27-08-2024, 07:09 PM
(This post was last modified: 29-08-2024, 09:48 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
Update #25
గీత డిగ్రీ చదువుతున్న రోజుల్లో,
మొదటి సంవత్సరం కరీంనగర్ లో ప్రభుత్వ కళాశాలకి వెళ్ళింది.
కాలేజీ గేటు లోపలికి వెళ్ళాక కొంత దూరం నడవాలి, నడుస్తూ వెళ్ళి మైన్ డోర్ దగ్గర లోనికి వాళ్ళాకా కుడికీ ఎడమకీ రెండు దారులూ, చాలా తరగతి గదులూ ఉన్నాయి. తన పక్కన కొందరు అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళని అడగడానికి మొహమాట పడుతూ ఉండగా ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెనక నుంచి నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తూ గీత అటూ ఇటూ అయోమయంగా ఆగి చూడడం గమనించారు.
వెనక నుంచి ఒక మగ వ్యక్తి స్వరం, “ ఏం వెతుకుతున్నావు ” అనడుగుతూ.
టక్కున వెనక్కి తిరిగి చూస్తే, ఒక ఆరు అడుగుల రెండు అంగుళాల పొడుగు, తెల్లని ముఖం, అందమైన కటౌట్ కనిపించింది. అలా ఉక్కసారిగా అడిగేసిరికి కొంచెం బెదురుకుంది గీత.
గీత: అదీ అదీ.... బి.ఎస్.సీ ఎం.పీ.సీయెస్ ఫస్ట్ ఇయర్ గది ఎక్కడా అని.
“ ఓ ఫస్ట్ ఇయర్ ఆ, ఇటు కుడి వైపు రూం నెంబర్ పన్నెండు ”
గీత: థాంక్స్ అన్నా
“ యువర్ వెల్కమ్ చెల్లెమ్మా ” అని చెప్పి తనతో వచ్చిన అమ్మాయితో వెళ్ళిపోయాడు.
మధ్యానం గీత బయటకి వస్తూ గేటు దారిలో పక్కన చెట్టు దగ్గర ప్రొద్దున తరగతి చూపించిన అబ్బాయితో ఉన్న అమ్మాయి ఉంది. తెల్లగా కాస్త బొద్దుగా, దొండపేదాలతో చక్కని చిరునవ్వు చేస్తూ గీతని రమ్మని చెయ్యెత్తి సైగ చెసింది.
గీత మొహమాట పడుతూనే దగ్గరకి వెళ్ళింది.
“ నీ పేరేంటి? ” అంటూ అడిగింది అమ్మాయి.
గీత: గీత
“ ఓ నేను దీపాకృతి ” అని చెయ్యిచ్చింది. ఇద్దరూ చేతులు కలుపుకున్నారు.
దీపా: ఎక్కడా మీది?
గీత: మాది గర్రెపల్లి
దీపా: మాది ఐత్రాజపల్లి
గీత: ఓ
దీపా: ఏంటి మా బావని అన్నయ్యా అన్నావు, అంటే అందంగా లేడా, నీకు అన్నయ్య అనాలి అని ఎందుకు అనిపించింది.
అలా అనేసరికి గీతకి ఏం చెప్పాలో అర్థం కాక తడబడింది.
గీత: అది కాదండీ, మాట అలా వచ్చేసింది అంతే
నవ్వింది. దీపా: సరేలే, మా ఫ్రెండ్ వస్తుంది, వచ్చాక ముగ్గురం కలిసే పోదాం. తనది కూడా మీ ఊరే
వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, “ అరె నాకు బాల్యవివాహం అయ్యింది. పో ” అంటూ ఒక తియ్యని ఆడ గొంతు.
“ ఈకాలంలో బాల్యవివాహం అంటే ఎవరు నమ్ముతారు, ఐ లవ్ యూ సింధూ ఒక్కసారి నాతో మాట్లాడు ” అంటూ ఒక మొగ గొంతు.
గీత వెనక్కి తిరిగి చూసింది.
