30-08-2024, 12:15 AM
*
అదే టైం కి
సల్మా తన ప్లాట్ లో ఫుడ్ తింటూ బుక్ చదువుతోంది.
ఆమె కెమిస్ట్రీ లో phd చేసింది.. ఇప్పుడు ఒక ల్యాబ్ లో సైంటిస్ట్ గా పని చేస్తోంది.
మర్నాడు ఉదయం స్కూటీ మీద ల్యాబ్ కి బయలుదేరింది సల్మా.
ఆమె వెళ్ళేసరికి రొయ ఉన్నాడు అక్కడ.
"మిమ్మల్ని ఇక్కడికి రావొద్దు అని చెప్పారు ఓనర్ చాలా సార్లు"అంది సల్మా.
"రానులే,ఒక అనుమానం ఉంది నాలో.
మనం అమ్మించిన సార లో కలిపిన స్పిరిట్ వెనక్కి తన్నింది కదా"అన్నాడు.
"చూడండి ప్రయోగాలు చేస్తుంటే కొన్ని సార్లు ఫెయిల్ అవుతాం."అంది లోపలికి వెళ్తూ.
ఆమె అందులో ఏడేళ్లుగా పని చేస్తోంది..పైకి అందరితో నార్మల్ గా ఉన్నా,,ఆమె తయారు చేసేది విషాన్ని.
ఏదో ఒక రోజు,,ఆ సిటీ ను,వీలైతే ఆ స్టేట్ ను నాశనం చేయాలి అనేది ఆమె లక్ష్యం.
ఆ లక్ష్యానికి వెనకాల ఆమెకి జరిగిన అన్యాయం ఉంది.
ఈ బీహార్ ఓనర్ కి విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి,పాకిస్తాన్ కు చెందిన కొందరు హెల్ప్ చేస్తూ ఉంటారు ,బయట దేశాల్లో.
ఒక ఏజెంట్ కి సల్మా జీవితం లో జరిగిన విషాదం తెలియడం తో,,పాక్ వైపు తిప్పారు సల్మా ను.
"నువ్వు పగా తీర్చుకో హెల్ప్ చేస్తాం"అని భరోసా ఇచ్చారు.
ఈ విషయం ఓనర్ కి కూడా తెలియదు.
సాయంత్రం ఫాతిమా ఆఫిస్ నుండి బయటకి వచ్చింది భారతి తో.
"నిన్ను రోయా ఉండమన్నాడు.ఇంటి వద్ద దింపుతాడు ట"అంది భారతి తో.
"వద్దులే నేను బస్ లో వెళ్తాను"అంది నడుస్తూ.
"ఇప్పటికీ రెండు మూడు సార్లు దింపాడు అన్నావు కదా,కొంపదీసి నిన్ను టచ్ చేసాడా"అంది.
భారతి నవ్వి ఊరుకుంది.
"అది సంగతి,నిన్ను దెంగాలి అని వాడి కోరిక"అంది ఫాతిమా.
"షాట్ అప్ "అంది భారతి .
ఫాతిమా స్కూటీ మీద బయలుదేరింది..అరగంట తర్వాత ఒక రెస్టారెంట్ లో కూర్చుని,ఐస్ క్రీం తింటోంది.
సల్మా వచ్చింది పది నిమిషాల తరువాత.
"ఎనీ న్యూస్"అంది ఫాతిమా.
"తెలిసే ఉంటుంది,ఎవరు చనిపోలేదు,కానీ ఇలాంటి ప్రయోగాలకు బాస్ ఇక ఒప్పుకోరు.
ఆయనకి తెలియదు మన లక్ష్యం."అంది సల్మా.
"ఎక్కువ మత్తు వచ్చే స్పిరిట్ అని చెప్పావు, సారా లో కలిపారు. తాగిన వారిలో ఎవరు గుర్తించలేదు కదా, సో గెలిచినట్టే "అంది ఫాతిమా.
"ఏడేళ్ల శ్రమ,ఇప్పుడు ఆ ఫార్ములా ను కొంచెం మార్చి స్పిరిట్ ను కాలువల్లో,చెరువుల్లో కలిపితే తాగిన వాళ్ళు చస్తారు.
కానీ అది తయారు చేయడం ఈ ల్యాబ్ లో కుదరదు.
మీ దేశం వారిని హెల్ప్ కావాలి అని అడుగు"అంది సల్మా.
",ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పంపాను,బహుశా నువ్వు ఫార్ములా ఇస్తే మా వాళ్ళు ఇక్కడే ఏదో ఒక చోట రహస్యం గా స్పిరిట్ తయారు చేస్తారు అనుకుంటా"అంది ఫాతిమా.
"ఇస్తాను,,ఇక్కడ జనాలు చచ్చే లోపు నాకు యూరప్ లో సెటిల్మెంట్ కావాలి"అంది సల్మా.
"తప్పకుండా,అది ముందు అనుకుందేగా "అంది ఫాతిమా.
కొద్ది సేపటికి ఇద్దరు విడిపోయారు.
ఫాతిమా ఇంటికి వెళ్లేసరికి భర్త వంట చేస్తున్నాడు.
అతనికి తెలియదు,తను ఏడాది క్రితం పెళ్లి చేసుకుంది పాకిస్తాన్ కి చెందిన స్లీపర్ సెల్ ను అని.
జరిగింది,సల్మా చెప్పింది ఆ రాత్రికి ఇస్లామాబాద్ హెడ్ క్వార్టర్ కి చేరుకుంది..
మర్నాడు ఫాతిమా కి మెయిల్ వచ్చింది.
దాన్ని డీకోడ్ చేస్తే"సల్మా చెప్పినట్టు చేయడానికి సిద్ధం,ఆమెని పర్ఫెక్ట్ గా ఫార్ములా తయారు చేయమని చెప్పు."
"ఏమిటి పొద్దునే "అన్నాడు కప్ ఇస్తు భర్త సలీం.
"అబ్బే ఏముంది,,ఏవో మెయిల్స్ చూస్తున్నాను"అంది.
"క్రికెట్ మ్యాచ్ చూసావా నిన్న,పాకిస్తాన్ సెమీస్ లో ఓడిపోయింది,మన టీం ఫైనల్ కి వెళ్తోంది"అన్నాడు ఉత్సాహం గా.
"మన టీం కాదు,మీ టీం"అని గొణిగింది ఫాతిమా.
****

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..