29-08-2024, 03:30 PM
వీరన్నా నీకొచ్చిన అనుమానం (పర్సనల్ చాట్స్ పెట్టొచ్చా?) గురించి నా అభిప్రాయం నీ కిష్టమైతే, పంచుకోవాలనుకుంటే పెట్టు, కానీ అయిడెంటిటీ దొరకకుండా జాగ్రత్త పడు...పోతే మరీ సీరియస్ గా నీ (మీ) చాట్స్ చువుతున్న నాకు ఆఖరి రిప్లై చదివేసరికి నవ్వొచ్చి , పొరబోయి కంట్లోచి నీళ్ళిచ్చేసాయి...జాగ్రత్త బ్రో, సగం కొరికేస్తాది ....
: :ఉదయ్