28-08-2024, 05:01 PM
(This post was last modified: 08-09-2024, 05:11 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
6.స్పిరిట్
మాధవ్ టైం చూసుకుంటూ..సిగరెట్ వెలిగించాడు..
లాకప్ నుండి కానిస్టేబుల్ బయటకి వచ్చి "సర్..వాడు నిజం చెప్పడం లేదు..నీరసం గా ఉన్నాడు..ఇడ్లి లాంటిది తెచ్చి ఇస్తాను"అన్నాడు.
"వద్దు ఈ రాత్రి కి ఆకలితో మాడని"అన్నాడు లేస్తూ.
అతను ఒక దొంగ ను పట్టుకున్నాడు.. వాడు ఒక ఐఏఎస్ అధికారి ఇంట్లో దొంగతనం చేశాడు.
మాధవ్ కొద్ది సేపు అటు ఇటూ తిరిగి ఇంటికి వెళ్ళాడు.
అతని భార్య ఇంట్లో లేదు..ఏదో వ్రతాలు అనిపిలిస్తే వాళ్ళ ఊరు వెళ్ళింది..
ఉదయం అతను జాగింగ్ చేసి వచ్చేసరికి ఆమె ఆటో దిగుతోంది.
భర్త ను చూసి నవ్వుతూ"స్టేషన్ కి వస్తారేమో అనుకున్నాను"అంది.
"ఫస్ట్ ట్రైన్ కి బయలుదేరా వా"అంటూ ఇంట్లోకి వెళ్ళాడు.
ఆమెకి అతని పద్ధతి ..కోపం తెప్పిస్తూ ఉంటుంది.
వాళ్ళ పెళ్లి అయ్యి ఐదు నెలలు అయింది..గవర్నమెంట్ జాబ్ అని...పదిహేను లక్షలు ..కట్నం అడిగింది అత్తగారు..
మాధవ్ స్నానం చేసి వచ్చేసరికి టిఫిన్ తయారు చేసింది..భారతి.
"నేను కూడా ఆఫిస్ కి వెళ్ళాలి"అంటూ పెరట్లోకి వెళ్ళింది..స్నానం కోసం.
ఆమె వచ్చేసరికి మాధవ్ వెళ్ళిపోయాడు..
భారతి నిట్టూర్చి..బెడ్ రూం లోకి వెళ్లి..అద్దం లో చూసుకుంటూ ఒళ్ళుతుడుచుకుంది..
తనకి నచ్చిన రంగు చీర కట్టుకుంది... టిఫిన్ ..box లో పెట్టుకుని..బయటకి వచ్చింది..లాక్ చేసి.
ఆమె ఆఫిస్ కి వెళ్ళేసరికి..వర్షం మొదలు అయ్యింది.
"హాయ్"అంది కొలీగ్ ఫాతిమా.
"హాయ్"అంది భారతి.
"ఈ రోజు రొయా గాడు రాడు"అంది ఫాతిమా.
భారతి నవ్వి తన లాప్టాప్ తీసి పనిలో పడింది.
రోయా..ఆ కంపెనీ ఓనర్ కి చుట్టం..బీహార్,జార్ఖండ్ బోర్డర్ నుండి వచ్చాడు.
పెద్దగా చదువు లేకపోయినా..ఆ ఆఫిస్ కీ ఇన్చార్జి గా వేసాడు ఓనర్..బంధువు అనే కారణం తో.
వాడు...ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని..వాడుకున్నాడు..
భారతి ను చూసినప్పటి నుండి..తెగ ట్రై చేస్తున్నాడు..
***
మాధవ్ స్టేషన్ కి వెళ్ళేసరికి.."సర్ ఆ ఆఫీసర్ ఫోన్ చేసాడు పొద్దునే"అన్నాడు గార్డ్.
మాధవ్ ఫోన్ తీసుకుని ఐఏఎస్ కి ఫోన్ చేసి "సర్..మీ ఇంట్లో గోల్డ్ పోయింది..ట్రై చేస్తున్నాం..టైం పడుతుంది"అన్నాడు.
"వాడితో నిజం చెప్పించడం కుదరక పోతే..పై వాళ్ళకి చెప్పి తప్పుకో"అన్నాడు ఆయన.
మాధవ్ ఫోన్ పెట్టేసి లాకప్ లోకి వెళ్లి"రేయ్.. కేసు ఉండదు..గోల్డు ఎక్కడ పెట్టావు"అడిగాడు.
"సర్..నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది నిజమే..కానీ ఏమి దొరకలేదు"అన్నాడు వాడు.
"బీరువా కి బొక్క పెట్టింది నువ్వే కదా"
"అయ్యో అవును..కానీ లోపల ఏమి లేదు"అన్నాడు వాడు తల బాదుకుంటూ.
"వీడిని ఆపకుండా కొట్టండి"అన్నాడు మాధవ్ బయటకి వెళ్తూ.
