల్ ఇంటిలెజెన్స్ కి ఖచ్చితమైన సమాచారం ..

స్టేట్ గవర్నమెంట్ కి షేర్ చేసినా .. శాంతి భద్రతలు స్టేట్ సబ్జెక్టు అయినా .. తేడా వస్తే .. మన పరువు దెబ్బతింటది .. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఉంది .. అందుకే ఈ మిషన్ ని తమకి నమ్మకమైన వ్యక్తికి అప్పజెబుతుంది ..

ఇంటలిజెన్స్ ప్రకారం .. ఊరేగింపు స్టార్ట్ అయిన గంటలో .. దారిలో ఉన్న బేకరీ లో పేలుళ్లు సృష్టించాలని ప్లాన్ .. అదే టైం లో  తూర్పున ఉన్న మెట్రో స్టేషన్  లో  ..  .. ఉత్తరాన ఉన్న టిఫిన్ సెంటర్ ..  అలానే మరికొన్ని చోట్ల ఏకకాలంలో విధ్వంసం సృష్టించాలని .. పక్కా ప్లాన్ తో ఉన్నారు ..  ఈ ప్లాన్ ని ఆపాలంటే .. లోకల్ గా .. లాజిస్టిక్స్ బాగా తెలిసినోడే చేయగలడు .. అందుకే మన హోమ్ మినిస్ట్రీ ఆ వ్యక్తి ఫోటో ఇచ్చి డబ్బుల సూట్ కేసు లతో పంపిస్తుంది తమ మనుషలని రాజధాని సిటీకి స్పెషల్ ఫ్లైట్ లో ..

కట్ చేస్తే ...

రాజధాని   పాత సిటీ ...

పాడుబడ్డ బిల్డింగ్ .. పావురాల రెట్టతో కంపు .. సిగెరెట్ , లిక్కర్ .. బిర్యానీ తో రూమ్ అంతా నిండి పోయింది .. టేబిల్ మీద బీరు బాటిల్స్ .. బిర్యానీ పొట్లాలు .. మత్తుగా నిద్ర పోతున్న  ఉన్న వాళ్ళ గ్యాంగ్ లీడర్ .. 35 సంవత్సరాలకే జీవితం అంటే ఏంటో చదివేసింది .. అక్కడ అలా పాడుబడ్డ బిల్డింగ్ లో కంపల్సరీ గా పడుకోవడం ఆమెకి అలవాటు .. సేమ్ బిల్డింగ్ కాదు  .. రిస్క్.. ఆమె ఏ బిల్డింగ్ లో పడుకుంటుందో చాల తక్కువ మందికే తెలుసు


ఆ బిల్డింగ్ కి ఆటోలు కూడా చేరుకోలేవు .. సన్నటి బస్తి సందులో నడుసుకుంటూ వెళ్ళాలి .. గూగుల్ కి అందని అలాంటి బిల్డింగ్స్ ఆ బస్తి లో ఎన్నో .. జీన్స్ ప్యాంటు టీ షర్ట్ లతో ముగ్గురు అక్కడున్న షాప్ ఓనర్స్ కి ఫోటో చూపించి ఏవో అడుగుతారు .. వాళ్ళకి ఇలాంటివి మాములే .. అందరికి నిజం చెప్పరు .. కోడ్ చెబితేనే ... ఆ కోడ్ ఇచ్చేది ఆమెకి నమ్మకస్తుడైన చిన్నా  .. కోడ్ తెలుసు కాబట్టే వాళ్ళకి ఆమె అడ్రస్ ఈజీ గా తెలుస్తుంది ..

బిల్డింగ్ బయట కోడ్ చెప్పి పైకొచ్చి అక్కడున్న గ్రూప్ లీడర్ ని కలిసేదానికి బయట వెయిటింగ్.. చిన్నా ని కలుస్తారు .. చిన్నా చెబితేనే ఆమె బయటకొస్తుంది .. కోడ్ మాచింగ్ , వచ్చిన పని వివరాలు వాడే కనుక్కుంటాడు ..

