28-08-2024, 11:02 PM
(28-08-2024, 10:53 PM)కుమార్ Wrote: ఎందుకు...వెళ్లిపోవడం..బోర్ కొట్టిందా..
రెండు చోట్లా వాడేంత Creativity నా దెగ్గర లేదు
నేను మాములు తీసి పెట్టు కధలు రాస్తే ఎవ్వరు చదవరు
ఆ విషయం నాకు బాగా తెలుసు
ఇకపై పూర్తిగా గొప్ప రచయితగా పేరు తెచ్చుకునేలా ప్రయత్నం చేద్దామని తీసుకున్న పాత నిర్ణయం ఇప్పుడు నిజం అయ్యింది.
Thankyou sir