Thread Rating:
  • 12 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శకుని (అయిపొయింది)
#27
E4



D day అయిపోయి నాలుగు రోజులు గడిచింది. 

ఇవ్వాళ పొద్దున్నే సుమతిని ఇంటికి పంపించాను. 

అద్దంలో చుసుకోగా... నా మొహం గడ్డం పెరిగిపోయి (షేవింగ్ చేసుకోక) కళ్ళు రెండూ ఎర్రగా అయిపోయాయి. మొహం పీక్కొని పోయింది. రాత్రిళ్ళు నిద్రలేదని స్పష్టంగా తెలుస్తుంది.

ఫోన్ ఆన్ చేసి బయట ప్రపంచం ఎలా ఉందొ ఒక సారి చూసుకుంటూ ఉన్నాను.

మొదటగా మా పేరెంట్స్ "ఇలాంటి అమ్మాయి అని అసలు అనుకోలేదు... రేయ్ శేఖర్ ఎక్కడ ఉన్నావ్ రా... పిచ్చి పని ఏమి చేసుకోకు..." అని మెసేజ్ పంపారు.

ఆల్మోస్ట్ అదే ఎమోషన్ తో అరుణ వాళ్ళ పేరెంట్స్ కూడా పంపారు.

ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ మెసేజెస్ మిస్స్డ్ కాల్స్ పంపారు. కొందరు అయితే విడాకులు ఇచ్చేసేయ్... మాకు తెలిసిన మంచి అమ్మాయి ఉందని సజెస్ట్ చేస్తున్నారు.

అద్దంలో చూసుకొని వరస్ట్ గా రెడీ అయ్యాను. ఆ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళినపుడు వేసుకొన్న చొక్కా, ప్యాంట్ వేసుకొని రెడీ అయ్యాను.

ఫోన్ మెసేజెస్, అన్ని అయిపోయాక లోకల్ న్యూస్ చూశాను. నా పేరు మార్చి ఫేస్ మార్ఫ్ చేసి "మగాళ్ళు ఎందుకు పెళ్లికి ఎందుకు జడుస్తున్నారు" అనే టాపిక్ లో పెట్టారు.

కొంత మంది యుట్యూబర్లు ఒకటే పనిగా విషయాన్ని పబ్లిక్ చేస్తున్నారు. రెండూ రాష్ట్రాలలో ప్రస్తుతం నా గురించి మంచి ఫైర్ గా నడుస్తుంది.



నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి అక్కడ పరిస్థితి ఏంటి? అని కనుక్కున్నాను.

మొదటి రోజు.....

నా ఇంటికి మా అమ్మ వాళ్ళు వచ్చి ఇంట్లో అందరిని బయటకు పంపారు అంట. 

మా బావమరిది వెళ్తూ వెళ్తూ అయిదు వేలు అని అడిగాడు అంట.. మా అమ్మ చెప్పు తీసుకొని సందు చివరిదాకా వెంట పడింది అంట. దొరక్కపోయే సరికి చెప్పు విసిరేసింది అంట. చెప్పు మళ్ళి దొరకలేదు, పాపం...

అప్పట్లో వద్దు ఈ అమ్మాయి వద్దు, ఎవర్నో ప్రేమించింది అని చెప్పుకుంటున్నారు అని చెప్పినా అందంగా ఉంది, కట్నం ఇస్తున్నారు అని ఒప్పించింది. 

పైగా నన్ను సుమతిని అనుమానించింది. సుమతి నేను అప్పటికి మంచి ఫ్రెండ్స్ మాత్రమే. మాకు అటువంటి అభిప్రాయం లేదు.



రెండో రోజు......

నా అర్దాంగి పుట్టింటి దగ్గర చుట్టూ పక్కల అందరూ వాళ్ళను అవమానించి మాట్లాడుతున్నారు. ఇంట్లో నుండి బయటకు రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఇక మా బావమరిదికి పెళ్లి అయినట్టే.




మూడో రోజు......

లోకల్ న్యూస్ లో, కొంత మంది యుట్యూబర్లు ఈ విషయాన్ని పబ్లిక్ చేసేస్తున్నారు.సోషల్ మీడియా కోడై కూస్తుంది.

రాజు తన కంపనీ నుండి అరుణని ఉద్యోగంలో నుండి తీసేస్తున్నట్టు ప్రకటించాడు. రాజు పేరు బయటకు రాకుండా మనోడు జాగ్రత్తలు తీసుకున్నాడు లేండి.





నాల్గోవ రోజు......

రాజు తన డబ్బుతో విషయం ఎక్కువ చలామణి అవ్వకుండా చర్యలు తీసుకున్నాడు. పైగా అరుణ ఎక్కడ బయట పెడుతుంది అని భయపడి.. అరుణతో స్మూత్ గా చాట్ చేస్తున్నాడు.

