Thread Rating:
  • 17 Vote(s) - 2.65 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శకుని -2 (అయిపొయింది)
#3
        E1

"అయ్యొయ్యో" అనుకుంటూ శేఖర్ బాగ్స్ అన్ని తీసుకొని తన అపార్టమేంట్ నుండి బయటకు పరిగెత్తుకొని  వచ్చాడు. 

"అమ్మో కొద్ది సేపు ఉంటే దొరికేసేవాడిని, ఇవ్వాళ నా అర్దాంగి తన బాయ్ ఫ్రెండ్ ని పిలిపించుకుంది.... నేనే ఏమి తెలియక, బిజినెస్ టూర్ నుండి ముందు వచ్చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకూడదు" అనుకుంటూ కార్ ఎక్కి బయటకు వెళ్లి రౌండ్స్ కొడుతున్నాను.


ఇంతలో ఫోన్ మోగింది ఫోన్ కాంటాక్ట్ నేం... సుమతి అని బ్రాకెట్ లో 'వైఫ్ ఆఫ్ వైఫ్'స్ లవర్' అని ఉంది.

ఫోన్ ఎత్తాడు. 

సుమతి "ఎక్కడున్నావ్..."

శేఖర్ "ఇప్పుడే ఇంటి దగ్గరకు వచ్చా..."

సుమతి "అది సరే..... నా హస్బెండ్..... రాజు..."

శేఖర్ "నువ్వు అసలు కంగారు పడకు.... నీ హస్బెండ్ జాగ్రత్తగా నా వైఫ్ కౌగిట్లో ఉన్నాడు"

సుమతి పళ్ళు నూరుతూ "సచ్చినోడు.... ఫోన్ చేస్తే ఆఫీస్ లో బిజీ అని చెప్పి చచ్చాడు... అసలు ఈ నెలలో ఎన్ని సార్లు..."

శేఖర్ ఫోన్ తీసి లెక్కబెడుతూ "పన్నెండు సార్లు" అన్నాను.

సుమతి "దొంగ సచ్చినోడు... దొంగ సచ్చినోడు... "

శేఖర్ "అన్ని సార్లు సచ్చినోడు అనకు.. ఇక్కడ మా ఆవిడ హృదయం గాయ పడుతుంది"

సుమతి "రేయ్ శేఖర్ గా.... నిన్ను చంపేస్తాను రా..."

శేఖర్ "ఓహ్.... మా సుమతి గారికి కోపం వచ్చిందే... ఇప్పుడు ఎలా అబ్బా...." అంటూ నవ్వుతున్నాడు.

సుమతి కూడా నవ్వుతూ మాట్లాడుతుంది.

కొద్ది సేపటి తర్వాత....

శేఖర్ "అవునూ... నీ హస్బెండ్ ఈ మధ్య విడాకులు అని అంటున్నాడా....! మా ఆవిడ విడాకులు తీసుకోమని ఫోర్స్ చేస్తుంది. పైగా నాకు కూడా ఇనడైరక్ట్ గా చెబుతుంది. నేను అమాయకుడిని కదా... తెలుసుకోలేక పోతున్నాను"

సుమతి "నువ్వు..... అమాయకుడివి..... " అని నవ్వుతుంది.

శేఖర్ "నమ్మవా..."

సుమతి "నేనే కాదు.... నా కడుపులో ఉన్న నీ కొడుకు కూడా నమ్మడు"

శేఖర్ "ఎలా ఉంది?"

సుమతి "మా ఇంటికి వచ్చాను... వాంతులు అవుతున్నాయి"

శేఖర్ "జాగ్రత్త... జాగ్రత్త... "

సుమతి "హేయ్.... ఆగూ.... ఆగూ.... "

శేఖర్ "ఏమయింది?"

సుమతి "ఇవ్వాళ వాళ్ళ మెసేజెస్ చదవడం మర్చి పోయావ్"

శేఖర్ "సరే ఉండు!"


