31-08-2024, 01:13 PM
కధ సెంటర్ గా చేసుకొని రాయడం....
క్యారక్టర్ నిసెంటర్ గా చేసుకొని రాయడం....
అని రెండూ రకాలు ఉంటాయి. ఇక్కడ చాలా కధల్లో "క్యారక్టర్ నిసెంటర్ గా చేసుకొని రాయడం...." జరుగుతుంది. అన్ని ఆ క్యారక్టర్ కి అనుగుణంగా అతను/ఆమె కోరిక మీదకు మిగిలిన వాళ్ళు అందరూ వాళ్ళకు సహకరించినట్టు ఉంటుంది.
"కధ సెంటర్ గా చేసుకొని రాయడం" చాలా కొద్ది మంది చేస్తారు, ఉదాహరణకు సన్నీ జన్మ రహస్యం, ఇందులో కూడా కొంచెం క్యారక్టర్ సెంటర్ నడిచినా మిగిలిన క్యారక్టర్లకు కూడా సోల్ ఉంటుంది. వాళ్ళకు కూడా ఇష్టాఇష్టాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా నడుస్తుంది.
నా వరకు కధ సెంటర్ గా ఉండడం ఇష్టం...... నా హీరో పడతాడు... లేస్తాడు... తన్నులు తింటాడు... కొడతాడు... మోసపోతాడు... అన్ని ఉంటాయి. ప్రతి దానికి కారణం ఉంటుంది. అది నిజానికి కొంచెం రియాలిటికి దగ్గర అనిపిస్తుంది. క్లియర్ గా ఇది ఫాంటసీ అయినా కొంచెం రియాలిటీ అని అనిపిస్తుంది.
ఇప్పటికైనా ఎప్పటికైనా నా బెస్ట్ "అనుమానం-పెనుభూతం"
వీలు అయితే చదవండి....