31-08-2024, 08:16 PM
(31-08-2024, 08:00 PM)Prasadmannem54 Wrote: మంచి సస్పెన్స్ లో క్లోజ్ చేసారు మిత్రమా. అస్సలు ఆరోగ్యం తో ఎలా స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యిందో సునీల్ ఎలా రియాక్ట్ అయ్యారో చెప్పి ఉంటే బాగుండేది.
పైన కొంత మంది హై క్లాస్ రీడర్స్ కామెంట్ లు చూడండి..వాళ్ళు పల్లవి గురించి ఫీల్ అవుతున్నారు..మరి.
మీరేమో వివరం గా రాస్తే బాగుంటుంది అంటున్నారు..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..