Thread Rating:
  • 17 Vote(s) - 2.65 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శకుని -2 (అయిపొయింది)
#52
(03-09-2024, 02:41 PM)Uday Wrote: కథ విషయానికి వస్తే బావుంది, టైటిల్ శకుని కాబట్టి ఆ పాత్రను ఎలివేట్ చేసారనుకోవచ్చు. కాని రాజు పాత్రను మారీ దొబ్బేసారు, ముందే పిల్లలను పుట్టించలేడు ఆఖరికి కుకోల్డ్ ని చేసేసారు. కథలో ఇంకో డైలాగ్ 'నన్ను మార్చాలంటే దేవుడు ఇంకో జన్మనెత్తాలి ' వెరైటీగా వుంది.

ఎందుకు బ్రో ఈ నిర్ణయం...సరదాగా మమ్మల్ని అలరిస్తూ వుండొచ్చు నీ కథలతో, లేకపోతే నా లా అడ్దమైన కామెంట్లు పెట్టొచ్చు కదా...
 


ఎప్పుడైనా రిలేషన్ లో మోసపోయిన వాళ్ళతో మాట్లాడావా..... !

వాళ్ళు మోసం చేసిన పార్టనర్ ని చంపేయాలి అన్నంత కోపంలో ఉంటారు కానీ ఎవరైనా ఏమయినా అంటారేమో... తమని తప్పుగా అనుకుంటారేమో... దేవుడు/కర్మ అంటే భయం ఉంటుంది.

పైగా సుమతి తనను తాను శేఖర్ తో ఉండడాన్ని తప్పు చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంది. 

అందుకే శేఖర్ పర్శిస్టెంట్ గా విలన్ ని అని చెప్పడంతో ఆమె తనలో రాజు మీద ఇన్నాళ్ళు దాగి ఉంచుకున్న కోపాన్ని అలానే ఉంచుకోగలిగింది. అలాగే తను చేసే తప్పులను అంటే, శేఖర్ తో కలిసి ఉండడం, రాజు-అరుణలకు రూపాయి కూడా ఇవ్వకుండా విడాకులు తెప్పించుకోవడం ఇవన్నీ కూడా నేను విలన్ అనుకోని చేస్తుంది.

----  ----  ----  ----  ----  ----  ----  




ఇక ఆ డైలాగ్ మాటకు వస్తే.... అక్కడ రెండూ వర్షన్ డైలాగ్స్ ప్లాన్ చేశాను.....


మొదటి వర్షన్......

శేఖర్ "ఇక నుండి మనం భార్యాభర్తలం.... వాళ్ళకు విడాకులు ఇచ్చేసి మనం కలిసి ఉందాం...."

సుమతి "నువ్వు అలా చేయగలవా... కానీ ఎలా...."

శేఖర్ "మోసం చేస్తాను..."

సుమతి "తప్పు కాదా.... అయినా ఎలా" అని అయోమయం అయింది

శేఖర్ "సుమతి.... ఎపుడూ నువ్వు అంటావ్ కదా... నేను విలన్ ని అని..... విలన్ కి ఆ రైట్ ఉంటుంది... ruthlessness'" అని చిన్నగా నవ్వుతాడు.

సుమతి శేఖర్ ని హాగ్ చేసుకొని సంతోషంగా నవ్వుతుంది, ఆమె అతడిని నమ్మింది. అతను విలన్ అని చెప్పినా ఆమె అతడినే నమ్మింది, అతడిని మాత్రమే నమ్మగలదు....





రెండో వర్షన్......

శేఖర్ "ఇక నుండి మనం భార్యాభర్తలం.... వాళ్ళకు విడాకులు ఇచ్చేసి మనం కలిసి ఉందాం...."

సుమతి "నువ్వు అలా చేయగలవా... కానీ ఎలా...."

శేఖర్ కాన్ఫిడెంట్ గా నవ్వుతూ "మర్చిపోయావా..... నేను శకునిని..... స్కీమింగ్ మ్యాన్ ని.... నన్ను గెలవాలి అంటే.... ఆ దేవుడు మళ్ళి పుట్టాలి" 

గెలుస్తాం అలాగే వాళ్ళకు బుద్ది చెబుతాం అన్న నమ్మకం ఆమెలో కలిగింది.

