29-08-2024, 09:41 AM
తెలుగు కామ సాహిత్యం బతికి ఉంది అంటే మీరే అనడంలో సందేహం లేదు మిత్రమా ఏమి ఇచ్చి మీ సేవకి వెల కట్టగలం చెప్పండి అందుకే మీరు లేనిది ఈ xossipy లేదు తెలుగు భాషా దినోత్సవం సంధర్భం గా మిమ్ములను గుర్తు చేసుకుంటూ
కొమ్మల్లోన పక్షులన్ని
తమ కూతను మార్చుకోవు.
భూమిపైన ప్రాణులన్ని తమ భాషను మరువలేవు
మనుషులమై మనభాషకు
ముసుగును తగిలిస్తున్నాము
కొమ్మల్లోన పక్షులన్ని
తమ కూతను మార్చుకోవు.
భూమిపైన ప్రాణులన్ని తమ భాషను మరువలేవు
మనుషులమై మనభాషకు
ముసుగును తగిలిస్తున్నాము


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)