31-08-2024, 06:46 PM
(31-08-2024, 09:44 AM)Haran000 Wrote: దీని బట్టి నాకోటి అర్థం అయ్యింది, ఎంత regular updates ఇచ్చినా waste. Readers story లో points మరచిపోతారు. ఇంకా తిరిగి update late చేస్తే late చేసినందుకు story మార్చిపోతున్నం అంటారు. ఏంటో ఏమో ఈ చిత్రం.
రిపీట్ అయ్యే పాత్రలు గుర్తు ఉంటాయి.
శివ,కోకిల అనే ఫ్రెండ్ ఎక్కువ రిపీట్ అవ్వలేదు..
ఇది పెద్ద స్టోరీ..