గార్డ్ లు కొట్టడం మొదలు పెట్టారు..కొద్ది సేపటికి వాడికి స్పృహ పోయింది.
"సర్ చస్తాడేమో.."అన్నాడు గార్డ్.
"వాడిని తీసుకుపోయి..హాస్పిటల్ చూపించి.. తిండి పెట్టండి.
నాకు కోర్టు లో పని ఉంది"అని వెళ్ళిపోయాడు..మాధవ్.
***
భారతి ఆఫిస్ నుండి బయటకి వచ్చేసరికి వర్షం పడుతోంది.
గబ గబ లోకల్ స్టేషన్ వైపు నడిచింది..జనం ఎక్కువగా ఉన్నారు.
ఆమె లేడీస్ కంపార్ట్మెంట్ లోకి ఎక్కబోతే జనం చాలా మంది ఉన్నారు.
జనరల్ లోకి వెళ్తుంటే..ఎవరో నడుము పట్టుకుని నొక్కారు.
గబుక్కున చూసింది..ఎవరో పహిల్వాన్ లా ఉన్నాడు..
ఆమె లోపలికి వెళ్ళి..ఒక చోట నిలబడింది..ఇద్దరు ముగ్గురు తనను అదోలా చూడటం గమనించింది..
కొద్ది సేపటికి ట్రైన్ దిగుతూ ఉంటే..ఆ తోపులాట లో..ఆ పహిల్వాన్ చెయ్యి..ఆమె పైట లోకి వెళ్ళింది..
భారతి ఎడమ సన్ను పట్టుకుని బలం గా పిసికాడు..
బ్ర లేకపోయేసరికి..డైరెక్ట్ గా నొక్కినట్టూ..నొప్పి అనిపించింది ఆమెకి.
నోట్లో నుండి వస్తున్న అరుపునీ కంట్రోల్ చేసుకుంటూ దిగిపోయింది.
వెళ్ళిపోతున్న ట్రైన్ లో ఉన్న ఆ పహిల్వాన్ ను కోపం గా చూస్తూ బయటకి వచ్చింది..
**
ఆ రాత్రి మాధవ్ వచ్చేసరికి..ఒంటి గంట అయ్యింది..
భారతి తలుపు తీసింది...అతను తూలుతూ వెళ్లి సోఫా లో పడుకున్నాడు.
అతని చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ తెరిచి చూసింది..లక్ష రూపాయలు ఉన్నాయి.
ఉదయం మాధవ్ నిద్ర లేచేసరికి..భారతి పూజ గదిలో ఉంది.
అతను టైం చూసుకుంటూ సిగరెట్ వెలిగిస్తూ ఉంటే"ఎక్కడిది అంత డబ్బు"అంది కిచెన్ లోకి వెళ్తూ.
అతను జవాబు చెప్పకుండా..టవల్ తీసుకుని బాత్రూం వైపు వెళ్ళాడు.
పని మనిషి వచ్చి గిన్నెలు తోముతూ "మా వాడిని ఒకడిని రెండు రోజుల నుండి కొడుతున్నారు లోపలేసి"అంది.
భారతి"ఏమి చేశాడు"అంది.
"ఎవరి ఇంట్లోనో బంగారం దొంగతనం చేశాడు అని..వాడేమో ఏమి దొరకలేదు అంటున్నాడు..కనీసం మమ్మల్ని చూడనివ్వడం లేదు"అంది.
భారతి ..భర్త బట్టలు వేసుకుంటూ ఉంటే టీ ఇస్తు.."మీరు ఎవరినో కొడుతున్నారు ట..పని మనిషి..చుట్టం ట వాడు"అంది.
"వాడొక దొంగ..చాలాసార్లు జైల్ కి పోయాడు"అన్నాడు నిర్లక్ష్యం గా.
భారతి"కనీసం వీళ్ళని కలవనివ్వచ్చు కదా"అంది..టిఫిన్ box లో పెట్టీ ఇస్తు.
మాధవ్ జవాబు చెప్పకుండా వెళ్ళిపోయాడు.
పని మనిషి ఒకటికి రెండుసార్లు అడిగితే..ఆఫిస్ కి వెళ్ళే ముందు..ఆమెను తీసుకుని..స్టేషన్ కి వెళ్ళింది భారతి.
"సర్ లేరు"అంది లేడీ గార్డ్.
"ఎవరినో రెండు రోజులుగా ఉంచారు ట..ఒకసారి ఈమె చూస్తుంది "అంది భారతి.
"స్టేషన్ వెనక గదిలో ఉన్నాడు"అంది గార్డ్.
భారతి..వెనక వైపు వెళ్ళింది..పని మనిషి తో.
"ఏరా..నీ పెళ్ళాం పిల్లలు భయ పడుతు న్నారు..ఆ బంగారం ఇచ్చేయ్ "అంది ...పని మనిషి.
వాడికి గొలుసు వేసి..కిటికీ కి కట్టారు.
