04-09-2024, 10:14 PM
కథ, కథనం ఆసక్తికరంగా ఉన్నాయి కాయిన్ బాక్స్ గారు.
అమెరికాలో మొదలుపెట్టి, మన రాష్ట్రాలకు తీసుకొచ్చారు ఆ కుటుంబాలను.
ముందు ముందు ఎటు తీసుకెళ్తారో చూడాలి.
మీరు పాత్రలను, వారి ప్రవర్తనలను సోదాహరణంగా చూపారు, అభినందనలు
మీ కృషి కొనసాగించండి
ఎవరికి పాఠకులు జై కొడితే వారే విజేతలు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)