29-08-2024, 10:47 PM
(This post was last modified: 30-08-2024, 12:55 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
21. నా జీవితం క్రిష్ చేతుల్లో 11.0
హాయ్, నా పేరు రష్....
బాగుంది.... చాలా బాగుంది.... చాలా చాలా బాగుంది.... నిద్రపోయాను. హాయిగా ప్రశాంతంగా నిద్ర పోయాను. పండగ వచ్చింది, క్రిష్ పండగ చేసుకుందాం అనలేదు, నిద్ర పొమ్మన్నాడు. ఆ రోజు అల్లా నాతోనే ఉన్నాడు. క్రిష్ కి ఒక వైపు నేను, మరో వైపు నాని ఇద్దరం కాళ్ళు వేసుకొని, పైగా చెరో చేతి మీద పడుకున్నాం, పైగా ఆ రోజు మొత్తం క్రిష్ వంట చేశాడు, నన్ను వద్దని తనే పని చేశాడు, నాకు కూడా అలానే ఉండాలని ఉంది కాని అల ఉండలేక పోయాను, వెళ్లి సహాయం చేశాను. మరో మనిషితో మన మనిషితో మాట్లాడుకుంటూ పని చేస్తూ ఉంటే చాలా బాగుంది. నాకు చాలా హాయిగా అనిపించింది. పొద్దుపొద్దున్నే పని చేసేసుకొని పార్క్ కి వెళ్లాం. నాని అప్పుడప్పుడే నడుస్తున్నాడు. పార్క్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు ఆడుతున్నాడు. మాకు దగ్గరలో ఎవరూ లేనపుడు నాని ముందు నడుస్తూ ఉండగా క్రిష్ చేతుల్లో చేయి వేసి మాట్లాడుకుంటూ నడుస్తున్నాను. మధ్య మధ్యలో క్రిష్ కళ్ళలోకి చూస్తున్నాను, నా వైపు చూడడం లేదు, వాడి కళ్ళలో కామం కారిపోతుంది. అవునూ మరి... రెండూ వారాలు పాటు నో బ్లో జాబ్, నో సెక్స్ అలాగే మొడ్డ కూడా కొట్టుకోకూడదు అని రూల్ పెట్టాను. రెండూ వారాలు గడిచాయి. వాడికే కాదు, నాకు కూడా చాలా కసిగా వాడి చేతుల్లో నలిగిపోవాలని ఉంది. వాడి కళ్ళలో నన్ను ఎంత కసిగా దెంగాలని అనుకుంటున్నాడో కనిపిస్తుంది, వినిపిస్తుంది. కానీ క్రిష్ కూడా నాలా నా మనసు చదివితే ఈ పార్క్ లోనే నన్ను ఏ చెట్టు చాటుకో తీసుకెళ్ళి ఒంగోబెట్టి దెంగేస్తాడు. సెక్స్ అంటే నాకు కూడా ఇష్టమే కాని అది రోజు చేసుకునే వంటలా కాకుండా వారానికి ఒక సారి లేదా రెండూ సార్లు అని పెట్టుకొని మూడ్ తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా బాగా మూడ్ తెచ్చుకుని ఎక్కువ సేపూ అలిసి సలిసి సెక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. క్రిష్ తో నేను అలానే కోరుకున్నాను, అలాగే కోరుకుంటున్నాను.
ఈ రాత్రికి క్రిష్ కి స్వర్గ సుఖాలు చూపిస్తా అని చెప్పాను. క్రిష్ కండోం ప్యాకెట్లు, ఆతులు తీసివేయడానికి క్రీం అన్ని సిద్దం చేశాడు. మార్నింగ్ నుండి ఇద్దరం రాత్రి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎదురుగా ఉన్న నాని గొడవ చేస్తున్నా ఇద్దరం కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ చూస్తున్నాం. నాని నిద్ర పోవాలని ఇద్దరం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. పొయ్యి మీద పాలు పెట్టాను, క్రిష్ చూడకుండా ఒక చిన్న పెర్ఫ్యూం బాటిల్ తీసుకొని రాసుకుంటున్నాను. చాలా మందికి తెలియని విషయం పెర్ఫ్యూం ని చేతి మణికట్టుకి రాసుకొని మెడకు, ఒంటికి రాసుకోవాలి, అలాగే నడుముకు మరో రకమైన పెర్ఫ్యూం రాసుకోవాలి. కాలి పాదాలకు మూడో రకం రాసుకోవాలి. ఇవి లైట్ స్మెల్ ఇస్తూ ఉంటాయి కాని ఒంటికి రాసుకున్నాం అనేది తెలియదు. క్రిష్ కంటికి నేను స్నానం చేసి ఫేస్ క్రీం రాసుకొని మల్లెపూలు పెట్టుకున్న దానిలా కనిపిస్తున్నాను కానీ ఈ రాత్రి కోసం వాడి కంటే ఎక్కువ నేనే ఎదురు చూస్తున్నా అని తెలియదు.