"అబ్బా నిజమే చెప్తున్నాను..ఏమి దొరకలేదు"అన్నాడు వాడు తల మీద కొట్టుకుంటూ.
"అసలేం జరిగింది"అంది భారతి.
ఆమెను కింద నుండి పైకి చూస్తుంటే"సర్ గారి పెళ్ళాం..నాకోసం వచ్చింది"అంది పని మనిషి.
భారతి.."ఎందుకు వెళ్ళావు ఆ ఇంటికి"అంది..మెల్లిగా.
ఆమె నడుము వంపు,పిర్ర షేప్ చూస్తూ"బుద్ధి లేక.. వెళ్ళాను..అది ఆఫీసర్ ఇల్లు అనుకోలేదు.."అన్నాడు.
"నిజం గానే ఏమి దొరకలేదా..ఇంట్లో ఎవరూ లేరా అపుడు"అంది భారతి నవ్వుతూ.
ఆమె నవ్వుకి ఎవరికైనా మతి తప్పుతుంది..వాడు కూడా ఒక క్షణం అదోలా చూసి.."ఉన్నారు..నిద్ర లో..జాగ్రత్తగా బీరువా తెరిచాను..లోపల పట్టు చీర లు ఉన్నాయి..బంగారం ,డబ్బు ఏమి లేవు..నేను ఏడ్చుకుంటూ బయటకి వచ్చేసాను.. తెల్లారాకా నన్ను పట్టుకున్నారు"అన్నాడు.
ఇక మాట్లాడేది లేక బయటకి నడిచింది భారతి..వయ్యారం గా కదులుతున్న ఆమె గుండ్రటి పిర్రలు చూసి.."ఒంట్లో ఓపిక ఉంటే చేత్తో చేసుకునే వాడిని..ఓపిక లేదు "అనుకుంటూ పడుకున్నాడు.
***
ఆఫిస్ కి వెళ్ళాక రొయ ..భారతి ను తన క్యాబిన్ లోకి పిలిచాడు.
కొద్ది సేపు ఆఫిస్ విషయాలు మాట్లాడి..తర్వాత ఎప్పటిలా..తన భార్య తనను ఎలా టార్చర్ చేస్తుందో చెప్పాడు.
"సర్ ఇవి నాకెందుకు "అంది.
"నాకు నీ ఓదార్పు కావాలి"అంటూ రెండు చేతులు పట్టుకున్నాడు.
ఆమె "నాకు అలాంటివి రావు సర్"అంది ..ఇబ్బందిగా.
ఆమె వచ్చి కూర్చున్నాక"నాక్కూడా అదే చెప్తాడు"అంది ఫాతిమా నవ్వుతూ.
***
"సర్..ఇలా వాడిని ఇక్కడ ఉంచలెను..fir రాస్తాను"అన్నాడు మాధవ్ ఫోన్ లో డీఎస్పీ తో.
"వద్దు..అలా చేస్తే నువ్వు రికవరీ చేసి..చూపించాలి.. కిలో బంగారం అంటున్నాడు ఆయన.."అన్నాడు డీఎస్పీ.
"వింతగా ఆయనకూడా fir వద్దు అంటున్నాడు.."అన్నాడు మాధవ్.
"సరే వాడిని వదిలేయ్..నిఘా ఉంచు..వీడు కాకుండా ఎవరైనా చేసరేమో తెలుసుకో"అన్నాడు డీఎస్పీ.
మాధవ్ వాడిని లోపలికి పిలిపించి"చూడు యాదయ్య..నిన్ను ఇప్పుడు వదులుతున్నాను..కానీ గుర్తు పెట్టుకో..పెద్ద వారితో గొడవ..ఆలోచించుకుని..వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయ్ "అన్నాడు.
వాడు మెల్లిగా నడుస్తూ మెయిన్ రోడ్ మీద కి వెళ్ళాడు..
"తాగడానికి డబ్బు కావాలి"అనుకుంటూ..వెళ్తున్నాడు.
పది నిమిషాల తరువాత సిటీ బస్ నుండి దిగి..తమ వీధి వైపు నడుస్తున్న భారతి ను చూసాడు.
"అమ్మాయి గారు "అని వినిపించి..అటు ఇటు చూసింది భారతి నడుస్తూనే
వాడు పరుగు పెడుతూ ఆమె వద్దకు వెళ్ళాడు..వెనక నుండి.
"ఓహ్ నువ్వా"అంది నవ్వుతూ.
"ఇందాకే వదిలేశారు..వంద ఉంటే ఇస్తారా..మళ్ళీ ఇస్తాను"అన్నాడు..
ఆమె బ్యాగ్ నుండి తీసి ఇస్తుంటే"తాగితే కానీ నొప్పులు తగ్గవు..బాగా కొట్టారు"అంటూ సందు మొదట్లో ఉన్న సారా దుకాణం వైపు వెళ్ళాడు.
భారతి ఇంటి వైపు వెళ్ళిపోయింది.