రెండో ఫోన్ ఓపెన్ చేసి నా అర్ధాంగి ఫోన్ లో ఈ మధ్య జరిగిన మెసేజెస్ చూస్తున్నాను.

.....   నా అర్దాంగి, అరుణ "ఎక్కడున్నావ్.... త్వరగా రా.... నిన్ను మిస్ అవుతున్నాను"

శేఖర్ "చూడండి అమ్మా! సొంత మొగుణ్ణి ఊరు వెళ్లి వారం అవుతుంది, నన్ను మిస్ అవ్వలేదు.... వీడిని మాత్రం మిస్ అవుతుంది"

సుమతి "నీకు ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నావ్ అని అడగలేదా..."

శేఖర్ "అడిగింది... మీ ఆయనని పిలిపించుకోడానికి.... ఇదిగో చూడు..."

.....   రాజు "ఇవ్వాళ మీ ఆయన వస్తాడు వద్దు అన్నావ్...."

.....   అరుణ "చెప్పాను కదా.. మిస్ అవుతున్నాను.... త్వరగా రా..."

.....   రాజు "శేఖర్ కి తెలిస్తే బాగోదు...."

.....   అరుణ "శేఖర్ రాకముందే పంపిస్తాను, సరేనా!"

.....   రాజు "దొరికిపోతే...."

.....   అరుణ "విడాకులు ఇచ్చేస్తాను.... నువ్వు కూడా ఇచ్చేస్తా అన్నావ్ కదా... "

.....   రాజు "అదే పనిలో ఉన్నాను.... తను ప్రెగ్నెంట్ అని ఆలోచిస్తున్నాను"

సుమతి నవ్వుతుంది.

శేఖర్ "ఎందుకు నవ్వుతున్నావ్"

సుమతి నవ్వుతుంది.

శేఖర్ "ఎందుకు నవ్వుతున్నావ్"

సుమతి "వాడిని తీసుకొని వెళ్లి టెస్ట్ చేయిస్తే.... స్పెర్ం కౌంట్ తక్కువ అని చెప్పారు.... ఎంత తక్కువ అంటే..... జన్మలో తండ్రి కాలేడు...."

శేఖర్ "అలా అనకు.... నా అర్దాంగి హృదయం బాధ పడుతుంది.... ఇద్దరూ కలిసి ప్రెగ్నెంట్ అయి నన్ను తండ్రిని చేయాలనీకూడా అనుకుంటున్నారు "

సుమతి "నీ యబ్బా అంతా కూల్ గా ఎలా ఉంటున్నావ్ రా..."

.....   అరుణ "త్వరగా వచ్చేయ్... నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను"


రెండూ నిముషాల మౌనం...

సుమతి "ఇంకా అంతేనా...." అని దిగులుగా చెప్పింది.

శేఖర్ "లైన్ లో ఉండు... ఒక మజా చూపిస్తా...."

సుమతి "ఏం చేయబోతున్నావ్..."

శేఖర్ మరో ఫోన్ నుండి వైఫ్ అరుణకి ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ లో "అర్దాంగి" అన్నాడు.

అరుణ రొప్పుతూ "యావండి.... యావండి.... " అని అరుస్తుంది.

శేఖర్ "నేను వచ్చేశా... బయట ఉన్నాను"

అరుణ "అప్పుడే వచ్చేశారా!"

శేఖర్ "అవునూ కార్ పార్క్ చేస్తున్నాను"

ఫోన్ లో సౌండ్స్ వస్తున్నాయి.

.....   సుమతి మెసేజెస్ పంపుతుంది "ఇద్దరూ రెడీ అవ్వడంలో కంగారు పడుతున్నారు"

.....   శేఖర్ "బిగినేర్ మిస్టేక్స్" అని నవ్వుతున్నాట్టు మెసేజ్ పెట్టాను.

.....   సుమతి "నువ్వు మా ఆయనని పట్టేసుకుంటావా..." అని బాధ పడుతున్నట్టు మెసేజ్ పెట్టింది.

.....   శేఖర్ "ఎందుకో అంత కోపం...." అని మెసేజ్ పెట్టాను.