ఒక అమ్మాయి పసుపు రంగు చుడీధార్ వేసుకొని కాస్త వేగంగా నడుస్తూ వస్తుంది. చెట్ల కింద నడుస్తూ వస్తుంటే మిట్టమధ్యాహ్నం సూర్యుడి వెలుగుని ఆకులు కప్పేస్తున్నా వాటిమధ్యలోంచి తప్పించుకుంటున్న సూర్య కిరణాలు ఆమె మోము మీద పడుతుంటే చందమామలా మెరిసిపోతుంది. దేవకన్య అలా తన అందానికి ముగ్ధుడైన ఒకడిని వెంట తిప్పుకుంటూ వస్తుంది. ఆమె మొహంలో ఒక పొగరు, పెదాల్లో సిగ్గు, నడకలో ధైర్యం చూసి చూడగానే గీతనే కాదు ఏ ఆడదైనా అసూయ పడాల్సిందే.
“ సింధూ ఆగు ఒక్కసారి ” అన్నాడు అతను.
సింధూ ఆగి, “ అరె చెప్తే అర్థం కాదా, నన్ను వదిలేయి బాబు నేను ఇంటికి పోవాలి ఆకలేస్తుంది. ”
“ ఫస్ట్ ఇయర్ నుంచి నీకు తెలుసు, ఒక్కసారి కూడా పట్టించుకోవు ”
“ నీకు ఏం చెప్పాను, నాకు బాల్యవివాహం అయ్యింది. విన్నావా, పెళ్ళైన అమ్మాయి వెంట పడతావేంటి ”
ఇదంతా వింటూ దీపా నవ్వుతుంటే, గీత ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చూస్తుంది.
“ సరే మీ హస్బెండ్ పేరు చెప్పు ”
సింధూ: శివ, ఏ.ఐ.ట్రిపుల్.ఈ నాలుగవ ర్యాంక్. ఇప్పుడు ఐ.ఐ.టీలో ఉన్నాడు.
అతను నవ్వాడు. “ జోక్ చెయ్యకు సింధూ ”
సింధూ: సరే జోక్ కాదు, ఆగు టీజ్ చేస్తున్నావ్ అని ప్రిన్సిపాల్ కి కంప్లయింట్ చేస్తాను
అంతే తను ఇక వెళ్ళిపోయాడు. సింధూ చిరాకు పడుతూ వీళ్ళ దగ్గరకి వచ్చింది.
దీపా: ఇరవై ఏడు
సింధూ: ఎంటే లెక్కపెడుతున్నావు?
దీపా: వీడితో కలిపి ఇరవై ఏడు
సింధూ: ఏహే ఉకో
దీపా: సీనియర్స్ జూనియర్స్, వేరే కాలేజీ కుర్రాడు, బస్ స్టాండ్ దగ్గర వాడు, ఎంత మందే
సింధూ: చుక్కల మధ్య చందమామ అలాగే ఉంటది.
దీపా: అబ్బో దీనికేం తక్కువ లేదు పదా ఇప్పటికే లేట్ అయ్యింది.
సింధూ పక్కన గీతని చూసి ఆగింది.
సింధూ: నువ్వెవరూ?
గీత: అధ్... నా పేరు గీత, ఫస్ట్ ఇయర్
సింధూ: ఓ ఇవాల్నే వచ్చావా?
దీపా: అవునే పొద్దున కలిశాం మేము, మీ ఊరే అంట
సింధూ గీతని కింద నుంచి పైకి చూసింది.
సింధూ: అవునా, మరి ఎప్పుడూ కనిపించలేదు. దీపా ఇది కనీసం నలుగురిని వెంటేసుకుంటుంది అంటావా?
గీత నోరెళ్ళపెట్టింది.
దీపా: ఊకోవే తను పాపం ఇవాల్నే వచ్చింది.
సింధూ గీత ఎడమ చెంపని లాగి గిల్లుతూ నవ్వింది.
సింధూ: బా క్యూట్ ఉంది పిల్ల
గీత మూతి ముడుచుకొని సింధూ చేతిని పక్కకి తోసి చెంప రాసుకుంది.
గీత: నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు అలా గిల్లేస్తావే
సింధూ: హహహ..... మనం మనం ఒకటే ఊరు, ఏం తెలుసుకుంటావు నా గురించి పదా బస్స్ లో వెళ్తూ మాట్లాడుకుందాం.
