01-09-2024, 10:34 AM
(31-08-2024, 06:41 PM)Tik Wrote: స్టోరీస్ చదివే వారిలో అన్ని వయసుల వారు ఉంటారు.మీరు వయసు అయిపోయాక ఈ స్టోరీస్ చదవరా.
బహుశా మీరు హై క్లాస్ అయ్యుంటారు.
స్టోరీస్ చదివే వారిలో అందరూ హై క్లాస్ కాదు.
గులాబీ పూల పరిమళం రాసిన రచయిత తాను ఒక డైలీ లేబర్ అని చెప్పారు.వీలు అయితే ఆ స్టోరీ చదవండి ఏకలవ్యగారు.
అయినా అది అనువాద కథ బ్రో, తను ఉద్యోగ ప్రయత్నాలలో వుండి అలా చెప్పాడు. సెక్స్ లో హై, లో, క్లాసులు అవేం వుండవు...ఉండేదంతా కోరిక, కింకీ ఆలోచనలు అండ్ ఆడ మగ..అంతే..ఫిక్స్
: :ఉదయ్