చిన్నా లోపలకొస్తే .. అప్పుడే నిద్ర లేసి బద్దకంగా వొళ్ళు విరుసుకుంటూ .. ఎదురుగ అద్దం లో తన ఫిగర్ ని చూసి నవ్వుకుంటుంది .. కండబట్టి బలిసిన వొళ్ళు .. ఎక్కడ ఎంత ఉండాలో అంత ఉండి మగాళ్ల మొడ్డల్ని లేపే అందం .. ముఖ్యంగా నడుము .. రైక కి కోకకి మధ్య ఎకరం పొలం .. దున్నుకోడానికి

"ఏమున్నా ఏంటి లాభం అక్కా .. పొలాన్ని దున్నే నాధుడే లేనప్పుడు " , అంటూ చిన్నా ఆమె దగ్గరకొచ్చి బయట బాబాయిలు వెయిటింగ్ అని అంటాడు .. ఆమె లేసి చీర సరిజేసుకుంటూ "పొలాన్ని ఎండబెడతా కానీ , నా మీద చెయ్యేస్తే నా పొలానికి ఎరువుల వాడతా వాళ్ళ ఎముకలతో .. అయినా నా అందాలని ఇంత దగ్గరగా చూడగలిగేది నువ్వొక్కడివేరా తమ్ముడు " , అని బాత్రూం వెళ్లి .. ఐదు నిముషాల్లో బయటకొస్తుంది ..

బ్లూ జీన్స్ .. బ్లాక్ టీ షర్ట్ .. లెథర్ బెల్ట్ .. గాగుల్స్ .. జుట్టు ముడేసుకుని .. బయటకొస్తే .. సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఆఫీసర్స్ .. .. సూట్ కేసు లు ఇచ్చి .. వాళ్ళ దగ్గరున్న సమాచారం ఇచ్చి వెళ్తారు .. ఎక్కువ సేపు ఉండరు ఎక్కడా ఎప్పుడూ .. బిల్డింగ్ బయటకు వస్తూ చిన్నా ని అడుగుతారు ఆమె పేరు ఏంటని? పేరు కూడా చెప్పకుండా పంపింది సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ

ఆమె పేరు   పెట్టిన అమ్మ నాన్నలు ఆమె మూడో ఏటే పోయారు .. ఆమె చేసే పనులకి ఒకే పేరుతో ఉంటె రిస్క్ .. అందుకే ..

మన నగరం లో దేవి

విజయవాడ లో దుర్గ

వైజాగ్ లో లక్ష్మి

తిరుపతిలో పద్మ

వరంగల్ లో భద్రకాళి

ఎవరు లేని అనాథ .. కాదు కాదు .. ఎంతో మంది గుండెల్లో స్థానం ఉన్న మంచి మనిషి .. బయటోళ్ళకి రాక్షసి లా కనిపించే .. ఆమె చేసేది అల్లర్లు గొడవలు రాకుండా ...


==========

దేవి బతికేది తన కోసం కాదు .. తనని నమ్ముకున్న వాళ్ళకోసం .. తన దేశం కోసం .. ఎప్పుడైతే ప్రేమించిన కార్తీక్ హ్యాండ్ ఇచ్చాడో అప్పటి నుండి ఏక్ నిరంజన్ .. కానీ ఎన్నో వేల గుండెల్లో ప్రేమ పొందిన దేవి ఏకాకి కాదు ..

ఏదన్నా మిషన్ మీద ఉంటె .. అది పూర్తి అయ్యేవరకు నిద్రపోదు  .. ఆమెకున్న ఏకైక క్లయింట్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ .. ఆమె  ఏది ఫ్రీ గా పని చేయదు .. ఆమె ద్వారా వెయ్యి మందికి ఉద్యోగం .. డౌట్ ఉన్న గల్లీ గల్లీలో బస్తి బస్తీలో ఆమె నెట్వర్క్ ఉంది .. అందరు చదువుకునే స్టూడెంట్స్ .. అందరూ అమ్మాయిలే .. మనిషికి నెలకి 5000 రూపాయిలు .. వాళ్ళు చెయాల్సినదల్లా ఆ గల్లీలో ఎలాంటి అనుమాస్పద జనాలు కానీ , కదలికలు కానీ గమనిస్తే తనకి ఫోన్ చేయడం . మినిస్ట్రీ దగ్గర ఫండ్స్ కి కొరవ లేదు .. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కి పెద్ద పీట వేసింది ప్రభుత్వం .. దేవి తీసుకునేది నెలకి ఒక లక్ష మాత్రమే .. అందులో కూడా ఖర్చులు , తనవి , చిన్నా వి పోనూ మిగిలింది అనాథ ఆశ్రమానికి .. ఆమెకి జీవితం పై కొన్ని కొన్ని విషయాలపై ఖచ్చితమైన అభిప్రాయాలు  ఉన్నాయి

