03-09-2024, 08:08 PM
(31-08-2024, 05:45 PM)yekalavyass Wrote: భారతి, పల్లవి లు మాత్రం 60 నిండినా ఎవడో కూలీ వాడి తోనో దొంగోడు తోనో కూరలు పాలు అమ్ముకునే వాళ్ల తోనో వేయించు కుంటూనే వుండేలా వున్నారు. నిజమే కదా!
(31-08-2024, 06:41 PM)Tik Wrote: స్టోరీస్ చదివే వారిలో అన్ని వయసుల వారు ఉంటారు.మీరు వయసు అయిపోయాక ఈ స్టోరీస్ చదవరా.
బహుశా మీరు హై క్లాస్ అయ్యుంటారు.
స్టోరీస్ చదివే వారిలో అందరూ హై క్లాస్ కాదు.
గులాబీ పూల పరిమళం రాసిన రచయిత తాను ఒక డైలీ లేబర్ అని చెప్పారు.వీలు అయితే ఆ స్టోరీ చదవండి ఏకలవ్యగారు.
(01-09-2024, 10:34 AM)Uday Wrote: అయినా అది అనువాద కథ బ్రో, తను ఉద్యోగ ప్రయత్నాలలో వుండి అలా చెప్పాడు. సెక్స్ లో హై, లో, క్లాసులు అవేం వుండవు...ఉండేదంతా కోరిక, కింకీ ఆలోచనలు అండ్ ఆడ మగ..అంతే..ఫిక్స్
నాకు ఈ మధ్య జరిగిన ఒక సంఘటన ఇక్కడ రాస్తాను.
ఢిల్లీ లో కన్నాట్ సర్కిల్ గురించి తెలిసే ఉంటుంది మీకు..
పార్క్,పార్క్ చుట్టూ వలయాకారంలో రోడ్,దాని చుట్టూ వైట్ కలర్ లో షాప్స్.
పార్క్ కింద మెట్రో..స్టేషన్.
నేను తరచు అక్కడికి వెళ్తూ ఉంటాను.
రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయం లో నేను అక్కడ ఒక ఫ్రెండ్ గురించి ఎదురు చూస్తూ ,బుక్ చదువుకుంటున్నాను.,షాప్స్ ముందు బెంచ్ లు ఉంటాయి.
అతను నాకు కొంచెం డబ్బు ఇవ్వాలి,ఇస్తాను అన్నాడు.
కొద్ది సేపటి తర్వాత నేను కూర్చున్న బెంచ్ వద్దకు ఒక కాస్టలీ కార్ వచ్చి పార్క్ అయ్యింది.
వెనక సీట్ లో నుండి మొగుడు,పెళ్ళాం అనుకుంటా,దిగారు.
డ్రైవర్ కూడా,,వాడికి యాభై పైనే ఉంటాయి..
ఆ అమ్మాయి,అబ్బాయి పంజాబీ వారిలా అనిపించారు.
అమ్మాయి చాలా బావుంది,ప్యాంట్, టీ షర్ట్,చేతికి గాజులు,వాచ్,కాళ్ళకి బంగారు పట్టీలు.
కార్ వెనక అద్దం మీద sravya's అని ఉంది.
వాళ్ళు మాట్లాడుకుంటూ రెండు మూడు షాప్ ల్లోకి వెళ్ళారు.
డ్రైవర్ బాబు గుట్కా వేసుకుని ఒక బెంచ్ మీద కూర్చున్నాడు.
ఒక పది నిమిషాల తరువాత ఆ యువకుడు ఏదో ఫోన్ మాట్లాడుతూ వచ్చి నా పక్కనే కూర్చున్నాడు.
ఆ అమ్మాయి ఐస్ క్రీమ్ షాప్ వద్ద ఉంది.
నేను "కార్ బాగుంది,,మైలేజ్ ఎంత వస్తుంది సర్"అన్నాను,అతను ఫోన్ పెట్టేసాక.
అతను సరదా మనిషి లా ఉన్నాడు.