గీత మౌనంగా వాళ్ళతో నడిచింది. కరీంనగర్ బస్టాండ్ కి వెళ్ళాక, బస్సు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అక్కడికి ఒక వేరే కళాశాలకు చెందిన అబ్బాయి వచ్చాడు. స్తంభం పక్కన నిలబడి వీళ్ళనే గుచ్చి గుచ్చి కింద నుంచి పైకి చూస్తూ ఉన్నాడు. అది గీత చూసి కొంచెం కంగారు పడి దీపా భుజం మీద చెయ్యేసి పట్టుకుంది.
గీత: వాడు మనల్నే చూస్తున్నాడు.... అంటూ కాస్త కంగారుగా చెప్పింది.
దీపా: ఏం కాదు నువు చూడకు
అతను గీతని చూస్తూ కల్లెగరేస్తూ ఈల వేసాడు. అది సింధూ చెవిన పడి చీధరించుకుంది.
దీపా: నువు పోకు, ఆగు బస్ వస్తే పోతాం కదా
అతను ఇంకాస్త ముందుకి వచ్చి గీతకి కాస్త దగ్గరగా నిల్చున్నాడు. గీత ఇబ్బంది పడుతూ దీపాని గట్టిగా పట్టుకుంది.
దీపా: హేయ్ ఎందుకు భయపడ్తున్నావు?
గీత: వాడు అదోలా చూస్తున్నాడు
సింధూ టక్కున అతడి ముందుకి వెళ్ళింది. సింధూని చూస్తూ నవ్వాడు.
సింధూ: దాన్నే చూస్తున్నావు నన్ను చూడవా?
“ ఇంత అందంగా ఉన్నావు, నీకు ఎవడో ఒకడు ఉండే ఉంటాడు, తన పేరు చెప్పవా, ఏ కాలేజ్ ”
సింధూ: ప్రభుత్వ కళాశాల
“ ఏంటి గవర్నమెంట్ కాలేజీలో ఇంత బ్యూటీస్ ఉన్నారా, వాహ్ ”
సింధూ: సరే, నాకో హెల్ప్ కావాలి చేస్తావా?
“ హా నువు అడుగు ఏదైనా చేస్తా ”
సింధూ: హ్మ్.... బస్సు వస్తే మా ముగ్గురికీ ఒక సీట్ ఆపవా, కావాలంటే నీకు ఒక ముద్దు ఇస్తాను
అతను, గీత ఇద్దరూ షాక్ అయ్యారు. దీపా నవ్వుతుంది.
ఇంతలో బస్సు వచ్చింది, అతను ఉత్సాహంగా పరిగెత్తి, పుస్తకం సీటులో వేసి చకచకా ఎక్కి వీళ్లకోసం సీటు ఆపాడు. వీళ్ళు కూడా మందితో పాటు ఎక్కి కూర్చున్నాక, పక్క సీటులో అతను కూర్చున్నాడు. వొంగి సింధూ చెవిలో అడిగాడు.
“ ముద్దు ఇస్తాను అన్నావు?, ఎక్కడ? ”
సింధూ గీతని చూపించింది.
సింధూ: నేను కాదులే, తను ఇస్తుంది
అతను నవ్వడం చూసి గీత చాలా కంగారు పడి “ ఆ నేను ఇవ్వను ” అని గట్టిగా అనింది.
సింధూ: పాపం గీత, మన కోసం సీట్ ఆపాడు
చిరాకు పడి మొహం తిప్పుకుంది.
గీత: నువ్వు మాట్లాడుకో ఏమైనా చేస్కో నన్ను మధ్యలోకి లాగకు
గీత చెవిలో, సింధూ: ఫ్లైయింగ్ కిస్ తెలుసా
అవును అని తల ఊపింది.
సింధూ: అదే ఇవ్వు పాపం వాడు చాలా ఆశ పెట్టుకున్నాడు కదా
గీత: ఉహు నా వల్ల కాదు
సింధూ: అరె ఇవ్వు ఏం కాదు
గీత మొహమాట పడుతూ కాస్త ఇటుగా జరిగి అతన్ని చూస్తూ కుడి చేతు మూతి మీద పెట్టుకొని దించి ఉఫ్ అంటూ ఫ్లైయింగ్ కిస్ కొట్టింది.
మళ్ళీ మొహమాటంతో దీపా దిక్కు మొహం దాచుకుంది.
“ కిస్ అన్నారు ఇదా ? ” అంటూ బిత్తరాగా అడిగాడు.
