25-08-2024, 12:43 AM
(24-08-2024, 06:58 PM)Haran000 Wrote: Update, plz update
ఏంటండీ ఇది, ఎంత మంది అడుగుతారు, సఖీ గారికి తెలీదా update ఇవ్వాలని?
త్వరగా update కుదరట్లేదేమో కాస్త ఓపిక పట్టాలి మనం.
ఇంతమంది update అంటున్నారు గాని ఆయన అంత రాసి update ఇస్తే మీరు ఏమైనా మెచ్చుకోలుగా comments చేసారా?
Sakhee గారు, నాకు మీ narration నచ్చింది, నాకు వసుంధర character నచ్చింది, వాసు ప్రవర్తన నచ్చింది, మీ ఆలోచనా కథలో సన్నివేశాలు, కనీసం ఈ update లో వాసు ఇలా చేయడం నచ్చింది. ఇలాంటివి ఏమైనా comment చేసారా.
Readers గా మనం ఇక్కడేం డబ్బులు ఇవ్వట్లేదు, కనీసం ఇచ్చిన update లో ఏం నచ్చిందో చెప్పి comment చేస్తే అది రచయితకి ప్రోత్సాహం ఇస్తుంది.
Update update అని గోల మానేసి, ఇక నుంచి update చదివి update గురించి comment చెయ్యండి, update వీళ్ళున్నప్పుడు ఆయనే ఇస్తారు. ఆయనకి ఒక జీవితం ఉంది, అందులో అందరికీ సమస్యలు ఉంటాయి, ఏ సమస్యా వచ్చిందో మనకేం తెలుసు. ప్రతీ సారి college లో attendance లా updates ఇవ్వడం కుదరదు.
Babu ...story nachindhane update ani adugutaru,likes kodataru....nv elano geeta ni epdistavo neke clarity ledhu ne busy schedule ki...madyalo ndhuku doori kelukuthv ...ne picha vallaki antinchmaaka ... comment comment ani...writers vallaki nachi rastaru...