సుమతి కి విషయం తెలియదు అని నమ్మకం వచ్చాక, అరుణతో మళ్ళి రంకు చాటింగ్ మొదలు పెట్టాడు.







సరిగ్గా ఇప్పుడు నా ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అద్దంలో నాకు నేనే చండాలంగా ఉన్నాను.

ఇంతలో ఫోన్ మోగింది...

ఫోన్ ఎత్తి ప్రపంచంలో ఉన్న దిగులు అంతా గొంతులో పలికిస్తూ "హలో" అన్నాను.

కాబోయే ఎక్స్  మామయ్య "హమయ్య అల్లుడు" అన్నాడు. ఎదో కొత్త గ్రహం కనుక్కున్న నాసా సైంటిస్ట్ లా సంతోష పడ్డాడు.

నేను కూడా.... ఎమోషన్ పలికిస్తూ, శేఖర్ "మామయ్యా" అన్నాను.

కాబోయే ఎక్స్ మామయ్య కన్నీళ్ళు పెట్టుకొని ఎమోషన్ అయి పోయి "అల్లుడు" అన్నాడు.

నేను కూడా "మామయ్యా" అన్నాను.

ఎదో సినిమాలో బాలక్రిష చిన్న పాప మామయ్య అని పిలుస్తే ఏది ఇంకొక్క సారి పిలువమ్మా అని మళ్ళి మళ్ళి పిలిపించుకుంటాడు అలా నాలుగు సార్లు నాచేత ఫోన్ లో "మామయ్య" అని పిలిపించుకున్నాడు.

శేఖర్ "నేను మీ ఇంటికి వస్తున్నాను మామయ్యా, నేను నా అర్దాంగితో మాట్లాడాలి" అని సున్నితంగా మాట్లాడాను.

కాబోయే ఎక్స్ మామయ్య "వెరీ గుడ్ అల్లుడు... ఇక్కడకు రా..." అన్నాడు.

మా ఇంటికి కూడా ఫోన్ చేసి అరుణ వాళ్ళ ఇంటి దగ్గరకు రమ్మని చెప్పి బయలు దేరాను.

బయటకు రాగానే సుమతి నవ్వుతూ ఎదురు వచ్చింది, పైగా ఫోన్ లో ఫోటో తీసి నవ్వుతుంది.

సుమతి "నాకు తెలుసు రా.... నువ్వు ఇలాంటి ప్లాన్ ఎదో వేస్తావు అందుకే నన్ను ముందు పంపించావు" అని మళ్ళి నవ్వుతుంది.

శేఖర్ "నువ్వు వెళ్ళు... నేను బస్ లో వెళ్తా..."

సుమతి "ఈ అవతారంలో నిన్ను ఎవరూ బస్ ఎక్కించుకోరు కాని కారు ఎక్కు" అని నా చేయి పట్టుకొని లాక్కొచ్చి కారు ఎక్కించింది. పైగా బలహీనంగా కనపడాలని రెండూ రోజుల నుండి సారిగా తినలేదు

శేఖర్ "నన్ను చూస్తే నీకు వాంతు రావడం లేదా... ఈ మూడు రోజులు తెగ వాంతులు చేసుకున్నావ్ కదా" అన్నాను.

సుమతి "తెలియదు.... కాని నవ్వొచ్చింది" అంటూ నవ్వుతుంది.

కారు పొలిమేర దగ్గర ఆగింది. చుట్టూ ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని కారు దిగి "బాయ్" చెప్పి  పంపించేశాను.

అప్పటి వరకు నవ్వుతున్నా నా మొహాన్ని జాలిగా బాధగా మార్చేసి నడుచుకుంటూ అరుణ ఉండే ఊళ్లోకి వెళ్లాను.

ఫోన్ చేస్తే మా కాబోయే ఎక్స్ బావమరిది వచ్చి బండి మీద తీసుకొని వెళ్ళాడు. మా కాబోయే ఎక్స్ బావమరిది మొహానికి మాస్క్ పెట్టుకొని ఎదో మాఫీలో ఉన్న సెలబ్రేటిలా రెడీ అయి వచ్చాడు. 

బండి మీదకు ఇంటికి వెళ్ళాము.

మా అమ్మ వాళ్ళు అసలు మాట్లాడడానికి కూడా ఒప్పుకోలేదు. గొడవ గొడవగా ఉంది.

నేను నా అరుణతో మాట్లాడాలి అన్నాను.

అవునూ... అవునూ... అల్లుడు మంచి వాడు... పిల్లలు పిల్లలు మాట్లాడుకుంటారు... అని చెప్పి తన గదిలోకి పంపాడు.





