25-08-2024, 02:37 PM
(25-08-2024, 12:33 PM)ANUMAY112911 Wrote: బ్రో నేను తర్వాత కూడా చాలా కంటిన్యూయస్ గా కొంతవరకు రాశాను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని.... మీరు అది కూడా యాడ్ చేయకుండా జస్ట్ కొంతవరకు యాడ్ చేసి ఇప్పుడు మీరు దానికి కామెంట్ చేశారు.....
Ayyo బ్రో ఇక్కడున్న పాఠకులందరు నన్ను తగులుకుంటారు నువ్వు రచయితకు సలహాలు ఇచ్చే అంత గొప్ప వాడివా..... ఎవరు సలహాలు ఇవ్వొద్దు ఎవరికీ వాళ్లకు తోచినట్టు వచ్చినట్టు రాయనివ్వండి అని......
సలహాలు ఇవ్వకండి.... అని... ఉచిత సలహాలు అని..... అది ఇది చాలా చాలా అంటారు...... బ్రో........
.....
......
......
(25-08-2024, 01:24 PM)veerannachowdhary8 Wrote: Ala evaryna emina ante urukuntava bro...ichi padeyali peeki pandiri veseyali... controversy lu untene entertainment untadi bro...evaro edo antaru ani munde bhayapadite ela...waste ila ayite silent ga undatame manchidi....
Direct గట్టిగ ఇచ్చి పడేయాలు బ్రో, indirect sattires ఇవన్నీ waste. ఇక్కడ మనం ఎవడికీ భయపడాల్సిన అవసరం లేదు. తప్పుగా అనకున్నా అన్నాం అని నిందవేస్తే పిచ్చి పిచ్చి గత్తర లేపాలి. అస్సల్ తగ్గేదేలే….