04-09-2024, 07:27 PM
చాలా బాగా చెప్పారు, మాలతీ టీచర్ కథ చదివాక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, అనువాద కథలు కూడా అసలు కథ కన్నా ఇంకా గొప్పగా రాయొచ్చా అని ఆశ్చర్యం వేసింది. ప్యాషనేట్ మాన్ గారి రచనల్లో తేటతెలుగు తేనెలూరుతుంటుంది. శిల్ప గారి రచనలు ఎక్కువ చదవలేదు కానీ తప్పక చదువుతాను.
మీకు ఇంకో ఇద్దరు రచయితల పేర్లు చెబుదామనుకుంటున్న అవి మదన్మోహన్ మరియు ప్రణయ్. వీరి రచనల్లో ఎంత వెతికిన అద్భుతమే తప్ప వేరేది కనిపించదు.
మీకు ఇంకో ఇద్దరు రచయితల పేర్లు చెబుదామనుకుంటున్న అవి మదన్మోహన్ మరియు ప్రణయ్. వీరి రచనల్లో ఎంత వెతికిన అద్భుతమే తప్ప వేరేది కనిపించదు.