గదిలో ముడుచుకొని ఒక పక్కకి పడుకొని తెరిచిన కిటికీ నుండి బయటకు చూస్తూ ఉంది. ఆమె మొహం ఎప్పటిలా అందంగా కాకుండా పాలిపోయి ఉంది, పెదాలు ఎండిపోయి ఉంది. నేను గదిలోకి రావడం చూసి మెల్లగా పైకి లేచి నా కళ్ళలోకి చూడలేక తల దించుకుంది.

అరుణ గురించి నాకు బాగా తెలుసు.... తనని కార్నర్ చేస్తే ఏడుస్తుంది. అలా కాకుండా రేచ్చగోట్టాలి.... మాములుగా అయినా నాకు విడాకులు వస్తాయి కాని అసలు విషయం అది కాదు, నాకు త్వరగా కావాలి. సుమతి విషయం తెలియక ముందే నాకు విడాకులు వచ్చేయాలి.

నేను వెళ్లి ఎదురుగా కూర్చున్నాను.

ఇద్దరం ఎవరూ మాట్లాడుకోలేదు.

ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతుంది.

శేఖర్ "అర్దాంగి" అన్నాను.

అరుణ గట్టిగా కళ్ళు మూసి తెరిచింది, ఆ మాట తనకు ఇష్టం లేదు అని అర్ధం అయింది.

అందుకే మళ్ళి, శేఖర్ "అర్దాంగి, ఇప్పుడు ఏం చేద్దాం?" అన్నాను.

అరుణ కోపంగా నా వైపు చూస్తూ "నాకు నువ్వు ఇష్టం లేదు... అర్ధం అవ్వడం లేదా" అని కోపంగా చెప్పింది.

శేఖర్ "మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్...."

అరుణ కళ్ళు మూసి తెరిచింది.

శేఖర్ "నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్...." అన్నాను.

అరుణ "నాకు ఇష్టం లేదు..." అని అరిచింది.

శేఖర్ "ఇష్టం ఉన్నా లేక పోయినా నువ్వు నా పెళ్లానివి" అన్నాను.

అరుణ కోపంగా నన్ను తిడుతూ "విడాకులు ఇచ్చేస్తాను" అంది.

నేను ఇక ఏం మాట్లాడుతున్నా అరుణ చెవులు రెండూ చేతులతో మూసుకొని "విడాకులు.... విడాకులు.... "  అని అరుస్తూనే ఉంది.

అరుణ వాళ్ళ అమ్మ గదిలోకి వచ్చి అరుణ జుట్టు పట్టుకొని బూతులు తిడుతూ కొడుతుంది.

మా పేరెంట్స్ వచ్చి నన్ను తీసుకొని వెళ్ళబోతూ ఉంటే, నేను వెనక్కి వెళ్లి అరుణ దగ్గరకు వెళ్లి సైకో లాగా "నువ్వు నా పెళ్లానివి, నా అర్దాంగివి" అన్నాను.

అరుణ కళ్ళలో అప్పటి వరకు నా మీద ఉన్న చులకన భావం ప్లేస్ లో సైకో నెమో అన్న భయం వేసింది.

వాళ్ళ ఇంటి ముందు గొడవ చేశాను, చుట్టూ పక్కల అందరూ వాళ్ళను చూశారు. రాత్రికి రాత్రి అరుణ ఇంటి నుండి పారిపోయింది.




నేను అనుకున్నట్టుగానే రెండు రోజుల్లోనే లాయర్ నుండి పిలుపు వచ్చింది. అరుణ భరణం వద్దు ఏమి వద్దు అసలు నాతో కాంటాక్ట్ వద్దు... అంటూ విడాకుల కాగితాల మీద సంతకం చేయించింది. నేను లాయర్ ముందు కూడా ఏడుపు మొహం పెట్టాను. 

మా పేరెంట్స్ ఇద్దరూ నన్ను చూసి మొదట షాక్ అయ్యారు. మా అమ్మ మాత్రం నేను నటిస్తున్నా అని పసిగట్టేసింది. కానీ అరుణతో విడాకులు తనకు కూడా ఇష్టం కాబట్టి ఊరుకుంది. 

సుమతితో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాను. 

సుమతి ఇంట్లో అరుణ కలిసి ఉంటుంది అని తెలిసింది. వాడి దరిద్రం ఏంటి అంటే... ఆ ఇల్లు సుమతి పేరు మీద ఉంది.

విడాకులు ప్రాసెస్ అయ్యి సాంక్షన్ అవ్వడానికి మూడు నెలలు పట్టింది. 

సుమతికి అయిదో నెల వచ్చేసింది.