సుమతి శేఖర్ ని హాగ్ చేసుకొని సంతోషంగా నవ్వుతుంది, ఆమె అతడిని నమ్మింది. అతను శకుని అని చెప్పినా ఆమె అతడినే నమ్మింది, అతడిని మాత్రమే నమ్మగలదు....





మరో విషయం...... ఆడవాళ్ళు ఎమోషన్ ఫీల్ అయితే.... మగవాళ్ళు కంటెంట్ ఫీల్ అవుతారు...

శేఖర్ వాళ్ళకు రూపాయి కూడా దక్కకుండా విడాకులు వచ్చే ప్లాన్ చేసి పగ దీర్చుకున్నా అనుకున్నాడు.

కాని సుమతి వాళ్ళను కొడితే గాని తన పగ దీరలేదు.

ఆఖరికి శేఖర్ వాళ్ళ అమ్మ పర్సనల్ గా రాజును కలిసి విషయం చెప్పి, వాళ్ళ జీవితాలు నాశనం అయితే కాని సాతిస్ఫై అవ్వలేదు.

ఆడవాళ్ళు చూసే ప్రపంచానికి మగవాళ్ళు చూసే ప్రపంచానికి తేడా ఉంటుంది.

అది కాంప్లికేటేడ్ కాని బ్యూటిఫుల్.....
[+] 5 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: శకుని - by sri7869 - 29-08-2024, 11:14 AM
RE: శకుని - by 3sivaram - 29-08-2024, 01:15 PM
RE: శకుని - by sri7869 - 29-08-2024, 01:27 PM
RE: శకుని - by Sachin@10 - 29-08-2024, 07:30 PM
RE: శకుని - by maheshvijay - 29-08-2024, 08:21 PM
RE: శకుని - by Iron man 0206 - 29-08-2024, 09:18 PM
RE: శకుని - by Paty@123 - 29-08-2024, 10:20 PM
RE: శకుని - by Uday - 30-08-2024, 03:57 PM
RE: శకుని - by Paty@123 - 30-08-2024, 04:51 PM
RE: శకుని - by Prasanthkumar8790 - 30-08-2024, 05:54 PM
RE: శకుని - by 3sivaram - 30-08-2024, 08:55 PM
RE: శకుని - by కుమార్ - 30-08-2024, 09:23 PM
RE: శకుని - by readersp - 30-08-2024, 10:24 PM
RE: శకుని - by doola-modda - 30-08-2024, 10:28 PM
RE: శకుని - by sri7869 - 31-08-2024, 02:24 AM
RE: శకుని - by Iron man 0206 - 31-08-2024, 04:37 AM
RE: శకుని - by unluckykrish - 31-08-2024, 06:19 AM
RE: శకుని - by K.rahul - 31-08-2024, 07:36 AM
RE: శకుని - by Uday - 31-08-2024, 01:13 PM
RE: శకుని - by Paty@123 - 31-08-2024, 02:40 PM
RE: శకుని - by BR0304 - 31-08-2024, 03:16 PM
RE: శకుని - by Ghost Stories - 31-08-2024, 04:54 PM
RE: శకుని - by utkrusta - 31-08-2024, 05:53 PM
RE: శకుని - by 3sivaram - 31-08-2024, 06:05 PM
RE: శకుని - by Iron man 0206 - 31-08-2024, 07:16 PM
RE: శకుని - by 3sivaram - 31-08-2024, 08:53 PM
RE: శకుని - by Paty@123 - 31-08-2024, 09:17 PM
RE: శకుని - by 3sivaram - 31-08-2024, 09:22 PM
RE: శకుని - by BR0304 - 31-08-2024, 09:30 PM
RE: శకుని - by Babu424342 - 01-09-2024, 05:46 AM
RE: శకుని - by CHIRANJEEVI 1 - 01-09-2024, 11:01 AM
RE: శకుని - by Babu143 - 01-09-2024, 09:42 PM
RE: శకుని - by Paty@123 - 01-09-2024, 10:15 PM
RE: శకుని - by Nightrider@ - 01-09-2024, 10:15 PM
RE: శకుని - by Bangaram56 - 02-09-2024, 12:29 AM
RE: శకుని - by sri7869 - 02-09-2024, 01:01 AM
RE: శకుని - by BR0304 - 02-09-2024, 03:06 PM
RE: శకుని - by 3sivaram - 02-09-2024, 08:14 PM
RE: శకుని (అయిపొయింది) - by 3sivaram - 03-09-2024, 04:25 PM



Users browsing this thread: 1 Guest(s)