02-09-2024, 12:19 AM
వినయ్ : రిసెప్షన్ అప్పుడు ఫోన్ చేస్తారు అనుకున్నా
గీత : ష్.. తరువాత చెప్తా మీ మావయ్య ముందు ఎత్తకు అంటే సైలెంటుగా ఉన్నాడు వినయ్.
తెల్లారి సెలవు పెట్టినా మావయ్య బైటికి వెళ్లడంతొ వెళ్లి గీత పక్కన కూర్చున్నా, అప్పటికే గీత వాళ్ళ అమ్మ ఒకసారి వచ్చి వెళ్ళింది.
వినయ్ : ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది రిసెప్షన్లొ
గీత : చిన్న గొడవ అయిందిలే.. మా అమ్మ ఊరికే ఉండకుండా నీ గురించి ఏదో అంది, అది మీ మావయ్యకి నచ్చలేదు. నీకోసం ఫోన్ చేస్తుంటే వద్దని ఆపేసాడు. నిన్న నీ మీద కూడా కోప్పడ్డాడు, రిసెప్షన్ ఉన్నప్పుడు ఇంట్లో ఉండాలని తెలీదా ప్రత్యేకంగా పిలవాలా అని
వినయ్ : ఏమో ఆ చుట్టాలు అందరినీ చూసేసరికి నాకు ఎలాగో అనిపించింది. ఎప్పుడు అంత మందితొ ఉన్నది లేదు కదా
గీత : అది కూడా నిజమేలే.. అయినా ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ.. రేపు నాకు పిల్లలు పుడతారు, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు అవుతారు, మనది కూడా పెద్ద ఫ్యామిలీ అవుతుంది.. నువ్వు నలుగురిలో కలవకపోతే ఎలా
వినయ్ : అప్పుడు చూద్దాంలే
గీత : సరే ఇవ్వాళ మనం ముగ్గురమే.. ఎటైనా వెళదాం, ఎంజాయి చేద్దాం
వినయ్ : ముందు కొంచెం రెస్ట్ తీసుకోండి. ఆఫీస్ లీవ్స్ అన్ని సెట్ చేసుకుంండి, అప్పుడు వెళ్లొచ్చు. కావాల్సినంత టైం ఉంది మనకి
గీత : అవును నన్ను అత్తయ్య అని పిలవడానికి నామూషి ఏంట్రా నీకు
వినయ్ : ఏమో.. ముందు అక్కా అని గీతా అని పిలుస్తూ ఇప్పుడు అత్తా అని రావట్లేదు
గీత : మనం ముగ్గురం ఉన్నప్పుడు పేరు పెట్టి పిలు, బైట వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం అత్తా అని పిలువు
వినయ్ : సరేలే అత్తగారు, పిలుస్తాను ఓకేనా
గీత : ఓకే అల్లుడు గారు అని గట్టిగా నవ్వుతుంటే వినయ్ కూడా నవ్వాడు, అంతలోనే గీత నవ్వుతున్న మొహం అలా చూస్తూ ఉండిపోతే గీత కూడా నవ్వడం ఆపి చూసింది, ఏంట్రా..?
వినయ్ : ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండు. మావయ్య, నేను నిన్ను బాగా చూసుకుంటాం, అస్సలు బాధ పడనివ్వం అంటుంటే గీత వినయ్ భుజం మీద తల పెట్టుకుని ప్రేమగా చూస్తూ నాకు తెలుసు అంది. కొంచెం ఇబ్బంది పడి దూరం జరగబోతే అర్ధమయ్యి ఇంకా దెగ్గరికి లాక్కుంది గీత.
గీత : మీ మావయ్యని ఇల్లు సైజ్ పెంచమని చెప్పాను.
వినయ్ : ఏమన్నాడు
గీత : నన్నే లోన్ పెట్టమన్నాడు
వినయ్ : హహ
గీత : పెడతాను.. ఒరేయి ఇది చెప్పు ముందు, నీకు లవర్ ఉందా
వినయ్ : లేదు
గీత : నిజంగా
వినయ్ : లేదు.. ఉంటే నీ చుట్టూ ఎందుకు తిరుగుతా
గీత : అవునులే.. నీకెలాంటి అమ్మాయి కావలి
వినయ్ : అందంగా ఉండాలి, కొంచెం జాలి గుణం ఉండాలి అంతే
గీత : జాలి గుణం ఏంటి
వినయ్ : జాలి అనేది ఉంటే మంచితనం ఉన్నట్టే కదా, అది ఉంటే వాటితో పాటు ఓపిక అన్ని వస్తాయి
గీత : అబ్బో.. అయితే నువ్వు సెలెక్ట్ చేసే అమ్మాయి మామూలుది కాదు. కనీసం దిగి వచ్చిన దేవకన్య అయ్యుండాలి
వినయ్ : అవును అన్నాడు గీతని చూస్తూ.. (కానీ ఏం లాభం, ఇలాంటి బొమ్మని మళ్ళీ చెక్కడు కదా బ్రహ్మదేవుడు)
గీత : ఇంకా
వినయ్ : చెప్పు
గీత : ఏడి మీ మావయ్య
వినయ్ : ఏమో నాకేం తెలుసు.. నేను నిన్ను అడగాలి
గీత : అంత లేదులే.. మీ మావయ్య ఏం తక్కువోడు అనుకున్నావా
వినయ్ : పెళ్ళై ఒక్క రోజు దాటింది అంతే.. అప్పుడే కరివేపాకు చేస్తున్నావ్.. ఆడోళ్లంతా ఇంతేనా
గీత : అది కామన్ కదమా
మాట్లాడుతుంటే చందు కూడా వచ్చేసాడు. వస్తూనే టిఫిన్ తెస్తుంటే వినయ్ నవ్వాడు.