సుమతిని కలిశాను.

రాజు - అరుణ ఒకే ఇంట్లో ఉంటున్నారు. 

రాజు అప్పుడప్పుడు సుమతికి ఫోన్ చేసి విషయం ఏమయినా తెలుసా అని ఆలోచిస్తున్నాడు.

సుమతి "నీ విడాకులు అయిపోయాయి, నెక్స్ట్ నావి... నీలాగా... పిచ్చి దానిలా నేను చేయలేను" అంది.

శేఖర్ "నీ కోసం వేరే ప్లాన్ ఉంది" అంటూ చెవిలో చెప్పాను.

సుమతి "ఇదే నాకు కావలసింది" అంటూ పెద్దగా నవ్వింది.

నలుగురు బాడీ బిల్డర్స్ ని తీసుకొని రాజు-అరుణ ఇంటికి వచ్చాము.

శేఖర్ "ముందు నేను వెళ్లి సిగ్నల్ ఇస్తాను, తర్వాత నీ వంతు" అన్నాను.

సుమతి చీర బొడ్లో దోపుకొని రాజుని చీల్చి చండాడాలి అన్నట్టు రెడీ అయింది.

నేను రాజు ఇంటికి వెళ్లి తలుపు కొట్టాను.

అరుణ వచ్చి తలుపు తీసింది. నేను తలుపు మూయకుండా, సందులో కాలు పెట్టి "అర్దాంగి... ఇక్కడున్నావా..." అన్నాను.

సుమతి "మూడో స్టేజ్ స్టార్ట్ అయింది" అంది.




















Like Reply


Messages In This Thread
RE: శకుని - by sri7869 - 29-08-2024, 11:14 AM
RE: శకుని - by 3sivaram - 29-08-2024, 01:15 PM
RE: శకుని - by sri7869 - 29-08-2024, 01:27 PM
RE: శకుని - by Sachin@10 - 29-08-2024, 07:30 PM
RE: శకుని - by maheshvijay - 29-08-2024, 08:21 PM
RE: శకుని - by Iron man 0206 - 29-08-2024, 09:18 PM
RE: శకుని - by Paty@123 - 29-08-2024, 10:20 PM
RE: శకుని - by Uday - 30-08-2024, 03:57 PM
RE: శకుని - by Paty@123 - 30-08-2024, 04:51 PM
RE: శకుని - by Prasanthkumar8790 - 30-08-2024, 05:54 PM
RE: శకుని - by 3sivaram - 30-08-2024, 08:55 PM
RE: శకుని - by కుమార్ - 30-08-2024, 09:23 PM
RE: శకుని - by readersp - 30-08-2024, 10:24 PM
RE: శకుని - by doola-modda - 30-08-2024, 10:28 PM
RE: శకుని - by sri7869 - 31-08-2024, 02:24 AM
RE: శకుని - by Iron man 0206 - 31-08-2024, 04:37 AM
RE: శకుని - by unluckykrish - 31-08-2024, 06:19 AM
RE: శకుని - by K.rahul - 31-08-2024, 07:36 AM
RE: శకుని - by Uday - 31-08-2024, 01:13 PM
RE: శకుని - by Paty@123 - 31-08-2024, 02:40 PM
RE: శకుని - by BR0304 - 31-08-2024, 03:16 PM
RE: శకుని - by Ghost Stories - 31-08-2024, 04:54 PM
RE: శకుని - by utkrusta - 31-08-2024, 05:53 PM
RE: శకుని - by 3sivaram - 31-08-2024, 06:05 PM
RE: శకుని - by Iron man 0206 - 31-08-2024, 07:16 PM
RE: శకుని - by 3sivaram - 31-08-2024, 08:53 PM
RE: శకుని - by Paty@123 - 31-08-2024, 09:17 PM
RE: శకుని - by 3sivaram - 31-08-2024, 09:22 PM
RE: శకుని - by BR0304 - 31-08-2024, 09:30 PM
RE: శకుని - by Babu424342 - 01-09-2024, 05:46 AM
RE: శకుని - by CHIRANJEEVI 1 - 01-09-2024, 11:01 AM
RE: శకుని - by Babu143 - 01-09-2024, 09:42 PM
RE: శకుని - by Paty@123 - 01-09-2024, 10:15 PM
RE: శకుని - by Nightrider@ - 01-09-2024, 10:15 PM
RE: శకుని - by Bangaram56 - 02-09-2024, 12:29 AM
RE: శకుని - by sri7869 - 02-09-2024, 01:01 AM
RE: శకుని - by BR0304 - 02-09-2024, 03:06 PM
RE: శకుని - by 3sivaram - 02-09-2024, 08:14 PM



Users browsing this thread: 31 Guest(s)