సింధూ: లేకపోతే నీకు లిప్ టు లిప్ కిస్ కావాలా, నీ మొహానికి ఇదే ఎక్కువ పోరా
“ ఏంటి జోక్ గా ఉందా నీకు, నువు బస్ దిగాక చెప్తా ”
సింధూ: ఏం పీకుతావు బే
“ బే నా? ”
సింధూ: అవును బే మూసుకొని పో, కిస్ ఇస్తా అన్నాం ఇచ్చింది
అతను ఇక బస్ దిగిపోయాడు.
దీపా: ఎందుకే ఇలాంటివి, వాడు ఎదైనా రెచ్చిపోతే?
సింధూ: బస్ లో ఇంత మంది ఉన్నాం ఏం చేస్తాడు వాడి బొంద.
దీపా: నువు తినని ఇబ్బంది పెట్టేసావు.
సింధూ: సారీ గీత... అంటూ గీత చెయ్ పట్టుకుంది.
గీత: ఉ సరే
సింధూ: రేపు సినిమాకి పొదామే?
దీపా: సరే నీ ఇష్టం
సింధూ: గీత కూడా వస్తుంది
గీత: నేను రాను చదువుకోవాలి
సింధూ: అరె కాలేజ్ లో క్లాసెస్ సరిగ్గా మొదలు కాలేదు, ఇప్పుడు నువు మా ఫ్రెండ్ వి, రావాల్సిందే?
గీత: ఉహు వద్దు, మా ఇంట్లో ఒప్పుకోరు, అయినా నాకు అలవాటు లేదు.
సింధూ గీత భుజం మీద చెయ్యేసి, దగ్గరకి తీసుకుంది.
సింధూ: గీత, ఎందుకు అలా మొహమాటంగా ఉంటున్నావు. నేను కూడా మొదట్లో కాలేజ్ కి వచ్చినప్పుడు ఇలాగే ఉండేదాన్ని, చదువు చదువు అనుకుంటూ, నాకు అసలు చిన్నప్పటి నుంచి సినిమా థియేటర్ కి పోవడం కూడా తెలీదు తెలుసా. మనం ఇలా ఉంటే లాభం ఉండదు.
గీత: లేదు, మీరంటే ఎక్కువ చదవరేమో, నేను చదువుకోవాలి, మనం ఫ్రెండ్స్ గా ఉందాం కాని నేను రాను
దీపా: ఓయ్ గీత, ఏదో పరిచయం అయ్యావు కదా మన ఊరే అనుకొని అడుగుతున్నాం. ఏంటి అలా చదువుని మధ్యలోకి తెస్తావు, సింధూ మొత్తం యూనివర్సిటీ టాపర్ తెలుసా, ఇంకోసారి అలా అనకు.
సింధూ: పోనీలే, అయినా చదువు గురించి ఎందుకు కాని, గీత చెప్పు రేపు ఏమంటావు?
గీత: ఏమో ఇంట్లో చెప్పాలి కదా
సింధూ: సరే రేపు కాలేజ్ అయ్యాక కలుద్దాం.
గీత సింధూ దీపా మంచి స్నేహం ఏర్పడింది. సింధూ గీత ఇద్దరూ కలిసే కళాశాలకి వెళ్ళడం రావడం, ముగ్గురూ కలసి షికార్లు తిరగడం అలవాటు అయ్యింది.
ఁ
గీత కళాశాల రెండో సంవత్సరం,
సింధూ ఇంటికి వచ్చింది గీత. సింధూ గదిలో ఇద్దరూ ఒక కథ పుస్తకం పట్టుకొని కూర్చున్నారు. ఇద్దరూ దీర్ఘంగా చద్వుతున్నారు. సింధూ నెమ్మదిగా గీత భుజం మీద చెయ్యేసి దగ్గరకి లాక్కొని భుజం మీద తల వాల్చింది.
గీత వెంటనే పుస్తకం మూసేసింది.
సింధూ: ఏమైందే?
సిగ్గు పడుతూ, గీత: అయ్యో అక్క ఆ భుతులు నేను చదవలేను
సింధూ: నేను చదువుతా విను
గీత: అబ్బా వద్దు
సింధూ: ఎందుకే?
