31-08-2024, 09:56 PM
(28-08-2024, 12:04 AM)will Wrote: నవీన్ ఒబిబి
వాసు sec
ఈ ఓబిబి ,sec లు ఏమిటో ఎవరికైనా తెలుసా..
ఈ స్టోరీ నీ చాలా సీరియస్ గా ఫాలో అయ్యాను..కాని ఆ తర్వాత చదవకుండా వదిలేసిన కారణం ఈ అస్పష్టమైన పేర్లు తో కనెక్ట్ కాలేకపోయాను...అవి స్టోరీ లో పార్ట్ ఎమో మరి నాకు తెలీదు...కాని వేరే లా పెట్టాల్సింది అనిపించింది...... రైటర్ గారు మాత్రం కిరాక్ రాస్తారు.....ఈయన న్యూ స్టోరీ రాస్తే ముందు కామెంట్ చేసేది నేనే..