గీత : ఏంట్రా
వినయ్ : చూడు నీ కోసం టిఫిన్ తెస్తున్నాడు. అదే ఇంతకముందు అయితే సద్దెన్నంలొ పెరుగు కలుపుకొని తినేవాళ్ళం. ఎంతైనా పెళ్ళాం పెళ్ళామే.. నేను కూడా పెళ్లి చేసుకుంటా అంటే గీత నవ్వుతుంది
చందు : ఏంటో
గీత : వాడికి పెళ్లి కావాలంట
చందు : ఎందుకురా తొందర.. నాకు అయిందిగా.. చూడు రేపటి నుంచి నీ అత్త అస్సలు రూపం. నీతో నవ్వుతున్నట్టు ఉంటుంది అనుకుంటున్నావా. పెళ్ళై ఒక్క రోజు దాటింది అంతే.. చూడు టిఫిన్ కవర్లు మోసుకుంటున్నా
గీత : అబ్బో.. వచ్చాడమ్మా అమరప్రేమికుడు అంటే చందు కవర్లొ నుంచి వేడి సాంబార్ తీసి గీత వీపుకి ఆనించి పెట్టాడు. కెవ్వు మంటూనే చందుని కొట్టబోతూ లేచి మీద పడుతుంటే వినయ్ కి ఇబ్బందిగా అనిపించింది, కవర్లో ఉన్న వాడి టిఫిన్ అందుకుని హాల్లో వచ్చి కూర్చుంటే రెండు నిమిషాలకి అత్తా మామా ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుతు వచ్చి వినయ్ కి చెరో పక్క కూర్చుని తినేశారు.
తిన్నాక కాసేపు లూడో ఆడుకుంటూ గడిపేసి కొంచెంసేపు పడుకున్నాం. నేను బైట పడుకుంటాలే అంటే ఇద్దరు వదల్లేదు, చేసేది లేక ముగ్గురం ఒకే రూములొ పడుకున్నాం. ఎందుకో మధ్యలోనే మెలుకువ వచ్చేసింది, లేచి చూస్తే గీత మావయ్య గుండె మీద ప్రశాంతంగా నిద్రపోతుంది. వాళ్లిద్దరినీ అలా చూస్తూ కూర్చున్నాను.
సాయంత్రం సినిమాకి వెళ్ళాం, గీత నాకు మావయ్యకి మధ్యలో కూర్చుంది. అప్పుడే నాకు ఇంకో ఎదవ ఆలోచన వచ్చింది. ఎలాగోలా మావయ్య, గీతల కాళ్ళ మీద పడి గీతని నేను కూడా పెళ్లి చేసుకుంటే.. అనిపించింది. సినిమా చూసినంతసేపు ఆలోచించినా సినిమా అయిపోయాక ఆ ఆలోచన కొట్టేసాను. ఏం చేసినా గీత నాది అవ్వదు అని తెలుసు.
ఈలోపే ఆరు నెల్లు గడిచాయి. సెమ్ మొత్తంలొ నేను ఒక్క సబ్జెక్టు కూడా పాస్ అవ్వలేదు. ఇద్దరు నా ఎదురు కూర్చున్నారు.
చందు : అంతక ముందు మూడు సెమ్ముల్లో అన్నింట్లో 80% పైనే వచ్చాయి కదా
గీత : ఈ మార్కులు ఏంట్రా.. చందు, రేపు ఒకసారి కాలేజీకి వెళ్లిరా
వినయ్ : తరవాత సెమ్ లొ కవర్ చేసేస్తాలే
చందు : నువ్వు తలుచుకుంటే కవర్ చెయ్యగలవని నాకు తెలుసు, ఈ సెమ్ లొ ఎందుకు తక్కువ వచ్చాయి.. అస్సలు ఒక్క సబ్జెక్టు కూడా పాస్ అవ్వకపోవడం ఏంట్రా అని అడిగితే వినయ్ నేల ముచ్చు మొహం పెట్టాడు.
