31-08-2024, 10:03 PM
(This post was last modified: 31-08-2024, 10:04 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
...ఆఫీస్ అఫైర్స్....
1. జాబు ఇంటర్వ్యూ....
2. హీరో సెలెక్ట్ అవుతాడు.
3. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కు బ్రేక్ అప్ చెప్పడం కోసం హీరోని సెలెక్ట్ చేసుకుంటాడు.
4. నిజానికి బాయ్ ఫ్రెండ్, ఆమె క్యారక్టర్ ని టెస్ట్ చేయాలని అనుకుంటున్నాడు.
5. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ని ఇబ్బంది పెట్టాలని అనుకోని హీరోతో లవ్ లో పడ్డట్టు నటిస్తుంది.
6. హీరోకి మొదట కన్ఫ్యుజన్ కి గురి అవుతాడు. కానీ ఆ గర్ల్ ఫ్రెండ్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది. హీరో ని కుక్క అంటుంది, ఆడుకుంటున్నా అని అంటుంది. అప్పుడు వింటాడు.
7. హీరో తన గేం స్టార్ట్ చేస్తాడు.
ఎవరైనా రాయండి బాగుంటంది.