03-09-2024, 05:47 PM
అందరికి నమస్కారం నా పేరు శశి బాండ్ ఇక్క చాల మంది తమ అభిప్రాయాలను తెలిపారు నేను మీ అంత పెద్ద విర్టర్ ని కాకపోయినా నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను.
నాకు కథ రాయడం తెలియదు తెలియకుండానే రాయడం మొదలుపెట్టాను రాస్తూ రాస్తూ అందులోనున్న తప్పులను కొంచం కొంచంగా సద్దుకుంటున్నాను నేనుఇచే సల ఏంటంటే.
మనం ఒక కదా రాస్తాం అది చదువుతున్న ప్రేక్షకుడికి ఆ కదా టీవీ సీరియల్ ల కాకుండా సినిమాలో లేక షార్ట్ వెబ్ సిరీస్ లానో అనిపించాలి అప్పుడే అది చుడుతున్న ప్రేక్షకుడికి కొత్తగా అనిపిస్తుంది అని నా అభిప్రాయం.
Than You.
BonD

ప్రేమలో బాటసారిని కనిపించని కామంకోసం వెతికే అన్వేషిని ...!