Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథలు ఎలా రాయాలి - కొత్త రచయితల కొరకు
#16
నేను కూడా మీ లానే పాఠకుడు గా అడుగు బెట్టి , నా గుల కొద్దీ రాయడం మొదలెట్టా .. మన గులని మనమే తీర్చుకోవాలి కదా .. ఆ ప్రాసెస్ లో తెలుసుకున్న విషయాలు

1. అక్షర దోషాలు .. వీలయినంత తక్కువ ఉంటె చదివే వాళ్ళకి ఈజీ .. తొందరగా రాసె హడావుడిలో ఈ విషయం పై పెద్దగా శ్రద్ధ పెట్టం

2. పేరాలు పేరాలు గా రాయాలి .. పైన ఓ మిత్రుడు అన్నట్టు అన్ని ఒక బస్తాలో కుక్కి కుమ్మరించొద్దు

3. ప్రతి కధ మొదటి 2-3 ఎపిసోడ్స్ బాగుంటాయి .. కొత్తగా .. కానీ తర్వాత తర్వాతే దూల తీరిపోద్ది .. పాఠకులకి ఇంటరెస్ట్ కలిగించేలా రాయడం కష్టం కానీ తప్పదు

4. అన్నిటికన్నా ముఖ్యం ముగింపు .. చాల మంది రచయితలు .. నాతో సహా .. ఏదో బ్రిలియంట్ ఐడియా వచ్చిందని స్టార్ట్ చేస్తాం , కానీ కథని ముందుకు తీసుకెళ్లడంలో తంటాలు పడతం .. ముందుగా కధని 2-3 పేరాల్లో రాసుకోవాలి .. తర్వాత స్క్రీన్ ప్లే , క్యారెక్టర్ లు డిజైన్ చేసుకోవాలి

5. కధ నిడివి ఎంత ఉండాలి ? నా ఉద్దేశ్యంలో 50-70 ఎపిసోడ్స్ ఉంటె చాలు .. ఎక్కువుగా సాగదీస్తే ఇంటరెస్ట్ ఉండదు

6. ఎన్ని పాత్రలు ఉండాలి ? దెంగుడు కధల్లో ఒకడే ఎంత మందిని దెంగ గలడు .. 2-3 మేల్ క్యారెక్టర్ లు , 3-4 ఫిమేల్ క్యారెక్టర్ లు ఉంటె బావుణ్ణు .. పరిచయాలు అవసరమైన చోటే రాయాలి .. తర్వాత ఇండెక్స్ రాసుకోవాలి

ఇవన్నీ పాటిస్తే బావుణ్ణు .. అలాగని భయపడి రాయడం ఆపకూడదు .. మెల్లగా ఇంప్రూవ్ అవుతారు ..

మనకున్న పెద్ద సమస్య పాఠకుల స్పందన ..  రచయితకి పాఠకులకు కధ నచ్చిందా లేదా అని తెలుసుకునే ఒకే ఒక మార్గం .. పాఠకుల లైక్స్ , కామెంట్స్ ... అవి లేకపోతే రాసె వాళ్ళకి మూడ్ రాదు .. దాని ప్రభావం కధనం మీద పడుద్ది .. అలాగని పాఠకుల స్పందన కరువైతే లోపం తమలో కూడా ఉందన్న విషయాన్నీ రచయితలు గుర్తించాలి .. ఈ విషయం ఈ మధ్యనే నాకు బోధ పడింది
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 11 users Like opendoor's post
Like Reply


Messages In This Thread
RE: కథలు ఎలా రాయాలి - కొత్త రచయితల కొరకు - by opendoor - 28-08-2024, 09:29 AM



Users browsing this thread: 1 Guest(s)