నేను పాలు కాగ బెడుతూ ఉంటే, క్రిష్ వచ్చి పక్కనే నిలబడ్డాడు. చొక్కా వేసుకోకుండా కేవలం లుంగీ మీదనే ఉన్నాడు. అతని చెస్ట్ మీద వెంట్రుకలు గట్టిగా ఉండే అతని యాబ్స్ చూస్తూ ఉన్నాను. నా ఊపిరి నాకే తెలియకుండా బరువుగా మారిపోయింది. నా మొహం ఎర్రగా అయిపొయింది. క్రిష్ చేతులు కట్టుకొని ఎదురుగా ఉన్న గదిలో ఒక్కడే ఆడుకుంటూ ఉన్న నానిని చూస్తున్నాడు. క్రిష్ నా కంటికి చాలా స్టైల్ గా కనిపిస్తున్నాడు. అతని కండలు తిరిగిన శరీరం, నరాలు తేలిన చేతులు, చూస్తూ ఉన్నాను. నరాలు చూస్తూ ఉండగానే నాకు క్రిష్ మొడ్డ గుర్తుకు వచ్చింది. ఈ లుంగీ చూడగానే దాన్ని ఎలా తీసి పడేసేయాలో ప్లాన్ చేసుకుంటున్నాను. ఇన్నీ రోజులు ఎప్పుడూ నేను సిగ్గుగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం వాడిని కొరికి తినేయాలని అనిపిస్తుంది.
![[Image: dwo7tvn.jpg]](https://iili.io/dwo7tvn.jpg)
తల పైకి ఎత్తి క్రిష్ కళ్ళలోకి చూశాను. అతను నా వైపు చూస్తూ ఉన్నాడు, అతని పెదవుల అంచున చిన్నగా మెలితిరిగి నవ్వుతూ ఉన్నాడు. అతని కళ్ళలో నా చీర విప్పడం గురించి ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత.... ఆ తర్వాత.... ఛీ.... అనుకుంటూ తల పక్కకి తిప్పేశాను.
హాయ్, నా పేరు క్రిష్....
రష్ చెప్పింది అంతా విన్నాను. ఇద్దరం కలిసి ఉంటున్నాం రోజు సెక్స్ చేసుకుంటున్నాము, కలిసి పడుకుంటున్నాము. అంతా బాగానే ఉంది అనుకున్నాను, రష్ ని నీ కోరిక ఏంటి అని అడిగితే తను చెప్పిన సమాధానం విని షాక్ తిన్నాను. ఒక రోజు అయినా నాతో కలిసి ఉండాలి, కలిసి పని చేయాలి, కలిసి నిద్రపోవాలి. రోజు చేస్తుంది ఇదే కాని ఇది కాదు. ఒక్క సారి తన వైపు నుండి తనని అర్ధం చేసుకోవడం కోసం ప్రయత్నం చేశాను. రష్ మీద నాకు చాలా గౌరవం పెరిగిపోయింది. తనకు చాలా చేసి పెట్టాలని అనిపించింది.
పండగ వచ్చింది, ఏం చేద్దాం అని అడిగింది, నాకు పండగ చేసుకోవాలని అనిపించలేదు. నాకు తన కోరిక తీర్చాలని అనిపించింది. ఆ రోజు నాని, రష్ ఇద్దరితో కలిసి పడుకున్నాను. నేను నా ఫ్యామిలీ అనుకోగానే చాలా గర్వంగా అనిపించింది. నా చేతులను గట్టిగా పట్టుకొని నిద్ర పోయారు. నాని నిద్ర లేస్తే ప్యాంపర్ మార్చి పాలు బాటిల్ పట్టి పడుకోబెట్టాను. ఇంతలో రష్ కదిలింది, రోజు సరిగ్గా నిద్ర లేకుండా కొద్ది సేపటికి లేవడం అలవాటు అయిందేమో నిద్రలో కదులుతుంది. నాని నిద్రపోగానే, రష్ భుజం మీద చిన్నగా తట్టాను, మళ్ళి నిద్ర పోయింది. అలా అలా నేను కూడా నిద్ర పోయాను. నిద్ర లేచే సరికి రష్ నిద్ర లేచి నానికి (తన) పాలు పడుతుంది. నేను కళ్ళు తెరవగానే ఎదురుగా రెండూ పాల బంతులు రా.. రా.. అని పిలుస్తున్నాయి. నా కళ్ళలో వచ్చిన మార్పు చూసి రష్ నవ్వుతూ "కుదరదు... రెండూ వారాలు డీల్ కి ఒప్పుకున్నావ్" అంది. నేను పైకి లేచి ఫోన్ తీసుకొని చెక్ చేసి రష్ తో "ఇవాళ్టితో అయిపోతుంది" అంటూ తన దగ్గరకు ముద్దు పెట్టడం కోసం వెళ్ళాను. నాని పెద్దగా "నాన్నా..." అన్నాడు. ముద్దు డైరక్షన్ మార్చి నానికి పెట్టేశాను. "నా కొడుక్కి ఎన్ని తెలివితేటలో" అంటూ రష్ కూడా నానికి ముద్దు పెడుతుంది. నేను కోపంగా పైకి లేస్తూ రష్ కి మొట్టికాయ వేసి కిచెన్ లోకి వెళ్లాను.