గీత : సరే పో.. అని పంపించేసింది వినయ్ ని
చందు : ఏంటి గీతా ఇది.. నేనింకా నమ్మలేకపోతున్నాను. నాకు ఎప్పుడైనా వర్క్ ఎక్కువ అయితే వాడితో చేయించుకుంటాను. అస్సలు వాడు ఫెయిల్ అవ్వడం ఏంటి
గీత : రేపు ఇద్దరం కాలేజీకి వెళ్ళొద్దాం. నేను లీవ్ పెడతాను. ఇప్పుడు వాడినేం అనకు, కచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది.
తెల్లారి గీత, చందు ఇద్దరు కాలేజీకి వెళితే వినయ్ అస్సలు కాలేజీకి రావట్లేదని తెలిసింది. అటెండన్స్ ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా లేదు, పేరెంట్స్ ఫోన్ నెంబర్ మార్చేశాడు. ఎగ్జామ్స్ కూడా పావుగంటకి మించి రాయలేదని చెప్పడంతొ ఇద్దరికీ ఏం చెయ్యాలో తెలీలేదు. ఇంటికి వచ్చేసారు.
గీత : వీడు కాలేజీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నట్టు
చందు : చెడు సావాసాలు ఏమైనా పట్టాడా, అభయ్ గాడిని పిలువు అంటే వాళ్ళ ఇంటికి వెళ్లొచ్చింది.
గీత : వాడు రోజు కాలేజీకి వెళ్తున్నాడట, వాళ్ళ అమ్మ చెప్పింది. వాడికి మార్కులు బానే వచ్చాయట, అప్పుడప్పుడు మన వినయ్ వాడిని చదివిస్తున్నాడట
చందు : అంటే వీడు కావాలనే చదవట్లేదా, కావాలనే ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదా
గీత : రేపు ఫాలో చేద్దాం. నేనూ గమనిస్తున్నాను ఈ మధ్య వీడు అభయ్ తొ తిరగట్లేదు. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన దెగ్గరి నుంచి మనకి, అందరికి దూరంగా ఉంటున్నాడు. మన వల్ల ఏమైనా తప్పు జరిగిందా
చందు : రానీ అడుగుదాం
గీత : వద్దు.. ముందు వాడు ఎక్కడికి వెళుతున్నాడో చూద్దాం. ఏమి తెలీకుండా వాడిని ఏమి అనొద్దు. చెడ్డవాడో, చెడ్డ అలవాట్లు ఉన్నవాడో, బాధ్యత తెలియని వాడో అయితే ఏమైనా అనొచ్చు. ఏదో కారణం ఉండే ఉంటుంది చందు.
సాయంత్రం వినయ్ ఇంటికి వచ్చాక ఇద్దరు ఏమి మాట్లాడలేదు. వినయ్ పడుకున్నాక కొంచెంసేపు మాట్లాడుకున్నారు. తెల్లారి వినయ్ రెడీ అయ్యి వెళ్లిపోతుంటే ఇద్దరు బండి మీద ఫాలో అయ్యారు. వినయ్ ఆటో ఎక్కి నేరుగా థియేటర్ వైపు వెళ్లడం చూసి వాడికి కనిపించకుండా వెళ్లారు.
వినయ్ నేల టికెట్ తీసుకుని లోపలికి వెళ్లడం చూసి చందు కూడా రెండు టికెట్లు తీసుకుని గీతతొ లోపలికి వెళ్లి బాల్కనీ నుంచి అల్లుడిని చూస్తున్నాడు. సినిమా మొదలయింది, వినయ్ చూపు స్క్రీన్ మీద లేదు. తల వేలాడేసుకుని ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు.
చందు : వాడు సినిమా కూడా చూడట్లేదు, పడుకుంటున్నాడు.
గీత : ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు.
ఇంటర్వెల్ టైములొ అభయ్ రావడం చూసారు, ఇద్దరు ఏదో వాదులాడుకున్న తరువాత అభయ్ వెళ్ళిపోయాడు. వినయ్ మాత్రం సినిమా అయిపోయేంతవరకు ఉండి ఆ తరువాత లైబ్రరీకి వెళ్లి ఏవో సాఫ్ట్వేర్కి సంబంధించిన పాత పుస్తకాలు చదువుతు కూర్చున్నాడు. మూడు అవ్వగానే మళ్ళీ థియేటర్కి వచ్చి అదే సినిమా చూస్తూ అన్నం తినేసి కాలేజీ వదిలేసే టైముకి ఇంటికి వచ్చేసాడు.
