24-08-2024, 11:19 AM
(07-08-2024, 03:59 PM)Takulsajal Wrote:ఆ కథ మీదే అనుకుంటున్న ఆ టాలెంట్ మీకు చాలా ఉంది
Hi tarak garu
Ee theme lo వేలాది కధలు ఉన్నాయి
అంతెందుకు విక్రమాదిత్య సీజన్ 1 లో మొదటి పదముడు ఎపిసోడ్స్ నేను వేరే ఫేమస్ బుక్ నుంచి తీసుకుని నాకు అనుగుణంగా మార్చుకున్నాను. Xosippy లో నేను రాసిన అన్ని కధల్లో అదొక్కటే నేను కాపీ చేసింది.
ఇదే తరహా థీమ్ లో రెండు వందల ఇంగ్లీషు పుస్తకాలు రాసి పేటెంట్స్ తీసుకున్నవారు ఉన్నారు. ఆ థీమ్ కూడా ఓల్డ్ అయిపోయింది.
Information అందించినందుకు ధన్యవాదాలు
నా కధలు ఎవరైనా కాపీ చేసుకున్నా
నేనేమి చెయ్యలేను
ఇక్కడ మీకోటి చెప్పాలని ఉంది.
మహేష్ బాబు గారి గుంటూరు కారం లాంటి కధ
నేను ఒకటి రాసి హైదరాబాదు ఆఫీసులో ఇచ్చాను
కధ నచ్చి తీసుకుంటే డబ్బులు ఇస్తారేమోనని వెళ్లిన నాకు వాళ్ళే నన్ను యాభై వేలు అడిగారు
పారిపోయి వచ్చేసాను. కధ స్క్రిప్తు అక్కడే వదిలేసాను
ఇప్పటికి అనిపిస్తుంది, అది నేను రాసిన కధేనెమోనని
శ్రీలీల = అక్షిత (modern & city)
మీనాక్షి చౌదరి = లావణ్య (పల్లెటూరు, పద్ధతి)
రమణ = చిన్నా
రమ్యకృష్ణ = భారతి
కధాస్రవంతి అనే thread లో
దీని ఆల్టర్నేటివ్ కధ.. ప్రాంతం, యాసా మార్చి రాసాను
ఓపిక ఉంటే చదవండి
వీరభద్ర