Thread Rating:
  • 92 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కిరణ్ గాడి పదనిసలు
#45
మనీషా టిఫిన్ చేస్తావా అంది. వద్దండి అని అన్నాను. సరే అంది. కనీసం మాటవరసకు అయినా తిను అనలేదు మళ్ళీ అనుకుని వెల్లోస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళాను. మనీషా కూడా సరే అంది. ఇంటికి వెళ్ళాక నళినీ కి కీస్ ఇచ్చాను. తను తీసుకుని లోపలకి వెళ్ళింది. ఇక ఆదివారం రెస్ట్ తీసుకుని సోమవారం బ్యాంక్ కి వెళ్ళాను. ఒక ముసలామె రిటైర్మెంట్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళలో నేను ఒక్కడినే యంగ్ అందుకే పనులు అన్నీ నేనే చేయవలసి వచ్చింది. మోతే ఇద్దరం కలిసి చేసాము. సాయంత్రం ఫంక్షన్ అయ్యాక బాగా టైర్డ్ అయ్యి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక నాకు నళినీ ఫోన్ చేసింది. చెప్పండి అన్నాను. ఏమీ లేదండి మీరు కొంచెం ఫ్రీ గా ఉంటే కిందకి రండి అంది. చెప్పండి అన్నాను. ఫస్ట్ కిందకి రండి అంది. సరే వస్తున్నా అని కిందకి వెళ్ళాను. తను సోఫా లో కూర్చోపెట్టి మీకు ఒకటి చెప్పాలి అంది. చెప్పండి పరవాలేదు అన్నాను. మీరు తప్పుగా అనుకోకండి, నాకు ఒక ఫ్రెండ్ ఉంది ముంబై లో, తనకి ట్రాన్సఫర్ అయింది ఇక్కడకి అందుకే మీరు రూం ఖాళీ చేయాలి అంది. అదేంటి అండి ఇంత సడన్ గా చెప్తే ఎలా అన్నాను. అందుకే నేను మీకు మా అక్క ఇంటి లో పెంట్ హౌస్ ఉంది, అది మాట్లాడాను, ఏమీ అనుకోకండి అంది. అది నాకు బ్యాంక్ కి దూరం అవుతుంది కదా అన్నాను. అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అంది. ఇక ఏమి మాట్లాడినా వేస్టే అనుకుని సరే అన్నాను. థాంక్స్ అని చెప్పి, రేపు షిఫ్ట్ అవ్వండి, బావ తో మాట్లాడును అంది. సరే అని పైకి వెళ్ళాను. ఏంటి ఈ దరిద్రం అనుకుని తినేసి పడుకున్నాను. ఉదయం లేచి రెడీ అయ్యాను. సంజయ్ సార్ కి ఫోన్ చేశాను, వచ్చేయ్ అమ్మా అన్నాడు. సరే అని మోతే గాడికి ఫోన్ చేసి సామాన్లు ప్యాక్ చేసి మనీషా ఇంటికి వెళ్ళాను. వాచ్మెన్ అప్పటికే నన్ను చూడటం తో ఏమీ అనలేదు. లోపలకి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాము. మనీషా వచ్చింది. చుడీదార్ వేసుకుని ఉంది. లోపల నుంచి సంజయ్ వచ్చి, రండి అని చెప్పి, వాళ్ళ ఇంటి పెంట్ హౌస్ లోకి తీసుకువెళ్ళాడు. చాలా అంటే చాలా బాగుంది. నచ్చిందా అన్నాడు. నచ్చింది అన్నాను. సరే నాకు పని ఉంది డ్యూటీ కి వెళ్ళాలి అని చెప్పి, మోతే నీ తీసుకుని వెళ్ళాడు. నేను మొత్తం అంతా సెట్ చేసుకుని బ్యాంక్ కి లీవ్ పెట్టి రెస్ట్ తీసుకున్నాను.
Like Reply


Messages In This Thread
RE: కిరణ్ గాడి పదనిసలు - by Hotindianguy - 16-09-2024, 06:09 AM



Users browsing this thread: 17 Guest(s)