01-09-2024, 09:22 PM
(28-08-2024, 11:02 PM)Pallaki Wrote: రెండు చోట్లా వాడేంత Creativity నా దెగ్గర లేదుAll the best meeru మంచి రచయిత అయ్యే లక్షణాలు చాలా అంటే చాల ఉన్నాయి.మీ నవల పేరు చెప్పండి ఖచ్చితం గా నేను కొంటాను
నేను మాములు తీసి పెట్టు కధలు రాస్తే ఎవ్వరు చదవరు
ఆ విషయం నాకు బాగా తెలుసు
ఇకపై పూర్తిగా గొప్ప రచయితగా పేరు తెచ్చుకునేలా ప్రయత్నం చేద్దామని తీసుకున్న పాత నిర్ణయం ఇప్పుడు నిజం అయ్యింది.
Thankyou sir