మాటల్లో తెలిసింది ఏమంటే.
ఆ కార్ మామగారు ఇచ్చారు పెళ్లి అయిన ఆరు నెలల తర్వాత,,మూడెకరాల భూమి అమ్ముతూ ,కొంత డబ్బు తో కార్ కొని కూతురికి ఇచ్చారు.
"డ్రైవర్ ఒక్కడే నేను పెట్టాను,జీతం మా కంపెనీ పే చేస్తుంది..నాకు ఆ ఫెసిలిటీ ఉంది"అన్నాడు మాటల్లో.
"ఓహ్ వెనకాల శ్రావ్య అని ఉంది, మీ వైఫ్ పేరా"అడిగాను.
"శ్రావణి Sharma,,ఇంట్లో అందరూ శ్రావ్య అని పిలుస్తారు"అన్నాడు.
"ఓహ్ మీది హర్యానా అయితే,,,అందుకే హిందీ,పంజాబీ కలిపి మాట్లాడుతున్నారు"అన్నాను.
"నాది జలంధర్,శ్రావణి ది హర్యానా..మాకు హిందీ త్వరగా రాదు"అన్నాడు.
నేను ఇక మూసుకుని బుక్ చదువుతూ కూర్చున్నాను.
మనోడు "ఈ రోజు నా భార్య పుట్టినరోజు,,పెళ్లి అయిన తరువాత మొదటి పుట్టినరోజు,,ఈ డ్యాన్స్ బార్ లో ఈ రోజు స్పెషల్ ఎడిషన్ ఉంది అని తెలిసింది.అందుకే తీసుకువచ్చాను"అన్నాడు చాలా మామూలుగా.
"ఓహ్ చాలా ఖర్చు అవుతుంది లోపలికి వెళ్తే"అన్నాను.
ఆల్రెడీ ఒకసారి వెళ్లి ఖర్చు పెట్టాను.
ఆ ఏరియా లో కొన్ని బార్ ల్లో రాత్రి పది తరువాత ఏదో ఒక స్పెషల్ ఉంటుంది.
అంటే న్యూడ్ డ్యాన్స్ లాంటివి..
ఏ రోజు ఏ బార్ అనేది బ్రోకర్ లతో కాంటాక్ట్ ఉంటే తెలుస్తుంది,,లేకపోతే కష్టం,డబ్బు బొక్క.
"పర్లేదు నేను కంపెనీ లో ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉన్నాను,గురుగ్రం లో,శ్రావణి ఒక కాలేజి లో పార్ట్ టైం లెక్చరర్ ఇక్కడే"అన్నాడు.
అంటే ఆమెకి ముఫై వెలు వస్తాయి.
ఈ లోగా ఆ అమ్మాయి వచ్చింది క్రీం తో,,ఇద్దరు ఇక దుకాణాలు చూస్తూ వెళ్ళారు.
నేను ఇరవై నిమిషాల తర్వాత సిగరెట్ కోసం దగ్గర్లో పాన్ షాప్ వరకు వెళ్ళాను.
రక రకాల పాన్ లు,సిగరెట్ లు ఉంటాయి.
అక్కడ ఒక బెంచ్ మీద ఈ ఇద్దరు కూర్చుని ఉన్నారు.
ఆమె బాధగా అంటోంది"ప్లీజ్,ఈ రోజు నా బర్త్ డే. మీ బాస్ కి చెప్పు రాను,అని"అంటోంది ఇంగ్లీష్ లో.
"కుదరదు,,ఏదో పెద్ద సమస్య,నేను మూడు నాలుగు గంటల్లో వస్తాను,,అయిన పొద్దున నుండి తిరుగుతూనే ఉన్నాం కదా,నువ్వు మెట్రో లో ఇంటికి వెళ్ళు"అంటున్నాడు భర్త.
నాకు అర్థం అయింది, వాళ్ళ ప్రోగ్రాం ఫ్లాప్ అయ్యింది అని.