.....   సుమతి "ఛీ.... ఇద్దరు ప్రేమికులను విడదీస్తున్నావ్...." అని తిడుతూ ఉన్నట్టు మెసేజ్ పెట్టింది.

.....   శేఖర్ "బాధ పడకు.... రివెంజ్ తీర్చుకోకుండా వదిలేదే లేదు..."

అరుణ మాట్లాడుతుంది, నేను మరియు సుమతి ఇద్దరం వింటున్నాం.

అరుణ "యావండి.... లగేజ్ చాలా ఉండి ఉంటుంది కదా... మీరు అక్కడే ఉండండి.... నేను వస్తున్నా...."

.....   సుమతి "ఎంతైనా శేఖర్ గారు అదృష్ట వంతులు..... బ్యాగ్ లు మోసే పెళ్ళాం దొరికింది"

.....   శేఖర్ "హహ్హహ్హ" అని మెసేజ్ పెట్టాను.

శేఖర్ "అర్దాంగి.... నువ్వు కష్ట పడితే నేను చూడగలనా.... నేనే వస్తున్నా...."

.....   సుమతి "ప్రేమ కారిపోతుంది"

.....   శేఖర్ సిగ్గు పడుతున్నట్టు మెమె ఫోటో పెట్టాను.

అరుణ "యావండి..... యావండి..... వచ్చే దారిలో ఐస్ క్రీం తీసుకొని రండి...."

శేఖర్ "హా.... వినపడ లేదు.... ఏంటి అంటున్నావ్..."

.....   సుమతి "కొంచెం సేపు టైం యివ్వు..... మా ఆయన ప్యాంట్ వేసుకుంటాడు.... నువ్వు తొందర పెడితే, చిట్టెలుక జిప్ లో పడిపోతుంది"

.....   శేఖర్ "అంటే మీ ఆయన జంటిల్ మ్యాన్ (జోక్ : డ్రాయర్ వేసుకోకుండా ప్యాంట్ వేసుకునే వాడు)"

.....   సుమతి "ప్లీజ్... ప్లీజ్... గివ్ దేం టైం...."

.....   శేఖర్ "సారీ..."

శేఖర్ "హా.... వినపడ లేదు" అంటూనే అరుణతో ఫోన్ కట్టేశాను.

నడుచుకుంటూ లిఫ్ట్ వరకు వచ్చాను.


రాజు ఎదురు వచ్చాడు. నా ఫోన్ చొక్కా జేబులో పెట్టుకోవడంతో నాతో పాటు సుమతి (రాజు భార్య) కూడా చూస్తుంది.

నా చెవిలో ఉన్న బ్లూ టూత్ లో నుండి సుమతి "చూడు.... చూడు.... నువ్వు తొందర పెట్టేసరికి... చెదిరిపోయిన జుట్టుతో ఉన్నాడు, పైగా ఆ చొక్కా గుండీలు కూడా పైకి కిందకు పెట్టుకున్నాడు"

రాజు నన్ను దాటేసి కంగారుగా ముందుకు వెళ్ళాడు.

నాకు కూడా నవ్వొచ్చింది. 

శేఖర్ "మిస్టర్..."

రాజు ఆగిపోయాడు. తన చేతిలో ఉన్న సూట్ కేస్ ని గట్టిగా పట్టుకున్నాడు. నేనేమైనా చేస్తే పరిగెడదాం అని ప్లాన్ చేసుకున్నట్టు ఉన్నాడు. కాని నా వైపు తిరిగాడు.

శేఖర్ "ఈ కవర్ మీదేనా..." అని అన్నాను.

రాజు మొహం మీద చమటలు పెట్టేశాయి. దెయ్యాన్ని చూసి నట్టు నన్నే చూస్తున్నాడు.

శేఖర్ "ఈ కవర్ మీదేనా..." అని మళ్ళి అన్నాను.

రాజు తల అడ్డంగా ఊపాడు.

