03-09-2024, 09:07 AM
(31-08-2024, 02:55 PM)LEE Wrote: మాకు గీత టీచర్, భరత్ తప్ప ఇంకేవ్వరు కనబడటం లేదు. వాళ్లిద్దర మద్య సన్నివేశాలు కళ్లకు కట్టినట్లు ఇంక కొత్త క్యారెక్టర్ వచ్చిన గీత, భరత్ నే అనేలా లీనమయ్యిపోయ్యాము.
అవును నిజమే, నేనూ అలా రాశాను, గీత భరత్ ల affection ని.
(31-08-2024, 04:51 PM)Rishabh1 Wrote: బ్రో మా కామదాహం, కక్కుర్తి అలాంటివి ఎన్ని చదివినా తనివి తీరదు ఈ సైట్ లో కొన్ని వేల స్టోరీస్ ఉన్నాయ్, ఇన్ని వేల స్టోరీస్ లో అతి కొద్ది స్టోరీస్ ఏ గుర్తుంటాయి మన " గీత" లాగా! చదివినప్పుడు ఒక రెండు రోజులు ఆ అప్డేట్ ఫ్రెష్ గా ఉంటుంది బట్ మైండ్ లో ప్రింట్ అయ్యేది మాత్రం కోర్ స్టోరీ అనగా 'గీత అనే టీచర్ ని భరత్ అనే విద్యార్థి ప్రేమిస్తున్నాడు' ఇక ఇది ఎలా మలుపు తిరుగుతుంది అనే ఉత్సాహం తో రోజు చదువుతుంటాం. అంటే బిర్యానీ తింటున్నప్పుడు అందులో వాడిన ప్రతి పదార్ధాన్ని గుర్తుచేసుకొని/గుర్తుంచుకొని మెచ్చుకోలేం కదా, అన్ని కలిస్తే నే బిర్యానీ సో అలాగే మీరు ఇచ్చే ట్విస్ట్స్అం డ్ ప్లాట్స్ తోనే మన లవ్లీ "గీత" ఇంత అద్భుతం గా వస్తుంది సో ఎదో ఉల్లిపాయ గురించి చెప్పటం మర్చిపొయ్యాం అని మేము మీ/చెఫ్ కష్టాన్ని గుర్తిచలేదు అనుకోవద్దు మా అందరికి బిర్యానీ/గీత చాలా ఇష్టం.
కావున కొంచం మా వైపు కూడా అలోచించి మాకున్న లిమిటెడ్ మెమరీ పవర్ ని అర్ధం చేసావోవాల్సింది గా విన్నపం
ఈ బిర్యానీ concept ఎక్కడో విన్నట్టుంది గాని బాగుంది.
(31-08-2024, 05:01 PM)Ramya nani Wrote: పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్లు గీత ధాటేనా లో మాకు కనిపించేది భారత్ అండ్ గీత.. వేరే క్యారెక్టర్స్ మాకు కనిపించట్లేదు అంటే నీ తప్పే... మమ్మల్ని అంతగా ఇన్వాల్వ్ చేసావు.. మీరు ఎంత పెద్ద అప్డేట్ ఇచ్చిన నేను ( సగటు పాఠకుడు) చదివేది గీత అండ్ భరత్ దే.. మిగతా అంతా ఫార్వర్డ్ చేయడమే..
ఏంటి forward చేస్తారా? అన్యాయం అండీ అది. కొంచెమైనా విధేయత ఉండాలిగా.
(31-08-2024, 06:46 PM)Tik Wrote: రిపీట్ అయ్యే పాత్రలు గుర్తు ఉంటాయి.
శివ,కోకిల అనే ఫ్రెండ్ ఎక్కువ రిపీట్ అవ్వలేదు..
ఇది పెద్ద స్టోరీ..
ఇది correct point.
Thanx all.