29-08-2024, 06:11 PM
(29-08-2024, 05:53 PM)Haran000 Wrote: Sorry #65 లో చూడండి. అయినా readers ఇంత త్వరగా మరచిపోయారా, ఆ post లో గీత గతం గురించి భరత్ తో మాట్లాడింది. ఒక అబ్బాయితో ఫోన్ పరిచయం.
అయితే
ఎవరితో అఫైర్ లేని గీత టీచర్ ను భరత్ కొంత దూరం తీసుకువెళ్ళాడు.
చివరికి మోసపోతాడు అని నా అనుమానం.
ఎలాగూ గీత..గీత దాటడం ఉండదు..ఎవరితోనూ..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..