శేఖర్ "ఓకే" అన్నాను, లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిపొయింది. రాజు పట్టుకున్న సూట్ కేస్ ఊడిపోయి లోపల కాగితాలు అన్ని కింద పడిపోయాయి.

శేఖర్, ఫోన్ లో సుమతితో "ఆఫీస్ నుండి, డైరక్ట్ గా ఇంటికి వచ్చినట్టు ఉన్నాడు, క్షణం కూడా సేవ్ చేస్తున్నారు. టైం వాల్యు తెలుసుకోవాలి అంటే మీ ఆయన దగ్గర నుండి నేర్చుకోవాలి"

ఫోన్ లో సుమతి నవ్వుతూ "రేయ్, శేఖర్ గా నువ్వు మామూలు వాడివి కాదు రా...." అంటూ నవ్వుతుంది.

నేను ఫోన్ లో మాట్లాడి ఫోన్ కట్టేసి ఇంట్లోకి వెళ్లాను.

అరుణ కంగారుగా తలుపులు తెరిచింది.

శేఖర్ "సర్పైజ్,... నా అర్దాంగి" అన్నాను.

అరుణ నవ్వుతూ నా బ్యాగ్ తీసుకొని ఇంట్లో పెట్టి వచ్చి మాట్లాడుతుంది.

నేను బెడ్ రూమ్ వైపు వెళ్లాను, నీటుగా దుప్పట్లు మార్చేసి ఉంది. 

మా ఆవిడ నిజంగా సూపర్... ఇంత స్పీడ్ గా పనిచేస్తుంది అని మెచ్చుకోకుండా ఉండలేక పోయాను.

బాత్రూం వైపు కదలగానే అరుణ అడ్డం వచ్చేసింది, ఏదేదో చెబుతుంది.

ఇప్పుడే కదా మెచ్చుకున్నాను. బాత్రూం క్లీన్ చేయలేదు అనుకుంట.... 

నేను వెళ్తా అన్నాను. తను కాదు అంది. ఇద్దరం అలా చిన్న ఆట ఆడినట్టు ఆడాము. ఏం చేస్తాం... మా ఆవిడ గెలిచేసింది.

తప్పక గెస్ట్ బాత్రూం లో స్నానం చేశాను. బెడ్ రూమ్ లోకి వెళ్లి నిద్రపోతున్నాను.


ఒక రాత్రి వేళ, అరుణ బాల్కనీ లో ఉండి ఫోన్ చాటింగ్ చేస్తుంది. నేను నా ఫోన్ నుండి వాళ్ళ మెసేజెస్ చూస్తున్నాను.

ఇంటికి వెళ్ళావా! మిస్ అయ్యాను! లాంటి రొట్టతో పాటు నా గురించి కూడా మెసేజ్ చేసుకుంటూ ఉన్నారు.

.....  రాజు "మీ ఆయన... ఎలాంటి వాడు"

.....  అరుణ "అంటే.."

.....  రాజు "కోపిష్టి అనుకో దొరికినపుడు ఇద్దరినీ కొడతాడు. ప్రేమిస్టి అనుకో ఎందుకు ఇలా చేశావ్ అని ఏడుస్తూ కూర్చుంటాడు... ఈ రెండింటి లో ఎలాంటి వాడు"

.....  అరుణ "తెలియదు... ట్రై చేద్దామా..."

.....  రాజు "వద్దులే...."

ఇంతలో సుమతి నుండి ఫోన్ మెసేజ్ వచ్చింది. తను కూడా రాజు ఫోన్ ని డూప్లికేట్ చేసి వాళ్ళ కన్వర్జేషన్ చూస్తుంది.

సుమతి "అవును..... శేఖర్..... నువ్వు ఎలాంటి వాడివి..." అని మెసేజ్ చేసింది.

నేను ఆలోచిస్తున్నాను. నేను ఎలాంటి వాడిని..... నా ఆలోచనలు చాలా విషయాలు ఆలోచిస్తున్నాయి. కాని సమాధానం కోసం చూస్తున్నాను.

