31-08-2024, 04:51 PM
(This post was last modified: 31-08-2024, 05:00 PM by Rishabh1. Edited 1 time in total. Edited 1 time in total.)
(31-08-2024, 09:44 AM)Haran000 Wrote: దీని బట్టి నాకోటి అర్థం అయ్యింది, ఎంత regular updates ఇచ్చినా waste. Readers story లో points మరచిపోతారు. ఇంకా తిరిగి update late చేస్తే late చేసినందుకు story మార్చిపోతున్నం అంటారు. ఏంటో ఏమో ఈ చిత్రం.
బ్రో మా కామదాహం, కక్కుర్తి అలాంటివి ఎన్ని చదివినా తనివి తీరదు ఈ సైట్ లో కొన్ని వేల స్టోరీస్ ఉన్నాయ్, ఇన్ని వేల స్టోరీస్ లో అతి కొద్ది స్టోరీస్ ఏ గుర్తుంటాయి మన " గీత" లాగా! చదివినప్పుడు ఒక రెండు రోజులు ఆ అప్డేట్ ఫ్రెష్ గా ఉంటుంది బట్ మైండ్ లో ప్రింట్ అయ్యేది మాత్రం కోర్ స్టోరీ అనగా 'గీత అనే టీచర్ ని భరత్ అనే విద్యార్థి ప్రేమిస్తున్నాడు' ఇక ఇది ఎలా మలుపు తిరుగుతుంది అనే ఉత్సాహం తో రోజు చదువుతుంటాం. అంటే బిర్యానీ తింటున్నప్పుడు అందులో వాడిన ప్రతి పదార్ధాన్ని గుర్తుచేసుకొని/గుర్తుంచుకొని మెచ్చుకోలేం కదా, అన్ని కలిస్తే నే బిర్యానీ సో అలాగే మీరు ఇచ్చే ట్విస్ట్స్అం డ్ ప్లాట్స్ తోనే మన లవ్లీ "గీత" ఇంత అద్భుతం గా వస్తుంది సో ఎదో ఉల్లిపాయ గురించి చెప్పటం మర్చిపొయ్యాం అని మేము మీ/చెఫ్ కష్టాన్ని గుర్తిచలేదు అనుకోవద్దు మా అందరికి బిర్యానీ/గీత చాలా ఇష్టం.
కావున కొంచం మా వైపు కూడా అలోచించి మాకున్న లిమిటెడ్ మెమరీ పవర్ ని అర్ధం చేసావోవాల్సింది గా విన్నపం