గీత: మరీ ఓవర్ గా ఉంది
సింధూ గీత మెడలో ముద్దు పెట్టింది. గీత విచిత్రపోయి పకక్కి జరిగింది.
సింధూ తిరిగి పుస్తకం పక్కన పెట్టి గీత కుడి స్థానం మీద చెయ్యి వేసి మీటింది. గీతకి ఆ స్పర్శకి ఉన్న కసి మీద జివ్వుమన్పించింది, అడ్డుపడి చేయి నెట్టేసింది.
గీత: ఎంటక్కా చి
సింధూ: హహహ.... ఉరికేలేవే, వద్దా చదవడం
గీత: చదువుదాం కానీ నువు ఇలా చెయ్యి వెయ్యకు
సింధూ మళ్ళీ పుస్తకం తెరిచింది.
సింధూ: రా
ఇద్దరూ చదువుతూ ఉన్నారు.
సింధూ: ఒసేయ్ నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకొని శోభనం చేస్కోవాలి అని ఉందే
గీత: ఉంటది, సిగ్గు లేకుంటే సరి, నన్ను కూడా చెడగొట్టావు
సింధూ: గీత మనిద్దరం ఒక్కడినే పెళ్లి చేసుకుందామే
గీత: ఓయ్ ఏం పిచ్చీ ఇది
సింధూ: అవునే, ఇద్దరం కలిసి వాడి మీద పడిపోదాం, ఒకసారి నిన్ను ఒకసారి నన్ను
గీత: చి ఆపు, నీకు అసలు సిగ్గు లేదు, కాదు, మెదడే లేదు, అన్ని పిచ్చి ఆలోచనలు
సింధూ: అది కాదు గీత, నువ్ చెప్పు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?
గీత: నువ్వే
సింధూ: నిన్ను నా సొంత చెల్లెలా అనుకుంటానే నేను. మనం ఒక్కడినే చేసుకుందామె, మనం ఎప్పుడూ ఇలాగే అన్నీ పంచుకుందాం.
గీత: అబ్బా అక్కా ఆపు నువు
సింధూ: అవును గీత, నువ్వే ఆలోచించు ఈ కథలు చదువుతుంటే నాకు అలాగే అనిపిస్తుంది.
గీత: అక్కా నేను వెళ్తున్నా, రేపు కలుద్దాం
గీత లేచి ఇక తలుపు తీసుకుంది.
సింధూ: ఆగు గీత, సరే సరే అది వదిలేయ్ రావే కూర్చో ఇంకేదైనా చేద్దాం, నాకు బోర్ కొడుతుంది.
గీత వచ్చి కూర్చుంది, సింధూ లేచి డోర్ మూసి, కూర్చుంది.
గీత: చెప్పు
సింధూ: ఏమోనే ఏం తొచ్చట్లేదు.
గీత: అక్కా వచ్చే సంవత్సరం నువ్వూ, దీపా ఉండరు.
సింధూ: అవునే
గీత: డిగ్రీ అయిపోయాక పెళ్ళి చేసుకుంటావా అక్కా
సింధూ దగరికి జరిగి గీత చెయ్యి పట్టుకుంది.
సింధూ: నీకోటి చెప్తాను ఎవ్వరికీ చెప్పకు
గీత: ఏంటి?
సింధూ: నాకు లవర్ ఉన్నాడు
గీత ఆశ్చర్యపోయింది. నవ్వింది.
గీత: ఓహో అందుకేనా బాల్యవివాహం అన్నావు
సింధూ: ఏయ్
గీత: ఇక్కడ ఇంత మంది లైన్ వేస్తుంటే, ముందే నిన్ను బుట్టలో వేస్కున్నాడా, ఎవరు ఆ అదృష్టవంతుడు?
సింధూ: ఊకోవే
గీత: చెప్పు చెప్పు, అక్కా నీ లవ్ స్టోరీ చెప్పవా?
సింధూ: చిన్నప్పుడే ఎనమిది తరగతిలో
గీత: నువు ఫాస్ట్ కదా అందుకే అప్పుడే
సింధూ: ఓయ్.... పోవే నువు నీకు చెప్పను
గీత: అరె చెప్పు ప్లీజ్
అప్పుడే సింధూ వాళ్ళమ్మ ఇద్దరినీ పిలిచింది.
