25-08-2024, 04:55 PM
ఇంకో కొత్త కథ మొదలు పెట్టినందుకు సంతోషం రచయిత గారు, మీ 'వయసు కి వచ్చిన జీవితం' నాకు చాలా ఇష్టమైన కథల్లో ఒకటి అద్భుతంగా రాసారు అది మహిత ని మర్చిపోవటం చాలా కష్టం!!
ఇక ఈ కథ లో మన గుంటూరు కుర్రోడికి మరాఠా అందాలు పరిచయం చేయబోతున్నారా? బాగుంటారు మరాఠీ అమ్మాయిలు!! ఈ కథ కూడా మీ గత కథ లాగా చాలా విజయవంతం కావాలని ఆశిస్తూ ఒక అభిమాని.