31-08-2024, 07:36 AM
(This post was last modified: 31-08-2024, 07:37 AM by Paty@123. Edited 1 time in total. Edited 1 time in total.)
(31-08-2024, 12:03 AM)mohan69 Wrote: లెక్కపెడుతున్నాను,, ఇలా గుర్తుచేసుకుంటూ,, ఎక్కడ ఆగుతుందో చూద్దాము,, ఎదో అలా కలిసి వచ్చేసింది,, నా గొప్పతనం ఏమి లేదు ఇందులో,, ఇప్పుడు జరుగుతున్నవాటితో సహా చెప్పాలని ప్రయత్నంలో వున్నాను,, చూద్దాము ఎంతవరకు చెప్పగలుగుతానో,, దాదాపు 37 సంవత్సరాలలో జరిగినవి అన్ని చెప్పాలంటే ,, మొదలు పెట్టినంత సులభం కాదనిపిస్తోంది,, అందుకే ఒక్కొక్కటిగా చెపుతూ పోతున్నాను,, ఆగిపోతే ఎవరు తిట్టుకోకూడదు అని,,