29-08-2024, 10:17 PM
ఇక్కడికి వచ్చి అందరూ రచయితరైపోతున్నారు మమ్మల్ని మర్చిపోతున్నారు ఏది ఏమైనా శుభప్రదమైన భవిష్యత్తు మీ కొరకు ఆహ్వానం పలుకుతుంది వీడ్కోలు పలుకు లేక పలక లేక పలుకు లేక పలక లేక పలుకుతున్న మిత్రమా సమయం ఉన్నప్పుడు మమ్మల్ని కూడా పలకరించి వెళ్ళు