02-09-2024, 04:27 PM
ఈ దారాన్ని కేవలం రచయితలు వారి కథలకు సంబంధించిన విషయాలను నాకు ఉన్న పరిజ్ఞానం మేరకు కామెంట్స్ ఇవ్వడానికి ఈ దారం మొదలుపెట్టాను.
నేను మొదలు పెట్టిన కథలనే ఇప్పటివరకు పూర్తి చేయలేకపోయా. అటువంటి నాకు రచయితలను వారి రచనలను విమర్శించేంత స్థాయి లేదని ఈ దారాన్ని ఆపేశాను.
కానీ ఇప్పుడు చూస్తే ఎంతో కష్టపడి పేజీల కొద్దీ కథలు రాసే రచయితలకు కామెంట్స్ కరువైపోయాయి వచ్చే అరకొరా కామెంట్స్ కూడా Nice Update అనో లేదంటే Please Give Update అని తప్ప అతని కష్టాన్ని గుర్తించి అభినందించేంత కూడా ఎవ్వరూ కామెంట్స్ పెట్టడం లేదు. చిరాకు కోపం వచ్చాయి. ఖర్చు లేని పనే కదా ఇది చేయడానికి కూడా ఇంత బద్ధకస్తులు ఉన్నారేంట్రా అనుకున్నాను. వెంటనే మరి నువ్వేం పీకుతున్నావ్ అని వినబడింది .
అందుకే మళ్లీ ఈ దారాన్ని కొనసాగించదలచుకున్నాను
మీ భాయిజాన్