నేను మళ్ళీ ఇందాకటి బెంచ్ వద్దకూర్చున్నాను,,ఢిల్లీ శీతాకాలం ముఖ్యం గా జనవరి చలి దారుణం.
పది నిమిషాల తరువాత ఇద్దరు కార్ వద్దకు వచ్చారు.
డ్రైవర్ ను పిలిచి"కాకా,నాకు అర్జంట్ పని ఉంది.క్యాబ్ బుక్ చేశాను.మేడం,కొద్ది సేపు ఉంటుందేమో.
నువ్వు ఎంత సేపైనా ఉండి,ఆమెని ఇంటి వద్ద దింపి వెళ్ళు.
లెట్ అయ్యింది కాబట్టి శ్రావణి స్కూటీ మీద వెళ్ళు ,రేపు సండే కాబట్టి ఎల్లుండి వచ్చేటపుడు తీసుకురా"అంటూ రెండు వందలు ఇచ్చాడు.
కొద్ది సేపటికి క్యాబ్ వస్తె వెళ్ళిపోయాడు,బహుశా గురుగ్రాం.
శ్రావణి గారు ఒక షాప్ లోకి వెళ్లి బహుశా చెప్పులు అనుకుంటా కొనుక్కుని వచ్చింది.
ఈ లోగా గుట్కా బాబు కి,,ఒక సిగరెట్ ఇచ్చాను చలి తట్టుకోడానికి.
"మా ఒంటికి అవి పడవు"అంటూ సన్నటి చుట్ట కాల్చాడు ఈ లోపు.
"నీది కూడా పంజాబు ఆ"అడిగాను.
"లేదు,పాట్నా"అన్నాడు.
శ్రావణి వచ్చాక కాలుస్తున్నది పక్కన పడేసి కార్ ఎక్కాడు.
ఆమె వెనక సీట్ లో కూర్చుంది..రివర్స్ చేసుకుని రోడ్ మీద కి వెళ్ళిపోయింది కార్.
the end
నేను అయిపోయింది అనుకున్నాను, పది నిమిషాల్లో సర్కిల్ చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చింది కార్.
అప్పటికి డ్యాన్స్ బార్ మొదలు అయినట్టు,మేనేజర్ వచ్చి కింద నుంచున్నాడు,,అది గుర్తు.
శ్రావణి కార్ దిగింది,డ్రైవర్ కూడా దిగాడు.
"పద కాకా,ఈ రోజు నీకు పార్టీ ఇస్తాను"అంది.
"అయ్యో వద్దు,మేం, నాకు అలవాటు లేదు"అన్నాడు డ్రైవర్.
"నువ్వు తాగడం నాకు తెలుసు"అంది నవ్వుతూ.
"తాగుతాను,,ఈ విలువైనవి తాగను,నేను ఇంతకు ముందు డ్రైవర్ గా పని చేసిన చోట ఇచ్చారు,తాగితే కడుపులో తిప్పింది"అన్నాడు
"సరే,బీర్ దొరుకుతుంది అది తాగు,పద"అంది.
"సార్ కి తెలిస్తే,కోపం తెచ్చుకుంటారు"అన్నాడు భయపడుతూ.
"నీ ఉద్యోగం ఎక్కడికి పోదు,జీతం ఇచ్చేది ఆయనకాదు,కంపెనీ..
కార్ లాక్ వెయ్యి"అని,వాడు లాక్ చేశాక ,
వాడి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళింది ఎంట్రెన్స్ మెట్ల వద్దకు.
బార్ పైన ఉంటుంది,కింద ఎట్రీ ఫీజ్ కట్టాలి టేబుల్ వద్ద.
"మీరు కపుల "అంది డబ్బు కఠించుకుంటూ ఒక అమ్మాయి టేబుల్ వద్ద.
"ఆ ఫ్రెండ్లీ కపుల్"అంది శ్రావణి.
స్లిప్ తీసుకుని గుట్కా బాబు చెయ్యి పట్టుకుని పైకి వెళ్ళిపోయింది.