వంట చేసి బయటకు వచ్చాను. అయినా నేను వంట చేయడం కాదు, రష్ నాకు చాలా సహాయం చేసింది కాని ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ పని చేస్తూ ఉంటే చాలా బాగుంది. ఇద్దరం కలిసి ఇంట్లో పని అంతా చేసేశాము. ముగ్గురం కలిసి మద్యానం కూడా పడుకున్నాము. కానీ నిద్ర పోకుండా ఆడుకుంటూ ఉన్నాము. నాని నిద్రకి వస్తూ ఉంటే రష్ మాత్రం వాడిని ఆడిస్తుంది. నాని కూడా నవ్వుతూ ఆడుతున్నాడు. నా మోహంలో ఉన్న ఆలోచన చూసి "ఇప్పుడు నిద్ర పోతే రాత్రికి నిద్ర పోడు..." అంది. అవునూ ఇవ్వాళ రెండూ వారాల్ పాటు ఎదురుచూస్తున్న రోజు. నా కంటికి ఇప్పటి వరకు మంచి అమ్మాయిలా కనిపిస్తున్న రష్, ఇప్పుడు మాత్రం సెక్సీగా అనిపించింది. అర్ధం అయింది.
వెంటనే నానితో "పార్క్ కివ్ వెళ్దామా" అన్నాను. నాని కూడా "పార్క్" అంటూ గుండ్రంగా తిరుగుతూ ఉన్నాడు. కొద్ది సేపటికి ముగ్గురం పార్క్ లో ఉన్నాము. అందరూ రష్ ని పలకరిస్తున్నారు. రష్ ని చూస్తున్న కళ్ళను నా కళ్ళతోనే బెదిరిస్తున్నాను, తల దించుకొని వెళ్ళిపోతున్నారు. అసలు ఈ మగాళ్ళు ఎందుకు ఇలా ఉంటారో నాకు తెలియదు, పెళ్లి అయినా కూడా చూస్తూనే ఉంటారు ఛీ అనుకున్నాను. నానిని రష్ ని ఎక్కువ మంది లేని ప్లేస్ కి తీసుకొని వచ్చాను. రష్ నా చేతుల్లో చేయి వేసింది, ఇద్దరం కలిసి నడుస్తున్నాను. నాని పరిగెడుతున్నాడు, అటూ ఇటూ తిరుగుతున్నాడు, కింద పడతాడేమో, కుక్కలు ఏమయినా వస్తాయేమో అని రెడీగా ఉన్నాను.
రష్ "ఇలా ఇద్దరం కలిసి నడుస్తూ ఉంటే రొమాంటిక్ గా ఉంది కదా" అంది.
తన కంటికి రోమాన్స్ కనిపిస్తుంది నా కంటికి వాళ్ళ సెక్యూరిటీ కనిపిస్తుంది. ఒక్క సారి చుట్టూ వదిలేసి రష్ వైపు చూశాను. సెక్సీగా అనిపించింది, ముందు సళ్ళు వెనక గుద్దలు చూశాను. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా ఆలోచనలు లిమిట్ క్రాస్ చేసేస్తున్నాయి.
![[Image: dwo7Dps.jpg]](https://iili.io/dwo7Dps.jpg)
యిద్దరం ఇంటికి వెళ్ళాక రష్ స్నానం చేసి వచ్చింది. చాలా అందంగా అనిపించింది, సన్నని తన పెదవులు, లేలేత అందాలు నన్ను రమ్మని ఆహ్వానిస్తున్నాయి. నా పక్కగా వచ్చి, అద్దంలో చూసుకుంటూ తల దువ్వుకుంటూ ఉంది. ఆమె బొడ్డు చాలా అందంగా కనిపిస్తుంది. అప్పుడే స్నానం చేసినట్టు ఉంది ఆ బొడ్డు పక్కనే నీటి బొట్లు కనిపిస్తున్నాయి. చాలా సెక్సీగా కనిపిస్తుంది.
నాని "నాన్నా... నాన్నా..." అంటూ ఉండే సరికి నాని వైపు చూశాను. ఇంతలో రష్ వెళ్లి పోయింది. రష్ చెప్పింది బాగా పనిచేస్తుంది. రెండూ వారాలు సెక్స్ లేకుండా ఉండే సరికి ఒళ్లంతా రగిలిపోతున్నాను. ఇవ్వాళ మాత్రం తను కూడా నన్ను చూసి రగిలిపోతుంది అని అర్ధం అయింది. వంట గదిలో నిలబడి ఉంటే, తన మొహం చూశాను. ఆ మోహంలో సిగ్గు చూశాను.
ఈ రాత్రి మరుపులేని రాత్రి.....
నానిని నిద్రబుచ్చాము. ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళింది.
వేరే రూమ్ లోకి వెళ్ళాక, నన్ను కళ్ళు మోసుకోమంది. నేను కూడా కళ్ళు మూసుకున్నాను. నా ముందుకు వచ్చి "కళ్ళు తెరువు" అంది.
కళ్ళు తెరవగానే.............