ఇక ప్రస్తుతం తనకి అప్పజెప్పిన పని .. 24 గంటల్లో ఛేదించాలి .. దేవి ఇంఫార్మర్లు గల్లీ గల్లీ కి ఉన్నారు కదా .. ఇక్కడే కాదు .. అన్ని నగరాల్లో ..  అక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు .. ముఖ్యన్గా వేరే దేశస్థులు గా అనుమానం ఉంటె వాళ్ళ కదలికల మీద కన్నేసి ఉంచడం .. ఎలాంటి ఉగ్రవాద సంస్థ అయినా .. లోకల్ సపోర్ట్ లేక చేయలేదు .. అపార్ట్మెంట్ రెంట్ కి ఇవ్వడం దగ్గర నుండి .. నెంబర్ ప్లేట్లు మార్చడం .. ఫేక్ ఐడి కార్డులు సృష్టించడం ..


రెంట్ ఏ కార్ ..  కార్ రెంటల్ సర్వీస్ .. ఉదయం 8 అవుతుంది .. ఓనర్ తో డ్రైవర్ "కాకా .. నర్సింగ్ గానికి అర్జెంట్ గా ఊరికి పోవాల్సి వచ్చింది .. ముసల్దానికి బాలేదు .. గందుకే నన్ను పంపించుండు కిరాయికి తోలమని .. " ..  ఓనర్ "నిన్ను ఎప్పుడు చూళ్ళే .. అయినా ఆడోల్లు బళ్ళు తోలరుగ .. నువ్వు వాణి దోస్తువా ?" , డౌట్ గా చూస్తున్న ఓనర్ తో .. "అవును కాకా .. నేను వేరే ఏరియా లో తోలతా .. గీ రోజు నర్సింగ్ గాడు ఫోన్ చేస్తే ఇటొచ్చా .. అయినా .. ఈ రోజుల్లో అమ్మాయలు చేయని పని లేదుగా కాకా " , అని అంటది ఆమె

ఓనర్ "సరే సరే .. డ్రైవింగ్ లైసెన్స్ చూపించు ?" , అని అనగానే డ్రైవర్ లైసెన్స్ చూపిస్తాడు .. మహా లక్ష్మి .. పైకి కిందకి చూస్తాడు .. ఫోటోని , డ్రైవర్ ని .. "సరే .. గీ  అడ్రస్ కి వెళ్ళు .. 9 గంటలకి కిరాయి .. "

దేవి కి ఆ ఏరియా మొత్తం తెలుసు .. అద్దంలో చూస్తుంటే వెనకనుంచి ఇద్దరు వస్తారు .. వాళ్ళు ఏ ఇంటి నుంచి వస్తున్నారో గమనించింది .. వాళ్లిద్దరూ కారెక్కాక పక్కనున్న బేకరీ కి పోనివ్వమంటాడు  .. అందులో ఒకడు లోకల్ .. ఇంకొక్కడు చూసేదానికి పక్క దేశం నుంచి వచ్చినట్టు డౌట్ .. దేవి అనుకున్నట్టే జరుగుతుంది .. ఆ బేకరీ కి వెళ్ళాక , డ్రైవర్ ని కొంచెం దూరం లో ఉండమని .. వాళ్లిద్దరూ దిగుతారు .. రిక్కీ నిర్వహించేదానికి .. రిక్కీ అంటే .. ఆ ప్రాంతం చుట్టూ తిరిగి , అక్కడున్న పరిస్థితుల్ని అర్ధం చేసుకోవడం .. ఎంట్రీ , ఎగ్జిట్ , అక్కడున్న జనాల ట్రాఫిక్ .. అన్నిటిని గమనించడం .. ఆ ప్రాంతం మీద దాడి చేసే ముందు రిక్కీ నిర్వహించడం కంపల్సరీ ..

