25-08-2024, 02:24 PM
(25-08-2024, 01:08 AM)veerannachowdhary8 Wrote: తులసి కి మొహం లో నవ్వు కనిపించింది
విశ్వాస్ : అమ్మో మీతో కష్టమే అనుకున్న డైలాగ్ ను చెప్పించాలి అంటే
తులసి : అయ్యో అలా అనుకోకు విశ్వాస్....నీకు పూర్తిగా సహకరిస్తాను...
విశ్వాస్ : పూర్తిగా సాహకరిస్తారా అంటూ సాగదీసి అడిగాడు...
పాపం తులసి కి అదేం తెలీదు కాబట్టి అవును రా నువ్వు నాకోసం నీ డైలాగ్ లు మార్చుకోకు రాత్రి అంకుల్ తో కూడా ఇదే చెప్పాను రా నీ గురించి...