04-09-2024, 02:41 PM
(04-09-2024, 12:26 PM)Haran000 Wrote: నేను కూడా రాస్తా బ్రో స్టోరీ ఇలాంటిది ఒకటి, “ నువ్వు నేను మన కామం ”.
ఐడియా 1: hero already married heroine ని line లో పెట్టి, ఆమె భర్తకు already ఉన్న రాంకు బయట పెట్టి లొంగదీసుకుంటాడు.
ఐడియా 2: ఒక భార్య తన సొంత భర్తకే తన స్నేహితురాలితో రాంకు తగిలించే ప్రయత్నంలో భర్త ప్రేమని తెలుసుకుంటుంది.
ఐడియా 3: ఇద్దరు unmarried strangers ఒక function లో కలుసుకొని, వాళ్ళ పెళ్ళిళ్ళకి ముందే experience పొందాలి అనుకుంటారు. అంతా అయ్యాక ఒకరిని విడిచి ఒకరు ఉండలేక కలిసిపోతారు.
రాక్ పేపర్ సిజర్స్.....
రాక్ (రాకేశ్).... బాగా డబ్బు ఉన్న వాడు ఒక పెళ్ళాం ఇద్దరూ కీప్ లు...
సిజర్స్ (శైలేష్) .... ఒకరే భార్య... నిజాయితీగా ఉంటాడు.
పేపర్ (పియూష్) .... పెళ్లి పెటాకులు లేవు లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటాడు.
పియూష్ శైలేష్ భార్యకి లైన్ వేస్తూ ఉంటాడు, కాని ఆమె పడదు.... ఈ విషయం రాకేశ్ ని చెప్పి చాలెంజ్ చేస్తాడు.
రాకేశ్, శైలేష్ భార్యని అన్ని రకాలుగా ప్రేరేపించి ఆమెతో తప్పు చేయిస్తాడు. శైలేష్ కి నిజం తెలిసి మొదట బాధపడతాడు. ఆమె సారీ ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పడంతో సరే అంటాడు.
కాని రాకేశ్, శైలేష్ భార్యని పదే పదే ప్రేరేపించి ఆమెతో తప్పు చేస్తాడు. శైలేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఇద్దరినీ కొడతాడు.
రాకేశ్, శైలేష్ ని జాబులో నుండి తీసేసి శైలేష్ భార్యని మూడో కీప్ గా ఉంచుకుంటాడు. శైలేష్ నదిలో దూకి చనిపోతాడు.
ఇంటికి అనుకోకుండా వెళ్ళిన రాకేశ్ కి తన ఇద్దరు కీప్ లు, భార్య ముగ్గురుని పియూష్ అప్పుడప్పుడు వచ్చి దెంగుతున్నాడు అని తెలిసి షాక్ అవుతాడు.
శైలేష్ భార్య, రాకేశ్ కి విషయం తెలుసేలా చేసి నవ్వుతుంది. పియూష్ ని ప్లాన్ చేసి రాకేశ్ చంపాలని అనుకుంటాడు. కాని పియూష్ రాకేశ్ ని చంపుతాడు.
శైలేష్ భార్య ని పియూష్ రేప్ చేయబోతే శైలేష్ వచ్చి పియూష్ ని చంపేసి, అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
శైలేష్ భార్య ఎంత వెతికినా శైలేష్ తిరిగి రాడు.... నా గురించి వెతకద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు.
శైలేష్(సిజర్స్) < రాకేశ్ (రాక్) వల్ల చనిపోయాడు.
రాకేశ్ (రాక్) < పియూష్ (పేపర్) వల్ల చనిపోయాడు.
పియూష్ (పేపర్) < శైలేష్ (సిజర్స్) వల్ల చనిపోయాడు.
ఇది ట్రై చెయ్..... కాంప్లికేటెడ్ రిలేషన్ షిప్స్......