౿
౿
మరుసటి రోజు,
గీత, దీపా, సాయి ముగ్గురూ కాలేజ్ గ్రౌండ్ దగ్గర కవితలు చదువుతూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు.
గీత: మీ ఫ్రెండ్ చాలా రొమాంటిక్ ఉన్నాడు అన్నా
సాయి: ఇది చూడు
దీపా: హా....
సాయి:
చందమామ రావే అనుకుంటూ గోరు ముద్దలు తిన్నానే
ఇపుడేమో ఈ చందమామ ముద్దుల కోసం ఇక్కడ వేచి ఉన్నానే.
అప్పుడేమో అది రాక, ఇపుడేమో నువు రాక పిచ్చోడిని అవుతున్నానే.
గీత: అబ్బో బాగా పిచ్చి మీద ఉన్నాడు.
సాయి: అవును, మనం నవ్వుకుంటున్నాము కాని, వాడు ఇప్పుడు ఎక్కడో ఫారిన్ లో ఉన్నాడు కాని ఆమె కోసమే వెతుకుతుండు.
గీత: నిజంగా అంత చిన్నప్పటి నుంచే మరీ ఇంత ఇష్టమా, ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళై పోయుంటే తట్టుకుంటాడా?
సాయి: ఏమో
సాయి వెనక గీతకి దూరంలో సింధూ కనిపించింది. గీత వెంటనే సింధూ అక్కా అని పిలిచింది. సింధూ గీతని చూసి, గీత ముందే ఉన్న సాయిని చూసి టక్కున చెట్టు పక్కన దాక్కుంది.
దీపా: ఇదేంటి చూసి కూడా అటు పోతుంది.
గీత: ఆగు నేను మాట్లాడుతాను, అన్నా ఆ పేపర్ నాకు ఇవ్వవా?
సాయి: ఎందుకే?
గీత: ఎందుకు అని అడగకు ఇవ్వు అంతే....
గీత సిగ్గుపడుతూ ఆ కాగితం లాగుతుంటే సాయి నవ్వుతూ ఇవ్వకుండా పట్టుకున్నాడు.
సాయి: ఒకవేళ ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్ళి చేసుకుంటే చెప్తాలే గీత నువు చేస్కో వాడిని
గీత: పో అన్నయ్య నువు, అతను ఎలా ఉంటాడో ఏమో.
సాయి: బాగుంటాడే
గీత కాగితం లాక్కొని సిగ్గుపడుతూ సింధూ వైపు పరిగెత్తింది. చకచకా నడుస్తూ మలిగి చెట్ల చాటుకు వెళ్ళి చూస్తే సింధూ కాలేజ్ బయటకి పోతున్నట్టు కనిపించి పిలిచింది.
గీత: సింధూ అక్కా ఆగు, నేను కూడా వస్తున్నా
సింధూ ఆగి గేట్ పక్కన నిల్చుంది. గీత సింధూని చేరుకుంది.
గీత: ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతావు? అక్కడ మేము ఉన్నాము, రావొచ్చుగా
సింధూ: లేదు గీత రేపు కలుద్దాం అనుకున్న
గీత: నిజం చెప్పు నేను లేకుండా ఇంటికి వెళ్దాం అనుకున్నావా?
సింధూ: సారీ గీత
గీత: సరే పద అక్కా, దీపా వాళ్ళ బావతో వెళ్తా అని చెప్పింది
సింధూ: హ్మ....
గీత: అక్కా వాళ్ళ ఫ్రెండ్ అట, కవితలు చాలా బాగా రాశాడు.
సింధూ: ఓహ్...
ఊర్లోకి చెరున్నాక, ఇద్దరూ గీత ఇంటి ముందు పెరడులో చెట్టుకింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా గీత కాగితం తెరచింది. అది సింధూ చదువుతుంది.
సింధూ:
1.
నిమిషమైన నిలబడకోయి నింగికే నువు పరుగులు తీయి
ఏది ఎన్నడు చాలదువోయి మనసు మెచ్చింది చేసెయ్యి
ఇనాళ్ళిలా ఇంట్లో ఇలా పడుకున్న నీవు లెవ్వు
నీ బుర్రలో దాగుందిగా మేధస్సుకంతు లేదు
సాధించురా సర్వేంద్రుడా సంకల్పం కూడుకోని
సముద్రమే ఉప్పొంగిన తెగించు తట్టుకోని.