గీతకి చందుకి అస్సలు ఏం అర్ధం కాలేదు, కాని అది మంచిది మాత్రం కాదని అర్ధమైంది. రాత్రి వినయ్ పడుకోగానే ఇద్దరు లేచి అభయ్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. అభయ్ ని లేపితే వాళ్ళ అమ్మని వెళ్లిపొమ్మని చెప్పి ముగ్గురు పైకి వచ్చారు. గీత చూసింది మొత్తం చెప్పింది.
అభయ్ : అదీ అక్కా..
గీత : రేయి వాడు అలా అయిపోవడమే నీకు కావాలా.. అందుకేనా నువ్వు పట్టించుకోవట్లేదు. ఇలానే వాడిని వదిలేస్తే ఏమవుతుందో నీకు మళ్ళీ వివరించి చెప్పాలా
చందు : ఏంట్రా ఇది
అభయ్ : అదీ వాడు లవ్ చేసాడు..
చందు : లవ్ ఫెయిల్ అయ్యిందా అందుకేనా ఇదంతా అని కోపంగా వినయ్ దెగ్గరికి వెళుతుంటే గీత ఆపేసింది.
గీత : ఎవరా అమ్మాయి.. ఎక్కడుంటుంది, ఎందుకు వీడిని కాదంది. అయినా అమ్మాయి కాదంటే అలా చేస్తారా ఎవరైనా, వినయ్ గాడు ఇంత వీక్ అనుకోలేదు. మనం వెళ్లి మాట్లాడదాం కావాలంటే..
అభయ్ : మ్యాటర్ ఎక్కడికో పోతుంది, చేద్దాకొట్టక ముందే కవర్ చెయ్యాలి వెంటనే, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది అక్కా అనేశాడు
చందు : వినయ్ గురించి వాళ్ళ ఇంట్లో తెలిసిందా.. ఏదైనా గొడవ జరిగి ఆ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేసారా.. చెప్పురా ఒక వేళ ఆ అమ్మాయికి మన వినయ్ అంటే ఇష్టం అయితే ఏం చేసైనా ఆ అమ్మాయిని తీసుకొస్తాను
అభయ్ : అది అయిపోయింది మామా.. వాడు వదిలేసాడు, మీరు కూడా వదిలెయ్యండి
గీత : వదిలేసిన వాడు అలా ప్రవర్తించడు అభయ్, నువ్వు మాకు మొత్తం చెప్పట్లేదు. చాలా విషయాలు దాస్తున్నావ్.. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో వాడికి అమ్మా నాన్నా అంటే నేను చందు మావయ్యే అని నీకు బాగా తెలుసు, మేము ఉండి కూడా రేపు వాడు ఎందుకు పనికిరాకుండా పోయాడు అంటే అది కచ్చితంగా నీ వల్లే అంటాను. ఏమైనా జరిగిందా.. ఏం జరిగినా సరే మేము చూసుకుంటాం.. ఒక వేళ తప్పు వినయ్ వైపు ఉన్నా కూడా మేము వాడిని ఏం అనము.. మేము మార్చుకుంటాం అభయ్.
అభయ్ : ఇది చెప్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉందక్కా
చందు : ఎలాంటి విషయం అయినా సరే.. మనం తొందర పడాలి.. లవ్ ఫెయిల్యూర్ మనిషిని ఎంతకైనా దిగజార్చుతుంది. బాధలో ఏదేదో చేసేస్తారు. చెప్పు అభయ్
అభయ్ : వాడు ప్రేమించింది.. వాడు ప్రేమించింది గీత అక్కనే.. అని జరిగింది మొత్తం చెప్పాడు.
గీత, చందు ఇంకా షాక్లొ నుంచి బైటికి రాలేదు. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు నిస్సహాయంగా చూసుకున్నారు. ఇంకేం మాట్లాడలేదు, ఇద్దరు ఇంటికి వచ్చేసారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే అభయ్.. ఈ విషయం మీకు తెలిసిందని వాడికి తెలిస్తే ఏమైనా చేసుకుంటాడు మామా.. మీరు తెలీనట్టే ఉండండి, నేను చెప్పానని అస్సలు చెప్పకండి. వాడు ఏమైపోతాడో అని నాకు భయంగా ఉంది గీత అక్కా అంటుంటే అక్కడినుండి వచ్చేసి ఇంట్లోకి వెళ్లారు.
నిద్ర పోతున్న వినయ్ ని చూస్తూ అలా నిలబడిపోయారు. గీతని లోపలికి లాక్కొచ్చేసాడు చందు. కూర్చోపెట్టి గీత కళ్ళు తుడిస్తే ఇంకా ఎక్కువగా ఏడ్చేసింది.
గీత : మన వల్లే.. నా వల్లే కదా..
చందు : పడుకో.. అని తన కాళ్ళ మీద పడుకోబెట్టి చందు కూడా ఎప్పటికో పడుకున్నాడు.

★★★

Iam a slow writer
My updates are delayed for a decade
My updates are delayed for a decade