05-09-2024, 01:03 AM
(03-09-2024, 08:56 PM)Kumar4400 Wrote: హై కాదు లో కాదు డబ్బు ఉన్నా లేకున్నా మనుషుల బుద్ధిని బట్టి వాళ్ళ పనులు ఉంటాయి అంతే క్లాస్ ని బట్టి కాదు
క్లాస్, క్యాస్ట్, మతం, ప్రాంతం ఇలా దేనిమీదా కూడా మనుషులని అందరినీ కలిపి ఒకే గాటన కట్టి చూడలేం.
రైట్,,,
చాలా మంది లేబర్ ను అసహ్యించుకుంటారు..
కానీ ఇలా వాడుకునే వాళ్ళు కూడా అంటారు..
మేడం ఎంజాయ్ చేస్తోంది.
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..