25-08-2024, 06:10 PM
.. కేసు 5
సిటీ లో ఉండే పెద్ద మనుషులు తరచూ వెళ్ళే క్లబ్ అది..
బాగా డబ్బు ఉన్న వారి పెళ్ళాలు,ఆఫీసర్లు ఆ రోజు కూడా అలాగే కలుసుకున్నారు.
కొందరు జిమ్ లో వర్కవుట్ లు చేస్తుంటే కొందరు బార్ లో తాగుతున్నారు.
ఏదైనా ఫంక్షన్ చేసుకోడానికి సరిపోయేలా అన్ని ఏర్పాట్లు ఉంటాయి ఆ ఇరవై ఎకరాల క్లబ్ లో.
"క్లబ్ కి కొత్త ప్రెసిడెంట్ ను ఎన్నుకోవాలి"అన్నాడు జాన్.
అతను బిజినెస్ మాన్...వాల్ల తాత ల కాలం నుండి ఆ క్లబ్ లో మెంబర్ షిప్ ఉంది..
"ఆఫ్కార్స్ ఈ సారి నేను కూడా పోటీ చేస్తాను"అంది మాలిని.
ఈమె ఒక హీరోయిన్..ప్రస్తుతం పెద్ద సినిమాలు లేక..చిన్న చిన్న...b గ్రెడ్ సినిమాలు చేస్తోంది..
ఇద్దరు డబ్బు ఉన్న వారిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది..మూడేళ్ల గ్యాప్ లో.
వాళ్ళు భరణం కింద ఇచ్చిన కోట్ల డబ్బు ఉంది..మేడం వద్ద.
ఆ హల్ లో ప్రతి టేబుల్ వద్ద ముగ్గురు నలుగురు కూర్చుని ఉన్నారు తాగుతూ తింటూ..
అందరూ మెంబెర్స్ కాదు..కొందరు కేవలం అతిథులు కూడా ఉన్నారు.
ప్రస్తుత ప్రెసిడెంట్ ఇబ్రహీం ఇస్తున్నాడు ఈ పార్టీ..
"ఏది ఏమైనా రెండేళ్లుగా నేను ప్రెసిడెంట్ గా ఉండటానికి మీరు సహకరించడం సంతోషకరం"అన్నాడు.
కొద్ది సేపటికి మ్యూజిక్,డ్యాన్స్ అన్ని మొదలు అయ్యాయి.
"మీ అబ్బాయి ఎందుకు ఎప్పుడు..అల దూరం గా కూర్చుని ఉంటాడు.. సమీర గారు"అన్నాడు ఇబ్రహీం..
ఆమె వస్తున్న ఇబ్బంది ఆపుకుంటూ"పదహారేళ్ళ టీనేజ్..ఏదో మొహమాటం"అంది సమీరా.
ఆమె కొడుకు తపన్ దూరం గా ఒక మూల కూర్చుని..ఎవరు చూడకుండా కొకైన్ పీలుస్తూ ఉన్నాడు..
"ఇక మనం వెళ్దామా"అడిగింది తల్లి..తనకొడుకు లాయర్..అజయ్ ను..
"అరే వీళ్లలో కొందరు నాన్నగారికి క్లైంట్స్..కొద్ది సేపు ఉందాం"అన్నాడు అజయ్..
అతను చుట్టూ చూసాడు..మాధవి కోసం..
వేరే టేబుల్ వద్ద కూర్చుని..ఎవరితోనో మాట్లాడుతూ...అజయ్ ను చూసి నవ్వింది ఆమె..
అది గమనించి"నువ్వు దాన్ని ఇంకా ప్రేమిస్తున్నావా.. వేస్ట్..అది ఇంకోడిని పెళ్లి చేసుకుంది..వాడు ఆక్సిడెంట్ లో చనిపోయాడు..అది నిన్ను పెళ్లి చేసుకోదు..
ఎందుకంటే నువ్వు మిడిల్ క్లాస్..కేవలం నాకు ఇక్కడ కొందరు క్లయింట్ లు ఉండటం వల్ల నువ్వు కూడా వచ్చావు"అన్నాడు తండ్రి అజయ్ తో..
ఆ క్లబ్ లో యాభై ఏళ్లుగా పని చేస్తున్న గుప్త..ను చూసి దగ్గరికి వెళ్లింది మాధవి.
"రండి అంకుల్ డ్యాన్స్ చేద్దాం"అని..ఆయన తో కలిసి డ్యాన్స్ చేసింది కొద్ది సేపు..
అది చూసి"గుప్త కి డెమ్నిసియా వచ్చింది..రెండేళ్లుగా..అన్ని మర్చిపోతున్నాడు "అన్నాడు అది చూసిన ఇబ్రహీం..
వారం రోజుల తర్వాత ఉదయం క్లబ్ లో కలిశారు మాధవి,సమీరా,rinki ఆంటీ.
"నేను జిమ్ చేసి వారం అవుతోంది"అంది రింకీ ఆంటీ.
"మీరు తాగడం తగ్గించాలి.."అంది మాధవి.
ముగ్గురు జిమ్ లోకి వెళ్లి..ఫ్రిజ్ లో తెచ్చుకున్న జ్యూస్ బాటిల్స్ పెట్టీ.."ఈ ట్రైనర్ జావేద్ గాడు ఎక్కడ"అంటూ చుట్టూ చూశారు.
"ఎందుకు మీ ఇద్దరు ఆ జావేద్ గాడి కోసం చూస్తున్నారు..ఇంకా ఇద్దరు ఉన్నారు కదా"అంది రింకి.
సమీరా,మాధవి ఇద్దరు జవాబు ఇవ్వకుండా జిమ్ మొత్తం చూస్తూ..ఒక చోట జావేద్ డెడ్ బాడీ చూసి"కెవ్వ్ "అంటూ అరిచారు..
****