Thread Rating:
  • 8 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica కథలు మరియు రచయిత ల గురించి..
#35
(02-09-2024, 05:48 PM)bhaijaan Wrote: 1. రవిశంకర్ గారు 

ఈయన రచనలు చిన్న చితక అద్దె ఇల్లు, రాగిణి, పెళ్లి కోసం శోభనం వంటివి రాసినా ఈయన గురించి తెలుగు శృంగార కథా ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది మాత్రం కామదేవత.. పేరు కాదు its a brand.

అందరూ ఈయన్ని గురువు గారు అంటారు. నాకు మాత్రం అంతకుమించిన పేరు ఏదైనా ఈయన కోసం ఉండుంటే బాగుండు అనిపిస్తుంది.

 కామదేవత అనే కథ మొదట్లో కొన్ని భాగాలు రాసి అర్ధాంతరంగా ఆగిపోయింది. అలా ఈయన చేత రాయబడిన మొదటి 24 భాగాల కథ మీరు తెలుగులో ఉన్న ఏ శృంగార కథల వెబ్సైటు ఓపెన్ చేసిన అందులో కచ్చితంగా కనిపించేది. ఈయన అలా కొన్ని సంవత్సరాల పాటు కథను రాయకుండా వదిలేసిన కూడా ఈ కథకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

 గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది 

మదిరా ముదిరేకొద్ది రుచి పెరుగుద్ది 

కొన్ని కథలు కాలాతీతం.. కామదేవత కూడా అటువంటిదే 

కానీ ఆగిపోయిన కథలు మళ్ళీ కొనసాగాలని అనుకోవడం తెగిన గాలిపటం మళ్ళీ మనకే దొరకాలని కోరుకున్నంత వెర్రితనం.

అయితే ఇక్కడ పరిస్థితి మారింది. కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఆశలు వదిలేసుకున్న తెలుగు శృంగార సాహితీ భక్తుల మొర కామదేవత అమ్మవారికి వినబడినట్టుంది. రెట్టింపు ఉత్సాహం తో ఉరకలేసే కసితో కామదేవత కథా గమనాన్ని పరుగులు పెట్టించడానికి మన గురువు గారు తిరిగి వచ్చారు. అది కూడా అలా ఇలా కాదు 

Never before Ever after.

ఆయన కథలను విమర్శించడం అంటే తల్లి పాలలో చెక్కర తక్కువైందని అనుకునే బుర్ర తక్కువ పని.

అందుకే ఈయన కథలను ముఖ్యంగా కామదేవత కథను తెలుగు శృంగార కథల లైబ్రరీ లో అగ్ర భాగాన పెట్టి గౌరవించాలి. కొత్తగా కథలు రాయాలనుకునే నాలాంటి చిన్న కథకులకు స్ఫూర్తినిస్తాయి.

మీరు మరీ అండీ భాయిజాన్ గారు, కథ ఇంకా కాలనీ దాటనే లేదు. ఇంకా ఎన్ని జరగాలి.. మలుపులు, మూల మలుపులు , కాలేజ్ బెల్లు, ఇంటర్వెళ్ళు, పాటలు, ఫైటులు, పతాక సన్నివేశాలు చివరగా శుభం కార్డు ఇవన్నీ కాకముందే లైబ్రరీ , బ్లాక్ బెర్రీ, నా క్యాడ్బెరీ అంటారేంటండి అని ఆలోచించే వాళ్లకు 

రవి గారు ( పేరు పెట్టి పిలిచినందుకు క్షమించండి.. పేరు పెట్టింది పిలవడానికే అనే పిల్ల పిత్రే గాన్ని కాదు గురువు గారు ) ఈ కామదేవత ఏ ముహుర్తానా మొదలుపెట్టారో గానీ తర్వాత ఆగిపోయింది అనుకున్నప్పుడే ఈ కథకు శుభం కార్డు పడిపోయింది. ఇప్పుడు ఆయన రాస్తున్న ప్రతి పదం సినిమా తర్వాత వచ్చే POST CREDITS SCENE లాంటివి.

అర్ధం అయ్యినోడు ఆయన దారం లోకి వెళ్లి Thanks for Existing గురువా అని Message చేయండి.
 
Show Some Bloody Respect to the Champion 

 పాశ్చాత్య శృంగార కథా ధోరణుల పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్ సాంప్రదాయ భారతీయ శృంగార కథా జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులను అడ్డుపెట్టిన ఆ మహా మనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

yourock yourock yourock
[+] 5 users Like ramd420's post
Like Reply


Messages In This Thread
RE: కథలు మరియు రచయిత ల గురించి.. - by ramd420 - 03-09-2024, 09:08 PM



Users browsing this thread: 1 Guest(s)