Thread Rating:
  • 28 Vote(s) - 2.32 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
భారతి మొగుడు
#56
ఇంట్లో ఆడవాళ్ళు అదేనండి సీనియర్లు కొత్తగా కాపురానికి పంపేటప్పుడు ఎన్నో చేయాల్సినవి, చేయకూడనివి, జాగ్రత్తలు అవీ చెప్తుంటారు. వాటినన్నింటిని మూర్ఖంగా పాటించగూడదు, కాల క్రమేణా కొన్ని ఉంచుకోవాలి, కొన్ని వదిలేయాలి. 
నా పెళ్ళైన ఆరు ఏళ్ళ తరువాత నా పెళ్ళాం అంది ఏదో మాటల సందర్భంలో తన నానమ్మ మెట్టింటికి పంపిస్తూ ఒక ఆరునెలలు అబ్బాయి ఎలా చేప్తే అలా నడుచుకో తరువాత వాడు అరవైఏళ్ళవరకు నువ్వెలా చెప్తే అలా నడుచుకుంటాడు అని..తలచుకుంటే ఎంత జీవిత సారముంది కదా ఆ మాటలో Namaskar ....ఎందుకంటే నేనిప్పుడు చేస్తున్నది అదేగా...అంతేగా banana ...అంతేగా banana ...
    :   Namaskar thanks :ఉదయ్
[+] 7 users Like Uday's post
Like Reply


Messages In This Thread
RE: భారతి మొగుడు - by Uday - 01-09-2024, 10:24 AM
RE: భారతి మొగుడు - by Tik - 01-09-2024, 10:28 AM
RE: భారతి మొగుడు - by Tik - 01-09-2024, 10:26 AM
RE: భారతి మొగుడు - by Uday - 01-09-2024, 01:21 PM
RE: భారతి మొగుడు - by Tik - 02-09-2024, 02:13 PM
RE: భారతి మొగుడు - by Uday - 02-09-2024, 03:45 PM
RE: భారతి మొగుడు - by Uday - 03-09-2024, 02:28 PM
RE: భారతి మొగుడు - by Uday - 04-09-2024, 06:10 PM
RE: భారతి మొగుడు - by Tik - 05-09-2024, 01:52 PM
RE: భారతి మొగుడు - by will - 05-09-2024, 08:24 PM
RE: భారతి మొగుడు - by bobby - 05-09-2024, 09:29 PM
RE: భారతి మొగుడు - by Tik - 06-09-2024, 01:40 PM
RE: భారతి మొగుడు - by will - 10-09-2024, 05:42 PM
RE: భారతి మొగుడు - by will - 20-10-2024, 04:57 PM
RE: భారతి మొగుడు - by bv007 - 20-10-2024, 05:44 PM
RE: భారతి మొగుడు - by will - 20-10-2024, 05:38 PM
RE: భారతి మొగుడు - by Uday - 11-01-2025, 11:53 AM



Users browsing this thread: 46 Guest(s)