24-08-2024, 06:25 PM
హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండీ..... ఇకనుండి Xossipy.... సైట్ కి రావద్దని ఫిక్స్ అయ్యానండి..... ఇలా చెప్పాల్సిన అవసరం మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు.....
ఈ త్రెడ్ ఓపెన్ చేయడానికి కొన్ని కారణాలు వున్నాయి.... నా వాళ్ళ ఎవరైనా బాధపడి ఉంటే వాళ్లకు క్షమాపణ చెప్పడం కోసం... ఇదే సరైన మార్గం అని నా అభిప్రాయంతో ఈ త్రెడ్ ఓపెన్ చేసి వాళ్లకు క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నాను....
నేను చేసిన కామెంట్స్ వాళ్ళు ఎవరైనా బాధపడే ఉంటే మాత్రం మనస్పూర్తిగా క్షమించండి....
Haran బ్రో తన పేరు వసుంధర స్టోరిలో నేను కావాలని కామెంట్స్ అయితే చేయలేదు బ్రో..... అందువల్ల నువ్వు ఏదైనా బాధపడి ఉంటే మాత్రం మనస్ఫూర్తిగా క్షమించు..... ఓకే నా
ఇంకా కొంతమంది నేను ప్రైవేట్ మెసేజ్ చేయటం వల్ల ఏమైనా ఇబ్బంది పడి ఉంటే మాత్రం మనస్పూర్తిగా క్షమించండి నేను కావాలని చేయలేదండి..... మనస్ఫూర్తిగా స్నేహం చేద్దామని చేశాను అది మీకు ఇష్టం లేదనుకుంటాను కనీసం ఒక్క రిప్లై కూడా రాలేదు ఓకే ఇట్స్ ఓకే.... అర్థం చేసుకోగలను ఇంక నుండి నా నుండి నా సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు..... పట్కెరా వద్దనుకుంటున్నాను ఆయన ఇది ఆపేస్తున్నాను ఓకే థాంక్యూ....
త్రెడ్ ఓపెన్ చేసి కామెంట్ రాయడం అని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అంతే ఇంతకుమించి పెద్దగా ఏమీ లేదు.... నాలాంటి నాలాంటి వాడు వెళ్లిపోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు కానీ కాకపోతే నేను వాళ్లకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్పాను..... పర్సనల్ మెసేజ్ చేసి చెప్పచ్చు కానీ వాళ్ళు అలా కూడా రిప్లై ఇచ్చారు లేరు సో అందుకోసం ఇలా చెప్పాను సో అంతే......
Haran బ్రో..... మళ్లీ చెప్తున్నా బ్రో నీ మీద నాకు ఎలాంటి కోపంగానీ ద్వేషంగానికి అయితే ఏమీ లేవు.... బ్రో...
మీ గీత కథతో అందరినీ ఉర్రు తొలగించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నీకు పై సెలవు తీసుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ బ్రో....

ఆమని
గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️