31-08-2024, 10:36 AM
(This post was last modified: 31-08-2024, 10:37 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇక్కడ సలహా ఇచ్చేంత writer నేనేం కాను కాని, స్వతహాగా నేను చేసేది చెప్తాను, అలా చేస్తే better గా ఉంటుంది అని నా ఉద్దేశం.
Weak narration:
“ ఆతడు ఆమె నడుముని మెత్తగా పిసికి పట్టి, ముందుకి తల వంచి పెదవులు ముద్దు చేసి, కిందకి వొంగుతూ మెడ ముద్దు చేసి, అలా మత్తుగా ఆమెను కిందకి ముద్దాడుతూ ఆమె చన్నులు మధ్య ముద్దుచేసి ఎత్తైన, కోమలమైన చన్నుల మీద తల పెట్టి మత్తుగా హత్తుకున్నాడు. ”
ఇలా రాస్తే ఏం జరుగుతుంది అంటే, మనం మాటల్లో scene చెప్తున్నాం. ఇక్కడ reader కి మనం మెత్తని నడుము, కోమలమైన చన్నులు అని చెప్తే reader కేవలం ఓహో మెత్తని నడుము పట్టుకొని, కిందకి ముద్దు పెట్టుకొంటూ పోయి soft boobs cleavage ముద్దు చేసి తల వాల్చి హత్తుకున్నాడు, అనే ఊహిస్తారు but వాళ్ళు స్వతహాగా feel అవ్వరు.
ఇది ఎలా improvise చెయ్యాలి అంటే, poetic గా ఉండాలి.
Strong narration:
“ అతడు ఆమె వలపు కన్నుల్లోకి చూస్తూ, కోరికగా నడుముని బంతిపూల బుట్టలా చేజిక్కించుకొని, ఆమె కోర చూపుకి లొంగిపోతూ మెడ వంచి వెచ్చని పెదవులమీద తియ్యగా గాఢంగా ముద్దుచేసి, ముద్దుకి ఊపిరి పుంజుకొని సయ్యాడుతున్న అందాల సుఖానికై పయనం మొదలు పెట్టి పెదవులతో మెడ నుంచి గుండె దాకా స్వారీ చేసి ఆమె బంతిపూల మీద మత్తుగా సేదతీరాడు. ”
ఇక్కడ ఎలా అంటే మనం, మెత్తగా ఉన్నాయి, కోమలంగా ఉన్నాయి అని చెప్పట్లేదు. బంతిపూల బుట్ట అనగానే, కటీ కాస్త వెడల్పైనది, బంతిపూల బుట్ట పట్టుకుంటే అది లొట్టపడి మనకి grip వస్తుంది ఆ మాదిరి నడుము చెక్కెక్కించున్నాడు అనే ఊహ reader కి వస్తుంది. పెదవులు గులాబి రంగులో, ఇద్దరి స్వాసకి వెచ్చగా ఉంటాయి, ఇద్దరి శ్వాసలో వెచ్చదనం కలుస్తూ, ఎంగిలి కలుస్తూ, తియ్యని ముద్దు. గాఢమైన ముద్దు అంటే length, so విడిచాక ఊపిరి తీసుకుంటాడు. Tension ని మనం ఎలా ఉబ్బుతున్న bust ని సయ్యాడుతున్న అందాలు అంటాము. ఆ ముద్దుకంటే వెచ్చనైన సుఖం కోసం అతడిలో కోరిక పుట్టి దానికోసం పరితపిస్తూ కిందకి స్వారి చేస్తూ పోతాడు. Cleavage లో internal గా ఉండేది గుండె. అందుకే అది destiny point. సేదతీరాడు అంటే అక్కడ తల వాల్చి పడుకున్నాడు అది కౌగిలించుకుంటేనే సాధ్యం. ఒకరకంగా ఇక్కడ సళ్ళు, చన్నులు, ఇలాంటి adult పదాలు ఉపయోగించే అవసరం కూడా రాలేదు గమనించారా?
Another example for another type of scene,
Weak: “ అతడు ఇన్నాళ్ళ అన్యానకి క్రోధంగా కత్తి తీసి ఆ దుర్మార్గుడి మెడని కత్తితో తలా మొండెం వేరుపడేలా నరికేశాడు ”
Strong: “ అతడిలో ఇన్నాళ్లు అనుభవించిన అన్యాయం, భరించలేక క్రోధంగా బయటకి వచ్చి, కత్తి తీసి ఆ దుర్మార్గుడి మీద ఎదురు తిరిగితే, ఒక్క వేటుకి, కత్తి మెడ కండరాలను చీల్చి శరీరాన్ని రెండు ముక్కలు చేసింది. ”
మీరు మంచి narrator అవ్వాలి అనుకుంటే ఇలా రాయడం ప్రయత్నించండి. Reader కి కథని చెప్పడం కాదు చూపించాలి.