Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథలు ఎలా రాయాలి - కొత్త రచయితల కొరకు
#13
Nenu em professional writer ni kaanu...kaani professionel reader gaa cheptunna...

అసలు ఒక కథ చదివాం అంటే ఏదో ఒక కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టినట్లు ఉండాలి అంతే కాని రైల్వే కంపార్ట్మెంట్ లోకి అడుగు పెట్టినట్లు..రిజర్వేషన్ లిస్ట్ చదివినట్లు అమ్మ 40 నాన్న 50 కొడుకు 30 కోడలు 20 అమ్మమ్మ తాతయ్య బాబాయి పిన్ని చిన్నమ్మ పెద్దమ్మ తోటి కోడలు పక్కింటి కోడలు.... రేయ్ ఏంట్రా ఇది అనిపించేలా స్టార్ట్ చేస్తారు కొంత మంది రైటర్ లు....అసలు ఇలాంటి సంప్రదాయం ఎందుకు పాటిస్తున్నారో తెలీదు కాని...ఇలాంటి introductory unte రీడర్స్ కి మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంటాది... అన్ని కేరక్టర్ నీ గుర్తు పెట్టుకునే మెమరీ అందరికీ ఉండదు కూడా

ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే రీడర్ అనే వాడు అప్పుడే పుట్టిన పిల్లాడు లాంటి వాడు.. కథ అనేది కొత్త ప్రపంచం... అప్పుడే కళ్ళు తెరిచిన పిల్లాడి మీద.. బాబాయి పిన్ని పెద్దమ్మ చిన్నమ్మ తాతయ్య అమ్మమ్మ నాయనమ్మ ఒకేసారి పడిపోయి పలకరిస్తే ఎమ్ అవుతుంది... బ్యార్ మని ఏడుస్తాడు...ఇక్కడ జరిగేది కూడా అదే.... సో దయచేసి ఇలాంటి introduction లు మానుకోండి అని మనవి.

సెక్స్ స్టోరీస్ కి కూడా స్టాండర్డ్స్ ఉండాలి అని కోరుకునే వాడిగా ఇది నా టిప్
[+] 7 users Like Veeeruoriginals's post
Like Reply


Messages In This Thread
RE: కథలు ఎలా రాయాలి - కొత్త రచయితల కొరకు - by Veeeruoriginals - 28-08-2024, 06:51 AM



Users browsing this thread: 1 Guest(s)