2.
నీ చిరునవ్వులే నను తెడిపేసేనే ఓ పిల్లా
నీ నవ్వుల సంద్రంలో మునిగానే నిలువెల్లా
నీ కోర కళ్ళు బాణం చేసి గుచ్చుతావే గుండెల్లో
నీ బందీ అయ్యే నా మనసే పిల్లా నీ ఊహల్లో
నీకోసం వేచి ఉంట ఎడారంటి దారుల్లో
నీవు రావా మరి ఒక్కసారి చేరవా నా కౌగిట్లో
3.
నీ గాజుల గలగల వింటుంటే నా గుండెలో గంటలు మొగాయే
నీ మల్లెల పరిమళం వీస్తుంటే నా యవ్వనం పరిమితి తంతుందే
నీ ఆటలు అలికిడి ఆరోజే నా మదిలో అలజడి రేపిందే
నీ ముత్యపు మాటకు చెవినిస్తే నా చెంపలు ముసిముసి చిరునవ్వే
నీ చూపులు నా కను చేరినచో నా ఊపిరి ఉక్కిరిబిక్కిరిలే
నీ ఎదుటే నే నిలచినచో నా తనువుకు తత్తర గలుగునులే
నీ మనసుకి నా మనసు వినిపిస్తుందా ఓ మగువా నా ప్రాణం నువ్వే అంటుందే.
4.
నా కళ్ళలో కాన వచ్చే ప్రతీ దృశ్యం నువ్వే
నా చిరునవ్వు వెనక దాగున్న ప్రతీ సంతోషం నువ్వే
నా అడుగులు వేసే ప్రతీ గమ్యం నువ్వే
నా మధిలో వినిపించే ప్రతీ ఊసువి నువ్వే
నా మనసులో నిండుకున్నా ప్రతీ ఊహా నువ్వే
నా చేతు రాసే ప్రతీ కావ్యం నువ్వే
(కవితలు బాగున్నాయా నేనే రాసాను మిత్రులారా )
గీత: బాగున్నాయి కదా?
సింధూ: హ్మ్.... బానే ఉన్నాయి, ఎవడు వీడు అసలు
గీత: ఏమో అక్కా, సాయి అన్న స్నేహితుడంట, నేను పేరు అడగడం మర్చిపోయాను.
సింధూ: ఇంకేమైనా ఉందా?
గీత: మ్... మొన్న ఇతను ఒక అమ్మాయికి రాసిన ప్రేమ లేక సాయి అన్నకి మెసేజ్ చేసాడు, ఎంత బాగుందో.
గీత మురిసిపోతూ మెలికలు తిరుగుతూ కాగితాన్నే చూస్తూ ఉంది.
సింధూ: ఆ నువు అది చదివి నువ్వు పడిపోయావా?
ఒక్కసారిగా గీత అవాకయ్యింది. మొహం పక్కకు తిప్పుకొని చాటుకుంది.
గీత: అదేం లేదు. నచ్చాయి అంతే
సింధూ: అబ ఛా... పేరు కూడా తెలీదు, ఓ సిగ్గు పడుతున్నావు
గీత: బాగున్నాయి కదా అక్కా
సింధూ: అంత లేదు ఏదో బానే రాసాడు, మరీ వాడమైన పెద్ద శ్రీ శ్రీ నా ఏంటి?
గీత టక్కున కాగితం లాక్కుంది.
నవ్వుతూ, సింధూ: ఏంటే అంత ఫీల్ అవుతున్నావు, నువు కవితలకు పడిపోయి నన్ను అంటావ్ పిచ్చి మొద్దు.
గీత: అయినా అతను వేరే ఎవరో అమ్మాయికి రాస్తున్నాడు, అవి ముందు సాయి అన్నకి పంపి బాగున్నాయా అని అడుగుతున్నాడు అంతే.
సింధూ: ఓహో నువ్వు దీపా ఇద్దరూ కలిసి అవి చదువుకుంటూ నవ్వుకుంటున్నారు అంతేనా
గీత: హా.... సరే అక్కా నేను వెళ్తాను
సింధూ ఆ కాగితం తీసుకుంది.
సింధూ: ఇది నా దగ్గరే ఉండనివ్వు
గీత: సరే ఉంచుకో
11. Forward