Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథలు ఎలా రాయాలి - కొత్త రచయితల కొరకు
#17
Opendoor గారు, మీరు ఇచ్చిన సలహాలతో నేను ఏకీభవిస్తున్నాను. నాకు తెలిసిన కొన్ని సలహాలు ఇస్తున్నాను.

1.  అక్షర దోషాలు (spelling mistakes) తక్కువగా ఉంటే కధకి అందం వస్తుంది, చదవబుద్ది వేస్తుంది.  

2.  Punctuations నాకు తెలిసి ఎలా వాడాలో తెలుపుతున్నాను (నేను Typewriting లో నేర్చుకున్నవి చెపుతున్నాను).

3. Full stop (.), Comma (,), మిగిలిన Punctuations (: ; " ' ?)లకు ముందు space ఉండకూడదు (అంటే వాక్యం పూర్తి కాగానే space లేకుండా punctuations వాడాలి. అలాగే punctuations తరువాత కచ్చితంగా ఒక space ఇవ్వాలి. ఒక వేళ ఒకటి కంటే ఎక్కువ punctuations వాడుతుంటే చివరగా ఫుల్ స్టాప్, కానీ కామ కానీ వాడాలి.

3. ఈ మధ్య చాలామంది రచయతలు, ఎక్కువ commas (,,,,,,,), full  stops (......) వాడుతున్నారు, అందువలన నాలాంటి వారికి వాక్యం (sentence) ఎక్కడ విరామం లేక అయిపోయిందో తెలియటం లేదు.

నా సలహాల వలన ఎవరికైనా ఇబ్బంది కలిగితే, క్షమించండి.

వంశీ మోహన్
[+] 4 users Like gotlost69's post
Like Reply


Messages In This Thread
RE: కథలు ఎలా రాయాలి - కొత్త రచయితల కొరకు - by gotlost69 - 28-08-2024, 01:38 PM



Users browsing this thread: 1 Guest(s)