29-08-2024, 07:38 AM
భయ్యా ఇది చాలా దారుణం భయ్యా ఇన్ని రోజులు నిన్ను భరత్ లో ఉహించుకున్నాం but నువ్ మాత్రం నీ పేరు తో ఎంట్రీ ఇచ్చావ్ ఇలా అయితే భరత్ క్యారెక్టర్ కు వాల్యూ ఎలా ఉంటుంది.....
నిజం చెప్పాలి నువ్ మాకు భరత్ గా నే ఉండటం ఇష్టం అ క్యారెక్టర్ లో నిన్ను ఓన్ చేసుకున్నాం....
నిజం చెప్పాలి నువ్ మాకు భరత్ గా నే ఉండటం ఇష్టం అ క్యారెక్టర్ లో నిన్ను ఓన్ చేసుకున్నాం....