సుమతికి రిప్లై పెట్టాను.


.....  శేఖర్ "రేపు ఆదివారం... D day, నేను ఎలాంటి వాడినో నీకే తెలుస్తుంది"

.....  సుమతి "నాకు తెలుసు.... నువ్వు ఎలాంటి వాడివో..."

.....  శేఖర్ "ఎలాంటి వాడిని..."

.....  సుమతి "మంచిగా ఉన్న వాళ్లకు శేఖర్ వి..... మోసం చేస్తే శకునివి... స్కీమింగ్ మ్యాన్"

నా పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి, నేను రిప్లై పెట్టలేదు.

అలాగే పడుకున్నాను. 






...... శకుని ......

[Image: CLUTqb-MNgfimx-P8tq-ZAp9-Hl3w-L59k-W81-L...Kx0-SO.gif]
Like Reply


Messages In This Thread
RE: శకుని - by sri7869 - 29-08-2024, 11:14 AM
RE: శకుని - by 3sivaram - 29-08-2024, 01:15 PM
RE: శకుని - by sri7869 - 29-08-2024, 01:27 PM
RE: శకుని - by Sachin@10 - 29-08-2024, 07:30 PM
RE: శకుని - by maheshvijay - 29-08-2024, 08:21 PM
RE: శకుని - by Iron man 0206 - 29-08-2024, 09:18 PM
RE: శకుని - by Paty@123 - 29-08-2024, 10:20 PM
RE: శకుని - by Uday - 30-08-2024, 03:57 PM
RE: శకుని - by Paty@123 - 30-08-2024, 04:51 PM
RE: శకుని - by Prasanthkumar8790 - 30-08-2024, 05:54 PM
RE: శకుని - by 3sivaram - 30-08-2024, 08:55 PM
RE: శకుని - by కుమార్ - 30-08-2024, 09:23 PM
RE: శకుని - by readersp - 30-08-2024, 10:24 PM
RE: శకుని - by doola-modda - 30-08-2024, 10:28 PM
RE: శకుని - by sri7869 - 31-08-2024, 02:24 AM
RE: శకుని - by Iron man 0206 - 31-08-2024, 04:37 AM
RE: శకుని - by unluckykrish - 31-08-2024, 06:19 AM
RE: శకుని - by K.rahul - 31-08-2024, 07:36 AM
RE: శకుని - by Uday - 31-08-2024, 01:13 PM
RE: శకుని - by Paty@123 - 31-08-2024, 02:40 PM
RE: శకుని - by BR0304 - 31-08-2024, 03:16 PM
RE: శకుని - by Ghost Stories - 31-08-2024, 04:54 PM
RE: శకుని - by utkrusta - 31-08-2024, 05:53 PM
RE: శకుని - by 3sivaram - 31-08-2024, 06:05 PM
RE: శకుని - by Iron man 0206 - 31-08-2024, 07:16 PM
RE: శకుని - by 3sivaram - 31-08-2024, 08:53 PM
RE: శకుని - by Paty@123 - 31-08-2024, 09:17 PM
RE: శకుని - by 3sivaram - 31-08-2024, 09:22 PM
RE: శకుని - by BR0304 - 31-08-2024, 09:30 PM
RE: శకుని - by Babu424342 - 01-09-2024, 05:46 AM
RE: శకుని - by CHIRANJEEVI 1 - 01-09-2024, 11:01 AM
RE: శకుని - by Babu143 - 01-09-2024, 09:42 PM
RE: శకుని - by Paty@123 - 01-09-2024, 10:15 PM
RE: శకుని - by Nightrider@ - 01-09-2024, 10:15 PM
RE: శకుని - by Bangaram56 - 02-09-2024, 12:29 AM
RE: శకుని - by sri7869 - 02-09-2024, 01:01 AM
RE: శకుని - by BR0304 - 02-09-2024, 03:06 PM
RE: శకుని - by 3sivaram - 02-09-2024, 08:14 PM



Users browsing this thread: 2 Guest(s)