Thread Rating:
  • 92 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE) updated(05-09-24)
(29-05-2024, 02:37 PM)Prasad@143 Wrote: నా ఎదురుగా ఆ అమ్మయ్ కూర్చొని కనిపిస్తుంది

నేను ఆశ్చర్యం గా తనని చూస్తూ
"అమ్మయ్ అస్సలు నాకు ఏం అర్ధం కావడం లేదు, నువ్వు చెప్పింది అంతా నిజమేనా "అని మళ్ళీ అడిగాను

అలా అన్నానో లేదో ఆ లేచి నా పక్కన కూర్చొనే నన్ను గట్టిగా హత్తుకుంది 

అంతే...

☝️పైన ఈ కధా బాగం తర్వాత అప్‌డేట్ రాలేదు.ఎందుకో తెలియదు.కానీ రచయిత గారు మాలాంటి ప్రేక్షకుల ను ఇందులేఖ (ప్రేమ)తో  మా మనసులను కట్టిపడేసి,మహా (కాలం[Time])  తో కలిసి మిమ్మల్ని చాలాచాలా టెన్ష్‌న్ పెడుతున్నారు ఎప్పుడా నెక్స్ట్ ‌అప్‌డేట్ అని.
ప్లీజ్ త్వరగా స్టోరీ అప్‌డేట్ ఇవ్వండి మాష్టారు.ఈ కధ ప్రేమికులందరి తరఫునా ఇది నా రిక్వెస్ట్ NamSmile.
[+] 3 users Like raja b n's post
Like Reply


Messages In This Thread
RE: story bagundi - by ridersd1211 - 19-09-2023, 11:57 PM
RE: మహా (TIME) -ఇందులేఖ (LOVE) - by raja b n - 25-08-2024, 07:15 AM



Users browsing this thread: 123 Guest(s)