24-08-2024, 09:44 AM
(This post was last modified: 24-08-2024, 10:02 AM by Haran000. Edited 3 times in total. Edited 3 times in total.)
(23-08-2024, 06:21 PM)will Wrote: ఈ భరత్ గాడు.. కొంప ముంచేలా ఉన్నాడు..
అంత పెద్ద మాటలేందుకులే అన్నా. ఏదో పిల్లోడు ఆశ పడ్తున్నాడు, అందులో తప్పేం ఉంది.
(24-08-2024, 07:37 AM)will Wrote: పది గంటలు పట్టింది..చదవడానికి...284 వరకు..
వెరీ నైస్..
శివ ఎపిసోడ్ హఠాత్తుగా కట్ అయ్యిందా.. ఏడిట్ లో..
ఫైనల్ గా
భరత్ ధైర్యం గా ముందుకు వెళ్ళలేడు..
గీత..లాస్ట్ స్టెప్ తీసుకోదు..
శివ episode ఉంది అన్నా, సరిగా చూడండి. Chapter 8 లో.
ఈ 284 ఏంటి?