24-08-2024, 10:10 PM
(This post was last modified: 25-08-2024, 09:17 AM by Pallaki. Edited 2 times in total. Edited 2 times in total.)
2024
దసరా కథల పోటీకి స్వాగతం
రాయవలసిన థీమ్ : రాక్షససంహారం, చెడు మీద మంచి గెలవడం
జానర్ : ఏదైనా
గడువు : సెప్టెంబర్ 1 నుంచి మొదలై అక్టోబర్ 12న ముగుస్తుంది.
బహుమతులు :
మొదటి బహుమతిగా 1500 రూపాయలు
రెండవ బహుమతిగా 1000 రూపాయలు
మూడవ బహుమతిగా 500 రూపాయలు
నియమాలు :
1. ఒక రచయిత ఒక కధ మాత్రమే ప్రచురించ వలెను
2. పాత కధలు తీసుకోబడవు, సెప్టెంబర్ 1 నుంచి మొదలయిన కధలు మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి
3. దారం(Thread) పేరులో కధ టైటిల్ మొదలు #Dasara అని పెట్టండి
4. ప్రతీ ఎపిసోడ్ రెండు పోస్టులుగాఉండాలి
5. కధ పూర్తి అయ్యేసరికి కచ్చితంగా 20 ఎపిసోడ్స్ దాటి ఉండాలి
6. Underage పూర్తిగా నిషిద్దం
7. కధని కచ్చితంగా గడువు లోపల పూర్తి చేయవలెను
8. ఇండెక్స్ ప్రధానం
గమనిక : సలహాలు, అనుమానాల కొరకు Sarit గారిని సంప్రదించండి, లేదా ఇక్కడే కామెంటు చెయ్యగలరు
ఆసక్తి గలవారు భాగస్వాములుకండి