జనరల్ గా రిక్కీ కి సొంత కార్లు తీసుకెళ్ళారు .. సీసీటీవీ లో రికార్డు కాకూడదు .. తమ నంబర్లు ఆల్రెడీ సెక్యూరిటీ అధికారి ల దగ్గర ఉంటాయి .. బైక్ లో వెళ్ళరు .. ఎందుకంటే సీసీటీవీ లో వాళ్ళ ఆకారం కనిపిస్తుంది .. కార్ సేఫ్ .. ఇలాంటి రిక్కీ లకి కార్ రెంటల్ సర్వీస్ వాడతారు ..  ఇంతకు ముందు జరిగిన చాల రెక్కీ లకి రెంట్ ఏ కార్ కార్ రెంటల్ సర్వీస్ దగ్గరే కార్లు తీసుకున్నారు .. అందుకే దేవి ఇలా ప్లాన్ చేసింది  .. వాళ్ళు ఈ రోజు రిక్కీ నిర్వహిస్తారని ఎలా తెలుసు ... జనరల్ గా 2 రోజుల ముందే చేస్తారు .. అంతే గాక సీసీటీవీ ఫుటేజీ లో ఇంతవరకు నిర్వహించినట్టు అనుమానం రాలేదు ..

10 నిమిషాల తర్వాత వాళ్ళు వచ్చి కారెక్కి ఎక్కడ ఎక్కారో అక్కడే దిగుతారు .. ఇంకో సారి కంఫర్మ్ చేసుకుంటది వాళ్ళు ఎంటర్ అవుతున్న బిల్డింగ్ ... ఫ్లోర్ ..

కరెక్ట్ గ అదే టైం లో  తూర్పున ఉన్న మెట్రో స్టేషన్  లో మహంకాళి   ..  ఉత్తరాన ఉన్న టిఫిన్ సెంటర్ లో సరస్వతి  ..  ఇలాంటి ఆపరేషనే నిర్వహిస్తారు ..

టైం 11 అవుతుంది .. సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ కి వివరాలు అందిస్తుంది దేవి .. వాళ్ళు వాళ్ళ మనుషుల్ని మఫ్టీ లో పంపించి ఆ ఏరియా లో తిరుగుతూ కంఫర్మ్ చేసుకుంటారు ఇంకోసారి ..  ఢిల్లీ నుంచి అనుమతి .. తెల్లవారు జామున 3 గంటలకి ఏక కాలంలో దాడులు .. ఇంటలిజెన్స్ , బాంబు స్క్వాడ్ , డాగ్స్ .. పక్కా ప్లానింగ్ తో టెర్రరిస్టులు ఉంటున్న ప్రాంతాల పై దాడి చేసి .. వాళ్ళని పట్టుకుంటారు .. ఎన్నో AK47 , సూయిసైడ్ బాంబు సెట్లు , ఫేక్ పాస్ పోర్ట్ లు , సెల్ ఫోన్స్ , వాకీ టాకీలు , కరెన్సీ ..  అన్ని చోట్ల ప్లాన్ సక్సెస్ అయ్యింది .. వెంటనే మీడియా వాన్ లు .. హడావుడి ..

దేవి ఏది చేసినా ఫెయిల్ అవడం ఉండదు .. అలానే పేరు తనకే రావాలని ఆశించదు .. నిజానికి అలాంటోళ్లని మీడియా ముందుకు అనుమతించదు ప్రభుత్వం
#దసరా,  అక్క , నా మొగుడితో, అతిథి , Village

Like Reply


Messages In This Thread
RE: నవ రాత్రులు #Dasara - by opendoor - 05-09-2024, 10:16 AM



Users browsing this thread: subbusai2011, 4 Guest(s)