29-08-2024, 12:04 AM
మీ కొత్త మార్గానికి శుభాకాంక్షలు అక్షయ్ గారు.
మీ నవల hit అవ్వాలని కోరుకుంటున్నాను. చక్కగా రాయండి, మీరు రాస్తారు, మీ కథ, కథనం చాలా గొప్పగా ఉంటుంది.
మీరు site లో మన readers కి చాలా కథలు అందించారు. చాలా ధన్యవాదాలు.
ఎప్పటికైనా దేనికైనా ఒక సమయం వస్తుంది, ఇప్పుడు వచ్చింది. అది అందరం మనస్ఫూర్తిగా అంగీకరించాలి.
I'll be waiting to read your novel Mr.Akshay.
కళ ఎప్పుడు ఎలా మనలో చిగురిస్తుంది అనేది మనకే తెలీదు. మన జీవితం, మన అనుభవం, మన కష్టం, మన హావభావాలు, ఊహలు, నమ్మకాలు, ఏవి ఎప్పుడు మనచేత ఒక కథను పుట్టిస్తాయో తెలీదు.
మీ నవల, రాబోయే తరం వారికి స్పూర్తినివ్వాలి. కళ ఎన్నడూ ఆగకూడదు, భాష గొప్పదనం ఆగకూడదు.